BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/btecheb2d787e-5302-4d63-9d67-e1bacfda41cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/btecheb2d787e-5302-4d63-9d67-e1bacfda41cc-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సడలింపులు చేస్తున్నాయి. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తున్నాయి. తెలంగాణలోనూ లాక్ డౌన్ ను పూర్తిగా తీసివేశారు. దాంతో విద్యా సంస్థలు సైతం ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుండి ఉపాధ్యాయులు, లెక్చరర్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లనున్నారు. ఇక తాజాగా పరీక్షల షెడ్యూల్ ను సైతం హైదరాబాద్ జేఎన్టీయు విడుదల చేసింది. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులైexams{#}Educational institutions;Cinema Tickets;students;Telangana;Hyderabad;Coronavirusబీటెక్, బీఫార్మసీ షెడ్యూల్ విడుదల.. !బీటెక్, బీఫార్మసీ షెడ్యూల్ విడుదల.. !exams{#}Educational institutions;Cinema Tickets;students;Telangana;Hyderabad;CoronavirusFri, 25 Jun 2021 12:16:00 GMTదేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు సడలింపులు చేస్తున్నాయి. ఇక మరికొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తి వేస్తున్నాయి. తెలంగాణలోనూ లాక్ డౌన్ ను పూర్తిగా తీసివేశారు. దాంతో విద్యా సంస్థలు సైతం ప్రారంభిస్తున్నట్టు తెలంగాణ సర్కార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నేటి నుండి ఉపాధ్యాయులు, లెక్చరర్లు స్కూళ్లు, కాలేజీలకు వెళ్లనున్నారు. ఇక తాజాగా పరీక్షల షెడ్యూల్ ను సైతం హైదరాబాద్ జేఎన్టీయు విడుదల చేసింది. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5 నుండి 14 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది.

అంతేకాకుండా మార్చ్ నెలలో వాయిదాపడిన బీటెక్ మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్, బి ఫార్మసీ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు. అంతేకాకుండా మార్చిలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇచ్చిన హాల్ టికెట్స్ మరియు ఎగ్జామ్ సెంటర్ లలోనే పరీక్షలు రాయవచ్చని ప్రకటించింది. ఇక ఇంతకాలం పుస్తకాలకు దూరమైన విద్యార్థులు జేఎన్ టీయూ ప్రకటనతో మళ్లీ పుస్తకాల దుమ్ముదులిపే సమయం వచ్చింది.



తాజాగా పరీక్షల షెడ్యూల్ ను సైతం హైదరాబాద్ జేఎన్టీయు విడుదల చేసింది. ఫైనల్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ పరీక్షలను జులై 5 నుండి 14 వరకు నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా మార్చ్ నెలలో వాయిదాపడిన బీటెక్ మూడవ సంవత్సరం, నాలుగవ సంవత్సరం విద్యార్థుల మొదటి సెమిస్టర్, బి ఫార్మసీ ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలను జూలై 13 వ తేదీన నిర్వహించనున్నారు. అంతేకాకుండా మార్చిలో నిర్వహించిన పరీక్షల సందర్భంగా ఇచ్చిన హాల్ టికెట్స్ మరియు ఎగ్జామ్ సెంటర్ లలోనే పరీక్షలు రాయవచ్చని ప్రకటించింది.

దేశంలో చావులు ఆగవా...?

బ్రేకింగ్: హుజారాబాద్ బరిలో షర్మిల...?

వర్షాలు వస్తున్నాయి... పరిగెత్తండి: కేసీఆర్

బ్రేకింగ్: తెలంగాణా పోలీసులకు సంచలన ఆదేశాలు...?

ఈ క‌రోనా రేట్లు గిట్ట‌వ్‌.. తెలంగాణ ప్రైవేట్‌ హాస్ప‌టల్స్‌కు ఈ దోపిడి స‌రిపోదా ?

టెన్త్ ఇంటర్ పరీక్షల రద్దు స్టూడెంట్స్ కి నష్టమా లాభమా ?

బాలయ్య వినాయక చవితి సెంటిమెంట్ వెంటాడుతున్న యష్ భయాలు !

అమ్మకానికి టాలీవుడ్ హీరోల ఆస్తులు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>