BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/what-is-the-speciality-of-eruvaka4c560221-28b5-4596-a81a-3863e19fcb2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/what-is-the-speciality-of-eruvaka4c560221-28b5-4596-a81a-3863e19fcb2a-415x250-IndiaHerald.jpgఎండా కాలం తర్వాత జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఏరువాక పర్వదినాన్ని జరుపుకుంటారు. వడగాల్పులు, ఉక్కపోతలు కష్టాలకు చిహ్నంగా ఉంటాయి. అయితే వాటిని తట్టుకొని కొత్త అవకాశం కొత్త ఆశలతో వర్షానికి స్వాగతం పలకడమే ఏరువాక పర్వదినం పరమార్థం అని చెబుతారు. ఏరు అంటే నాగలి అని అర్థం.. వాక అంటే సాగటం మరియు నది అనే అర్థాలు వస్తాయి. అంటే ధైర్యానికి ప్రతీక అయిన నాగలితో భూమిని దున్నటం అనే అర్థం వస్తుంది. అలాగే జీవన క్షేత్రానికి దున్నలంటే శ్రమ, పట్టుదల కావాలి. ఇక ఎద్దులు, నాగలి మరియు వ్యవసాయానికి ఉపయోగించే ఇతర పనిముట్లు నైపుణ్Eruvaka{#}purnimaరైతుల పండుగ : ఏరువాక విశిష్టత.. !రైతుల పండుగ : ఏరువాక విశిష్టత.. !Eruvaka{#}purnimaFri, 25 Jun 2021 07:49:00 GMTఎండా కాలం తర్వాత జ్యేష్ఠ పూర్ణిమ రోజున ఏరువాక పర్వదినాన్ని జరుపుకుంటారు. వడగాల్పులు, ఉక్కపోతలు కష్టాలకు చిహ్నంగా ఉంటాయి. అయితే వాటిని తట్టుకొని కొత్త అవకాశం కొత్త ఆశలతో వర్షానికి స్వాగతం పలకడమే ఏరువాక పర్వదినం పరమార్థం అని చెబుతారు. ఏరు అంటే నాగలి అని అర్థం.. వాక అంటే సాగటం మరియు నది అనే అర్థాలు వస్తాయి. అంటే ధైర్యానికి ప్రతీక అయిన నాగలితో భూమిని దున్నటం అనే అర్థం వస్తుంది.

అలాగే జీవన క్షేత్రానికి దున్నలంటే శ్రమ, పట్టుదల కావాలి. ఇక ఎద్దులు, నాగలి మరియు వ్యవసాయానికి ఉపయోగించే ఇతర పనిముట్లు నైపుణ్యానికి ప్రతీకగా ఉంటాయి. వీటన్నింటిని సరిగ్గా వాడుకొని వ్యవసాయం చేయాలని చెబుతుంది ఏరువాక. అందువల్లే రైతులు ఏరువాక పర్వదినాన వ్యవసాయ పనులను ప్రారంభిస్తారు. వ్యవసాయ పనుల ప్రారంభానికి ముందు భూమి పూజ చేస్తారు. ఇది మనకు అనాదిగా వస్తున్న ఆచారం.



ఏరువాక పూర్ణిమ రైతులకు ఎంత ముఖ్యమో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>