PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana-rashtrallo-vijrumbhistunna-coronad4df8dcd-5529-4e33-bbef-b1d09c6cca9d-415x250-IndiaHerald.jpgఇక జ‌గన్ సీఎం అయ్యాక హైద‌రాబాద్ లో ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో ఐదేళ్ల పాటు అధికారం ఉన్న భ‌వ‌నాల‌ను సైతం టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి, తెలంగాణ‌కు ఇచ్చేశారు. దీంతో కేసీఆర్ జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ వ‌చ్చారు. ఇలా ఓ యేడాదిన్న‌ర పాటు వీరి మ‌ధ్య బంధం పెవికాల్ లా కొన‌సాగింది. ఆ త‌ర్వాత క్ర‌మ క్ర‌మంగా బీట‌లు స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి, ఆ త‌ర్వాత పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై గురి పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా జ‌గ‌న్ పై గురి పెట్టి.. జ‌గ‌న్‌ను మామూలుగా jagan kcr{#}revanth;Telangana Rashtra Samithi TRS;Aqua;Hanu Raghavapudi;Minister;Congress;KCR;Telangana;TDP;YCP;Party;Andhra Pradesh;CMజ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?jagan kcr{#}revanth;Telangana Rashtra Samithi TRS;Aqua;Hanu Raghavapudi;Minister;Congress;KCR;Telangana;TDP;YCP;Party;Andhra Pradesh;CMFri, 25 Jun 2021 10:30:00 GMTతెలంగాణ‌లో గ‌త ముంద‌స్తు సాధార‌ణ ఎన్నిక‌ల్లో ఎప్పుడు అయితే చంద్ర‌బాబు కాంగ్రెస్ తో క‌లిసి అక్క‌డ పోటీ చేశారో అప్ప‌టి నుంచే జ‌గ‌న్ - కేసీఆర్ మ‌ధ్య బంధం బ‌ల‌ప‌డుతూ వ‌చ్చింది. పైగా ఈ సాధార‌ణ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ పోటీ చేయ‌లేదు స‌రిక‌దా.. ప‌రోక్షంగా టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల‌ను గెలిపించేందుకు త‌న వంతుగా కృషి చేసింది. కూక‌ట్ ప‌ల్లి లాంటి చోట్ల కూడా టీడీపీ ప్రెస్టేజ్ క్యాండెట్ నంద‌మూరి సుహాసినిని ఓడించేందుకు వైసీపీ వాళ్లు కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇక 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో కేసీఆర్ కూడా జ‌గ‌న్ కు అంతే స‌పోర్ట్ చేశారు. అక్క‌డ టీఆర్ ఎస్ నేత‌లు, మంత్రులు... ఎమ్మెల్యేలు ఏపీలో ఉన్న త‌మ సామాజిక వ‌ర్గాల నేత‌లు వైసీపీకి స‌పోర్ట్ చేసేలా త‌మ వంతు పాత్ర పోషించారు.

ఇక జ‌గన్ సీఎం అయ్యాక హైద‌రాబాద్ లో ఏపీ ప్ర‌భుత్వానికి మ‌రో ఐదేళ్ల పాటు అధికారం ఉన్న భ‌వ‌నాల‌ను సైతం టీఆర్ఎస్ ప్ర‌భుత్వానికి, తెలంగాణ‌కు ఇచ్చేశారు. దీంతో కేసీఆర్ జ‌గ‌న్‌ను ఆకాశానికి ఎత్తేస్తూ వ‌చ్చారు. ఇలా ఓ యేడాదిన్న‌ర పాటు వీరి మ‌ధ్య బంధం పెవికాల్ లా కొన‌సాగింది. ఆ త‌ర్వాత క్ర‌మ క్ర‌మంగా బీట‌లు స్టార్ట్ అయ్యాయి. కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి, ఆ త‌ర్వాత పార్టీ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిన మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ పై గురి పెట్టిన కేసీఆర్ ఇప్పుడు ఏకంగా జ‌గ‌న్ పై గురి పెట్టి.. జ‌గ‌న్‌ను మామూలుగా టార్గెట్ చేయ‌డం లేదు.

కేసీఆర్ సాధార‌ణంగా ఎవ‌రు తిట్టినా లైట్ తీస్కొంటారు.. అంతే కాదు.. ఎవ‌రిని గ‌ట్టిగా టార్గెట్ చేయ‌రు.. చేశారంటే వాళ్ల అంతు చూసేదాకా వ‌ద‌ల‌రు. జ‌గ‌న్ తెలంగాణ ప్ర‌భుత్వం తో లింక్ అప్ అయ్యి ఉన్న అంశాల్లోనూ, నీటి జ‌లాల విష‌యంలోనూ మొండి ప‌ట్ట‌ద‌ల‌కు పోయి.. కేసీఆర్ తో పంతం అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తుండడం కేసీఆర్ కు కోపం తెప్పించింద‌ని అంటున్నారు. ఇక ష‌ర్మిల కేసీఆర్ ను నేరుగా టార్గెట్ చేస్తూ విమ‌ర్శ‌లు చేయ‌డం కూడా ఆయ‌న‌కు న‌చ్చ‌లేద‌నే టాక్ ?  దీంతో జ‌గ‌న్ తో తాడో పేడోకు ఆయ‌న రెడీ అవుతున్న‌ట్టు తాజా ప‌రిణామాలే చెపుతున్నాయి.

 



జ‌గన్‌కు కేసీఆర్ శుక్ర‌వారం షాక్ ఇదే... 60 టీంఎసీలు హ‌రి...!

జ‌గ‌న్ చ‌ర్య‌ల‌తో కేసీఆర్ హ‌ర్ట్‌.. అందుకే దోస్త్‌.. దుష్మ‌నీ అయ్యాడా ?

జ‌గ‌న్ నెత్తిని బంద‌కేసి బాదేసిన ర‌ఘురామ‌... వామ్మో ఏం ఘాటు లేఖ‌..!

ఏపీ కి మరో భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!

సీఆర్డీఏకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!

ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఏమన్నారో తెలుసా?

జ‌గ‌న్‌, వైసీపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతోన్న చేతులు.. ఇది 100 శాతం రాంగ్ స్టెప్‌..!

జగన్ రాక్షస క్రీడ ముగిసింది.. ఇప్పుడు సంతోషంగా ఉంది : నారా లోకేష్

సీనియర్ నటీమణులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>