PoliticsChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election8866d812-7dc2-4460-8e41-5afda4ac71d4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tirupati-by-election8866d812-7dc2-4460-8e41-5afda4ac71d4-415x250-IndiaHerald.jpgవిజయవాడ నగరంలో అక్రమ నిర్మాణాలు నిర్వహించాలని పేర్కొంటూ విజిలెన్స్ సహా ఏసీబీ ఉన్నతాధికారులకు జనసేన ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఒక లేఖ రాశారు. విజయవాడ రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గా ఉండే ఆయన ఆ లేఖకు అక్రమ నిర్మాణాలకు చెందిన కొన్ని ఫోటోలను కూడా జత చేసి పంపించారు.. అక్రమ కట్టడాలు అడ్డగోలుగా నిర్మాణాలు చేసిన వారినే కాకుండా వారికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.. విజయవాడ నగరంలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్న మహేష్ కార్jansena{#}Vijayawada;Anti-Corruption Bureau;Application;Janasena;Minister;Letterబెజవాడలో వెల్లంపల్లి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన జనసేన!బెజవాడలో వెల్లంపల్లి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన జనసేన!jansena{#}Vijayawada;Anti-Corruption Bureau;Application;Janasena;Minister;LetterFri, 25 Jun 2021 11:23:47 GMTవిజయవాడ నగరంలో అక్రమ నిర్మాణాలు నిర్వహించాలని పేర్కొంటూ విజిలెన్స్ సహా ఏసీబీ ఉన్నతాధికారులకు జనసేన ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి పోతిన మహేష్ ఒక లేఖ రాశారు. విజయవాడ రాజకీయాల్లో కాస్త యాక్టివ్ గా ఉండే ఆయన ఆ లేఖకు అక్రమ నిర్మాణాలకు చెందిన కొన్ని ఫోటోలను కూడా జత చేసి పంపించారు.. అక్రమ కట్టడాలు అడ్డగోలుగా నిర్మాణాలు చేసిన వారినే కాకుండా వారికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలా ఎక్కువగా మంత్రి వెల్లంపల్లిని టార్గెట్ చేసే జనసేన ఈసారి మంత్రి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసింది.



విజయవాడ నగరంలో రోజురోజుకు అక్రమ నిర్మాణాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్న మహేష్ కార్పొరేషన్ ఖజానాకు చెల్లించాల్సిన రుసుము చెల్లించకుండా నగర అభివృద్ధికి అక్రమార్కులు అడుగడుగునా అడ్డు పడుతున్నారని విమర్శించారు. కొందరు అవినీతిపరులైన అధికారులు అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా ప్రోత్సహిస్తూ డబ్బులు దండుకుంటున్నారు అని చెప్పుకొచ్చారు. మరీ ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా అనధికార నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని అధికారులు అవినీతికి సహకరిస్తున్నారేమో అని అనుమానం కలుగుతోందని పేర్కొన్నారు. నివాస భవనానికి అనుమతులు పొంది కమర్షియల్ నిర్మాణాలు చేస్తున్నారని అందుకే టౌన్ ప్లానింగ్ విభాగానికి చెందిన అధికారులు ఈ అనధికార నిర్మాణాలపై దృష్టి సారించి నియంత్రించాలని ఆయన లేఖలో పేర్కొన్నారు.. 



కార్పొరేషన్ ద్వారా సక్రమంగా అనుమతులు పొందితే ఆదాయం వస్తుందని కానీ అలాంటి వారికి నిబంధనల పేరుతో అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. కేవలం దళారుల ద్వారా అడ్డదారుల్లో దరఖాస్తు చేస్తే మాత్రమే అనుమతి ఇస్తున్నారని మిగతా వాళ్లకు అనుమతి ఇవ్వడం లేదని చెబుతున్నారు. వార్డు వాలంటీర్లు యాక్టివ్ గా ఉండి అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మాణాలు చేస్తున్న అన్ని భవనాలను నిలిపివేసేలా చూడాలని ఆయన కోరారు. అవినీతికి సహకరించే అధికారులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆయన కోరారు. ఇక ఆయన లేఖల పై స్పందించిన ఉన్నతాధికారులు, అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 




వర్షాలు వస్తున్నాయి... పరిగెత్తండి: కేసీఆర్

జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?

జ‌గ‌న్ నెత్తిని బంద‌కేసి బాదేసిన ర‌ఘురామ‌... వామ్మో ఏం ఘాటు లేఖ‌..!

జ‌గ‌న్‌, వైసీపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతోన్న చేతులు.. ఇది 100 శాతం రాంగ్ స్టెప్‌..!

జగన్ రాక్షస క్రీడ ముగిసింది.. ఇప్పుడు సంతోషంగా ఉంది : నారా లోకేష్

హైదరాబాద్ లో రెండో రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభించనున్న కేటీఆర్!

వర్మ వదిలిన రాకెట్ అంటే ఆమాత్రం ఉండాలిగా..

రాష్ట్రాలకు కూడా పెట్రో పాపం.. కేంద్రం మాస్టర్ ప్లాన్..

రజినికి ‘కమ్మ’ని దెబ్బ తగులుతుందా!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>