BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19050e19-5b48-41ce-b27d-ed1f3328f270-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/supreme-court19050e19-5b48-41ce-b27d-ed1f3328f270-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పదోతరగతి అదేవిధంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. ఇది మానవీయవతకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జులై 31 లోగా అని బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్చించింది అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ముఖ్యమంత్రి జగన్ పరీక్షలను రద్దు చేస్తూ నsupreme court{#}Telangana Chief Minister;Lawyer;Parents;Government;Jagan;Andhra Pradesh;Minister;Sureshబ్రేకింగ్:జగన్ ను అభినందించిన సుప్రీం కోర్టు...!బ్రేకింగ్:జగన్ ను అభినందించిన సుప్రీం కోర్టు...!supreme court{#}Telangana Chief Minister;Lawyer;Parents;Government;Jagan;Andhra Pradesh;Minister;SureshFri, 25 Jun 2021 15:19:09 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ పదోతరగతి అదేవిధంగా ఇంటర్ పరీక్షలను రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు స్వాగతించింది. ఇది మానవీయవతకు సంబంధించిన అంశమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. జులై 31 లోగా అని బోర్డు పరీక్షల ఫలితాలను వెల్లడించాలని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది.

సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్చించింది అని సుప్రీంకోర్టు ధర్మాసనం ఏపీ ప్రభుత్వ న్యాయవాది ని ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ తర్వాత ముఖ్యమంత్రి జగన్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారని సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది వివరించారు. కాగా నిన్న ఆంధ్రప్రదేశ్ లో  పదోతరగతి పరీక్షలు ఇంటర్ పరీక్షలను రద్దు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ప్రకటించారు.  ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

లోకేష్ లీకేజ్ కుట్ర.. మంత్రి సంచలన ఆరోపణలు!

వారి అండ‌తోనే ఆ మంత్రి అవినీతి చేస్తున్నారంటున్న జ‌న‌సేన నేత‌

మీరు రైలు ఎక్క‌డం కాదు..మ‌మ్మ‌ల్ని విమానం ఎక్కించండి సార్.. !

ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలే ప్లస్...!

డిజాస్టర్ గా మిగిలిన ఎన్టీఆర్ మూవీ.. నిర్మాత ఏం చేసాడో తెలిస్తే షాక్..

కేసీఆర్ కి లేఖ రాసిన ఈటెల రాజేంద‌ర్‌?

రైతుకు రూ.5ల‌క్ష‌ల బీమా ఇచ్చేది తెలంగాణ మాత్ర‌మే.. !

అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తాం..జ‌గ్గారెడ్డి ఫైర్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>