PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila262d52a8-0957-4025-9a1b-b1718c41940f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila262d52a8-0957-4025-9a1b-b1718c41940f-415x250-IndiaHerald.jpgదివంగ‌త నేత వైఎస్ఆర్ కుమార్తె ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో ష‌ర్మిల విస్తృత స్థాయిలో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వ‌రుస ప‌ర్య‌ట‌నులు చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ష‌ర్మిల స్పీడ్ చూస్తుంటే హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా నేడు రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లా, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో ష‌ర్మిల ప‌ర్య‌టిస్తున్నారkcr{#}Corporate;sree;Huzurabad;sridhar;Karimnagar;Y. S. Rajasekhara Reddy;India;Father;House;Coronavirus;KCR;Telangana;Partyకేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?కేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?kcr{#}Corporate;sree;Huzurabad;sridhar;Karimnagar;Y. S. Rajasekhara Reddy;India;Father;House;Coronavirus;KCR;Telangana;PartyFri, 25 Jun 2021 13:38:35 GMTదివంగ‌త నేత వైఎస్ఆర్ కుమార్తె ష‌ర్మిల తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతంపై దృష్టి పెట్టారు. కార్య‌క‌ర్త‌లు, అభిమానుల‌తో ష‌ర్మిల విస్తృత స్థాయిలో స‌మావేశాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా వ‌రుస ప‌ర్య‌ట‌నులు చేస్తూ ప్ర‌జ‌ల్లోకి వెళుతున్నారు. ష‌ర్మిల స్పీడ్ చూస్తుంటే హుజురాబాద్ ఎన్నిక‌ల్లో పోటీచేసేందుకు కూడా సిద్ధ‌మ‌వుతున్నట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లోనే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇదిలా ఉండ‌గా నేడు రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లా, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో ష‌ర్మిల ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ష‌ర్మిల కరోనా తో చనిపోయిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. శ్రీధ‌ర్ గ‌తంలో వైసీపీలో ప‌నిచేశారు. అంతే కాకుండా ష‌ర్మిల త‌న ప‌ర్య‌ట‌న‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  14 కుటుంబాలను పరామర్శించి,ఆర్ధిక సాయం చేయనున్నారు. 

ఇక రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లాలో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల కేసీఆర్ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించారు. పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారని ష‌ర్మిల అన్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో పేద ప్ర‌జ‌ల‌కు ఉచిత వైద్యం అందించారని గుర్తు చేశారు. కానీ ఒక్క నాయకుడు కూడా దాని గురించి ఆలోచించలేదని అన్నారు. త‌న తండ్రి వైఎస్ రాజ‌శేక‌ర్ రెడ్డిది పెద్ద మనసని అన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం ఆరోగ్య శ్రీ ప‌థ‌కమని వ్యాఖ్యానించారు. తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదని ష‌ర్మిల ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదని కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

ఫామ్ హౌస్ నుండి బయటకు అసులు నిజాలు తెలుస్తాయంటూ కేసీఆర్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. ఆరోగ్య శ్రీ లో కరోనా చేర్చాలని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఆయుష్మన్ భారత్ అమలు చేస్తే లాభం లేదంటూ వ్యాఖ్యానించారు. కేసీఆర్ మాత్రం క‌రోనా వ‌స్తే యశోద ఆస్పత్రికి వెళ్తారు..పేదవారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా..అంటూ ప్ర‌శ్నలు కురిపించారు. మీకో న్యాయం పేద వారికి ఓ న్యాయమా అంటూ ప్ర‌శ్నించారు. చేల్లెళ్ల కన్నీళ్లకు విలువ లేదా అంటూ మండి ప‌డ్డారు. కోవిడ్ తో చనిపోయిన వారి కుటుంబాల‌కు ఐదు లక్షలు ఇవ్వాలంటూ ష‌ర్మిల డిమాండ్ చేశారు.



నిర్మాతగా రాణించేందుకు నాని రాక్షస ప్రయత్నాలు ?

మంచిమాట: కర్ణుడు కవచ కుండలాలతో ఎందుకు పుట్టాడు..?

నేడు రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లా, క‌రీంన‌గ‌ర్ జిల్లాల‌లో ష‌ర్మిల ప‌ర్య‌టిస్తున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా ష‌ర్మిల కరోనా తో చనిపోయిన శ్రీధర్ అనే వ్యక్తి కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. శ్రీధ‌ర్ గ‌తంలో వైసీపీలో ప‌నిచేశారు. అంతే కాకుండా ష‌ర్మిల త‌న ప‌ర్య‌ట‌న‌లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 14 కుటుంబాలను పరామర్శించి,ఆర్ధిక సాయం చేయనున్నారు. ఇక రాజ‌న్న‌సిరిసిల్ల జిల్లాలో మీడియాతో మాట్లాడిన ష‌ర్మిల కేసీఆర్ ప్ర‌భుత్వం పై విమ‌ర్శ‌లు కురిపించారు.

జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!

తెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులు

మాజీ పోలీస్ అరెస్ట్.. అదే కారణమా?

బుల్లి పిట్ట: ఈ ఫ్యాన్ తో ఇంట్లో ఉన్న క్రిములన్ని పరార్..

ఈ టీకాతో కరోనా అంతమవుతుందా..?

టీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>