CrimeSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/tamilanadu737de49c-3391-4b86-85ef-a51138c9ac68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/tamilanadu737de49c-3391-4b86-85ef-a51138c9ac68-415x250-IndiaHerald.jpgఅక్రమ సంబంధాలు మనుషులను ఎలా మారుస్తున్నాయంటే.. అయితే, సుఖం, లేకుంటే చావడమో లేదా చంపడం.. ఇలాంటి ఘటనలు లోకంలో చాలానే వెలుగు చూస్తున్నాయి. అవతలి వ్యక్తితో సుఖాన్ని పొందేటప్పుడు మాత్రం అన్నీ నువ్వే అనడం, ఏదైనా చిన్న గొడవ జరిగితే ప్రాణాలను తీయడం ఇప్పుడు మామూలైపోయింది. ఓ పారిశుధ్య కార్మికురాలు తోటి ఉద్యోగితో వివాహిత సంబంధం పెట్టుకుంది. ఆ బంధమే ఆమె ప్రాణాలను తీసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. tamilanadu{#}Revathi;Petrol;gold;Chennai;policeఛీ.. ఛీ..వీడు పశువుకన్నా దారుణం..ఛీ.. ఛీ..వీడు పశువుకన్నా దారుణం..tamilanadu{#}Revathi;Petrol;gold;Chennai;policeFri, 25 Jun 2021 22:00:00 GMTఅక్రమ సంబంధాలు మనుషులను ఎలా మారుస్తున్నాయంటే.. అయితే, సుఖం, లేకుంటే చావడమో లేదా చంపడం.. ఇలాంటి ఘటనలు లోకంలో చాలానే వెలుగు చూస్తున్నాయి. అవతలి వ్యక్తితో సుఖాన్ని పొందేటప్పుడు మాత్రం అన్నీ నువ్వే అనడం, ఏదైనా చిన్న గొడవ జరిగితే ప్రాణాలను తీయడం ఇప్పుడు మామూలైపోయింది. ఓ పారిశుధ్య కార్మికురాలు తోటి ఉద్యోగితో వివాహిత సంబంధం పెట్టుకుంది. ఆ బంధమే ఆమె ప్రాణాలను తీసింది. ఈ దారుణ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది.

 
వివరాల్లోకి  వెళితే.. చెన్నై వానగరం శక్తిసాయి రామ్‌నగర్‌కు చెందిన మురుగన్, రేవతి దంపతులు. రేవతి.. చెన్నై కార్పొరేషన్ మండల కార్యాలయం లో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తుంది. అక్కడే ఉన్న మరో వ్యక్తి తో పరిచయం ఏర్పడింది. అది కాస్త తక్కువ సమయం లోనే శారీరక సంబంధానికి దారి తీసింది. కొద్దీ రోజులు బాగానే గడిపారు. ఆ క్రమంలో ఆమె అతనికి బంగారం కూడా ఇచ్చింది.నిర్మానుష్య ప్రాంతాలకు వెళ్లి ఇద్దరు శారీరకంగా కలిసేవారని తోటి ఉద్యోగులు చెప్పుకొచ్చారు.


అలానే ఓ రోజు ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు. తన వద్ద తీసుకున్న నగ గురించి రేవతి తిమ్మప్ప ను అడిగింది. ఈ క్రమం లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఆవేశానికి లోనైన తిమ్మప్ప ఆమె చున్నీతో కాళ్ళు, చేతులు కట్టేసి మళ్ళీ ఆమె పై బలవంతంగా అత్యాచారం చేసాడు. తర్వాత ఆమె గొంతు కోశాడు. ఆమె కొన ఊపిరితో ఉండగానే తన బండి లోని పెట్రోల్ ను తీసుకొని ఆమె పై వేసి నిప్పంచాడు. ఆ దృశ్యాన్ని దూరం నుంచి చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలిపోయిన శవం రేవతి దిగా పోలీసులు గుర్తుంచారు. నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్నారు. ఈ కేసును పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తునాన్రు.



మాస్కు ధరించలేదని బ్యాంకు సెక్యురిటీ గార్డు దారుణం..!

ఎక్క‌డి లోపం.. ఎవ‌రు చేస్తున్నారు? జ‌గ‌న్ అంత‌ర్మ‌థ‌నం

హీరోయిన్ పాయల్ అరెస్ట్!

జైలుకెళ్తూ.. ఇంకా నవ్వుతున్నావా?

ఆ టీడీపీ నేతలను చంపింది వైసీపీ నేతలే!

ఆనంద‌య్య‌కు హైకోర్టు న్యాయ‌మూర్తుల సెల్యూట్‌?

రాజమౌళి సినిమా అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దన్నారు ?

పవన్ సినిమా మీదనే నిధి బోలెడు ఆశలు...

అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తాం..జ‌గ్గారెడ్డి ఫైర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>