BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/husband-b446e702-283f-4a91-8014-002a2d753c22-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/husband-b446e702-283f-4a91-8014-002a2d753c22-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి పంతాలకు పోతున్నారు అందరూ. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో వధూవరులతో సహా ఇరు కుటుంబాల పెద్దలు కూడా వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా పెళ్లిలో మటన్ కారణంగా పెళ్లి రద్దు అయిన ఘటన ఒడిస్సా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమానికి తోటి పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకుకు సంబంధించిన ఇతర బంధువులు హాజరయ్యారు. విందులో మటన్ కావాలని తోటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు బmarriage{#}marriageమటన్‌ లేదని పెళ్లి రద్దు.. రెండో రోజే మరో అమ్మాయితో!మటన్‌ లేదని పెళ్లి రద్దు.. రెండో రోజే మరో అమ్మాయితో!marriage{#}marriageFri, 25 Jun 2021 10:46:00 GMTఈ మధ్య కాలంలో ప్రతి చిన్న విషయానికి పంతాలకు పోతున్నారు అందరూ. మరీ ముఖ్యంగా పెళ్లిళ్ల విషయంలో వధూవరులతో సహా ఇరు కుటుంబాల పెద్దలు కూడా వెనక్కి తగ్గడం లేదు.. తాజాగా పెళ్లిలో మటన్ కారణంగా పెళ్లి రద్దు అయిన ఘటన ఒడిస్సా రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే ఒరిస్సాలోని జాజ్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో పెళ్లికి ముందు ఏర్పాటు చేసిన ఒక విందు కార్యక్రమానికి తోటి పెళ్లి కొడుకు, పెళ్లి కొడుకుకు సంబంధించిన ఇతర బంధువులు హాజరయ్యారు. 



విందులో మటన్ కావాలని తోటి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తరపు బంధువులను కోరాడు. అయితే మటన్ వండ లేదని చెప్పడంతో రెండు కుటుంబాల మధ్య చెలరేగిన వివాదం పెళ్లి రద్దు అయ్యే దాకా వెళ్ళింది. రెండో రోజు పెళ్లి రద్దు చేసుకున్న యువకుడు మరో యువతిని పెళ్లి చేసుకోవడం గమనార్హం.




సీనియర్ నటీమణులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

ఆ ఇద్దరి ఎత్తు.. గిన్నిస్ రికార్డులకేక్కెనా..!

నాగార్జున‌కు - స‌మంత‌కు అస‌లు ఇష్యూ అక్క‌డేనా ?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

మెగాస్టార్ ఎన్ని కోట్లకు అధినేతో తెలుసా..?

స్మరణ : కళ్ళు చిదంబరం.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

వరుడు చెంప చెళ్లుమనిపించిన వధువు...

సురేష్ రైనా ల‌వ్‌స్టోరీ తెలుసా?

చిరు @ 40 ఏళ్ళు.. ఊరికిచ్చినమాట..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>