MoviesChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj9185b20f-375a-4f68-9445-ba290698ebec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prakash-raj9185b20f-375a-4f68-9445-ba290698ebec-415x250-IndiaHerald.jpgఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ప్రకాష్ రాజ్ ప్రెస్ తో మాట్లాడారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఈ ప్రెస్ మీట్ పెట్టానన్న ఆయన నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు వున్నారని, నేను తప్పు చేస్తే నా సభ్యులు నన్ను నిలదీస్తారని అన్నారు. లోకల్ నాన్ లోకల్ అంటున్నారు కానీ కళాకారులు యూనివర్సల్ అని ఆయన అన్నారు. నేను సేవా కార్యక్రమాల చేస్తున్నప్పుడు నాన్ లోకల్ అని అనలేదు 9 నందులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కనపడలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు నాన్ లోక తెరమీదకు వచ్చిందని అన్నారు. ఒక ఆవేదన తmaa elections{#}Election Commission;Prakash Raj;local language;editor mohan;Press;KCR;Chiranjeevi;Jaganచిరు , మోహన్ బాబులను ఎందుకు లాగుతున్నారు ?చిరు , మోహన్ బాబులను ఎందుకు లాగుతున్నారు ?maa elections{#}Election Commission;Prakash Raj;local language;editor mohan;Press;KCR;Chiranjeevi;JaganFri, 25 Jun 2021 11:40:00 GMTఫిలింనగర్ కల్చరల్ క్లబ్ లో ప్రకాష్ రాజ్ ప్రెస్ తో మాట్లాడారు. రెండు మూడు రోజుల నుంచి మీడియాలో వస్తున్న వార్తలను చూసి ఈ ప్రెస్ మీట్ పెట్టానన్న ఆయన నా ప్యానెల్ లో నలుగురు అధ్యక్షులు వున్నారని, నేను తప్పు చేస్తే నా సభ్యులు నన్ను నిలదీస్తారని అన్నారు. లోకల్ నాన్ లోకల్ అంటున్నారు కానీ కళాకారులు యూనివర్సల్ అని ఆయన అన్నారు.

నేను సేవా కార్యక్రమాల చేస్తున్నప్పుడు నాన్ లోకల్ అని అనలేదు 9 నందులు తీసుకున్నప్పుడు నాన్ లోకల్ కనపడలేదని ప్రశ్నించారు. ఇప్పుడెందుకు నాన్ లోక తెరమీదకు వచ్చిందని అన్నారు. ఒక ఆవేదన తో పుట్టిన ప్యానెల్ ఇది అని పేర్కొన్న ఆయన మా భవనం మీరు అందరూ గర్వ పడేలా కడతామని అన్నారు. ప్రతి రోజు పెద్దలలో మాట్లాడుతున్నామన్న ఆయన పదవి కోసం ఇక్కడకు రాలేదని, నాకు ఇక్కడ అందరూ మిత్రులే అని అన్నారు. కోపంతో కాదు ..ఆవేదనతో పుట్టిన మా ప్యానల్ బిడ్డలు, మేము డిసైడ్ చేస్తాం  .. మా ను క్లీన్ చేస్తామని అన్నారు.

కష్టపడి ఎదిగిన వాళ్ళు మా ప్యానల్ లో ఉంటారని పేర్కొన్న ఆయన ప్రణాలికలు తెస్తాం .. సంస్కారణలు తెస్తాం .. మా ను చూసి అందరు ఆశ్యర్య పడేలా పనిచేస్తామని అన్నారు. మా పై ప్రచారం చూసి భయమేస్తుందని కేసీఆర్ , జగన్ అంటూ ప్రచారం .. కాస్త ఆగితే బైడన్ ను కూడా తెస్తారేమోని ఎద్దేవా చేశారు. ఇక్కడ కనిపిస్తున్న వారు కాకుండా ఎంతో మంది వెనకున్నారని, వెల్ఫేర్ అసోసియేషన్ కు ఇలాంటి వాతావరణ మంచిది కాదని అన్నారు. దీనిలోకి చిరు , మోహన్ బాబులను ఎందుకు లాగుతున్నారు .? అని ఆయన ప్రశ్నించారు. ఈసీ మీటింగ్ పెట్టి .. ఎన్నికల ను అనౌన్స్ చేయమని కోరిన ఆయన అకారణ శత్రుత్వం ఎవరితో వద్దని అన్నారు.



వర్షాలు వస్తున్నాయి... పరిగెత్తండి: కేసీఆర్

హుజురాబాద్ లో ఈటల విఫలమైనట్లేనా..?

జ‌గన్‌కు కేసీఆర్ శుక్ర‌వారం షాక్ ఇదే... 60 టీంఎసీలు హ‌రి...!

జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?

ఏపీ కి మరో భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!

జగన్ రాక్షస క్రీడ ముగిసింది.. ఇప్పుడు సంతోషంగా ఉంది : నారా లోకేష్

ఎప్పుడు లేనిది చిరు ఇంత అయోమయం లో ఉన్నాడేంటి?

ఈ సారి జ‌గ‌న్‌కు కంచుకోట క‌రెంట్ షాక్ ఇస్తుందా ?

సీమ‌లో ఫ్యాన్‌కు ఎదురు గాలి వీస్తోందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>