TechnologyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology1e069fb5-f8e0-496c-9f23-540b7423d42b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/technology/sports_videos/technology1e069fb5-f8e0-496c-9f23-540b7423d42b-415x250-IndiaHerald.jpgఆపిల్ ఫోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని బ్రాండ్లు వచ్చినా కూడా అవన్ని ఆపిల్ ఫోన్ల ముందు దిగదుడుపే అని చెప్పాలి. అంతలా ప్రాచుర్యం పొందాయి ఈ ఫోన్లు.వారంటీ విషయంలో కానివ్వండి, క్వాలిటీ విషయంలో కానివ్వండి ఆపిల్ ఫోన్లకి సాటి ఏ ఫోన్ లేదు. అంత ఉత్తమమైన క్వాలిటిని అందిస్తాయి ఆపిల్ ఫోన్లు.అలాగే ఇక వరల్డ్ వైడ్ గా ఆపిల్​ కంపెనీ ప్రొడక్ట్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ వుంది.నలుగురిలో ఆపిల్ ఫోన్ ఉంటే చాలు చాలా స్పెషల్ గా చూస్తారు.ఆపిల్‌ త్వరలో technology{#}geetha;iPhone;Smart phone;vegetable market;Apple;American Samoaఅతి త్వరలో రాబోతున్న ఐఫోన్ 13..అతి త్వరలో రాబోతున్న ఐఫోన్ 13..technology{#}geetha;iPhone;Smart phone;vegetable market;Apple;American SamoaFri, 25 Jun 2021 03:00:00 GMTఆపిల్ ఫోన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎన్ని బ్రాండ్లు వచ్చినా కూడా అవన్ని ఆపిల్ ఫోన్ల ముందు దిగదుడుపే అని చెప్పాలి. అంతలా ప్రాచుర్యం పొందాయి ఈ ఫోన్లు.వారంటీ విషయంలో కానివ్వండి, క్వాలిటీ విషయంలో కానివ్వండి ఆపిల్ ఫోన్లకి సాటి ఏ ఫోన్ లేదు. అంత ఉత్తమమైన క్వాలిటిని అందిస్తాయి ఆపిల్ ఫోన్లు.అలాగే ఇక వరల్డ్ వైడ్ గా ఆపిల్ కంపెనీ ప్రొడక్ట్స్ కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆపిల్‌ ఐఫోన్లకు మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ వుంది.నలుగురిలో ఆపిల్ ఫోన్ ఉంటే చాలు చాలా స్పెషల్ గా చూస్తారు.ఆపిల్‌ త్వరలో ‘ఐఫోన్ 13’ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది.  ఈ సంవత్సరం చివరి నాటికి ఐఫోన్ 13 సిరీస్ స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తాయని తెలుస్తోంది. 

కాగా ఈ ఫోన్‌ ఐఫోన్ 12కు మించి ఎక్కువ ఫీచర్స్ వున్న ఫోన్‌గా రానుంది.అలాగే అమెరికా ప్రముఖ చైనా కంపెనీ హువావేపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఐఫోన్ 13 అమ్మకాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.ఇక ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ మింగ్ చి కుయో మాట్లాడుతూ..2022 సంవత్సరంలో మొదటి అర్థ భాగంలోనే ఆపిల్ కొత్త 5జీ ఐఫోన్ ఎస్‌ఈ విడుదలయ్యే అవకాశం ఉందని పేర్కొనడం జరిగింది.ఇప్పటి వరకు కూడా విడుదలైన ఐఫోన్ మోడల్స్లో ఈ మోడల్ అతి తక్కువ చౌక ధర వద్దే లభించే అవకాశం ఉందట. ఇక ఐఫోన్‌ 13 ఫోన్‌ పోర్ట్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వంటి సరికొత్త ఫీచర్లతో రానుంది.ఇక అలాగే తొందర్లో ఆపిల్ నుంచి కెమెరా మెరుగుదలలు, వేగవంతమైన చిప్స్, చిన్న గీత మరియు బహుశా డిస్ప్లే టచ్ ఐడితో ఆపిల్ 2021 లో నాలుగు ఐఫోన్‌లను ఆవిష్కరిస్తుందని పుకార్లు సూచిస్తున్నాయి.



మరో ఘనత సాధించిన హొండా.. భారీ సేల్స్..

విజయశాంతి పిన్ని కూడా టాలీవుడ్ స్టార్ నటీమణి.. ఎవరో చూడండి.

వినాయ‌క‌చ‌వితికి రిల‌య‌న్స్ జియో స్మార్ట్ ఫోన్‌

ఒక్క ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చో తెలుసా?

మరో కొత్త బిజినెస్ ను మొదలెట్టిన సురేష్ ప్రొడక్షన్.. అదే టార్గెట్..

పెళ్లయిన మూడు వారాలకే భార్య మిస్సింగ్..!

బుల్లిపిట్ట: ఈ మొబైల్స్ లో రెండు వాట్సప్ లు వాడుకోవచ్చని తెలుసా..

ఇంత‌వ‌ర‌కు ఇల్లు లేదా? సిగ్గుచేటు క‌దూ!!

మార్కెట్ పై వైమానిక దాడి..80 మృతి.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>