BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaa12c05c0-89a4-4289-8287-0f9ac351dc8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilaa12c05c0-89a4-4289-8287-0f9ac351dc8c-415x250-IndiaHerald.jpgతెలంగాణా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న వైఎస్ షర్మిల వరుస పర్యటనలు చేస్తున్నారు. సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గజ్వేల్ నియోజక వర్గం ఒంటిమామిడీ,ప్రజ్ఞపుర్ లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. సిద్దిపేట లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం ఆమె సిద్ధిపేట చేరుకున్నారు. 11.30గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా అల్మాస్ పూర్ కి చేరుకోనున్న షర్మిల... కరోనా తో చనిపోయిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబాన్ని sharmila{#}sridhar;Sircilla;Karimnagar;Sharmila;Siddipet;Y. S. Rajasekhara Reddy;Coronavirusబ్రేకింగ్: హుజారాబాద్ బరిలో షర్మిల...?బ్రేకింగ్: హుజారాబాద్ బరిలో షర్మిల...?sharmila{#}sridhar;Sircilla;Karimnagar;Sharmila;Siddipet;Y. S. Rajasekhara Reddy;CoronavirusFri, 25 Jun 2021 11:40:00 GMTతెలంగాణా రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్న వైఎస్ షర్మిల వరుస పర్యటనలు చేస్తున్నారు. సిద్దిపేట,రాజన్న సిరిసిల్ల జిల్లాలో వైఎస్ షర్మిల పర్యటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో గజ్వేల్ నియోజక వర్గం ఒంటిమామిడీ,ప్రజ్ఞపుర్ లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళి అర్పిస్తారు. సిద్దిపేట లో అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. కాసేపటి క్రితం ఆమె సిద్ధిపేట చేరుకున్నారు.

11.30గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా అల్మాస్ పూర్ కి చేరుకోనున్న షర్మిల... కరోనా తో చనిపోయిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబాన్ని ఓదారుస్తారు . చేనేత కార్మికులు,సింగరేణి కార్మికులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అదే విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  14 కుటుంబాలకు పరామర్శతో పాటుగా ఆర్ధిక సాయం కూడా చేస్తారు. అలాగే కరీంనగర్ జిల్లాలో కూడా ఆమె పర్యటన చేయనున్నారు. హుజారాబాద్ పోటీ అంశంపై కూడా ఆలోచించే అవకాశం ఉంది.



రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్లకు చేరుకున్న వైయస్ షర్మిల

బ్రేకింగ్: తెలంగాణా పోలీసులకు సంచలన ఆదేశాలు...?

టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దు స్టూడెంట్స్ కి నష్టమా లాభమా ?

బాలయ్య వినాయక చవితి సెంటిమెంట్ వెంటాడుతున్న యష్ భయాలు !

అమ్మకానికి టాలీవుడ్ హీరోల ఆస్తులు

నెక్స్ట్ సినిమాల కోసం అన్ని కోట్లు డిమాండ్ చేస్తున్న పూజా..?

మళ్లీ లాక్ డౌన్..! దడదడలాడిస్తున్న డెల్టావేరియంట్...!

కరోనా సోకిన వారిలో రక్తం అందుకే గడ్డ కడుతుందా..?

ఫోన్‌తో కరోనా నిర్ధారణ.. ఎలా అంటే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>