LifeStyleSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/biophilic-designf5a7094f-2e67-420d-b150-f10b92664258-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/biophilic-designf5a7094f-2e67-420d-b150-f10b92664258-415x250-IndiaHerald.jpgఇంట్లో మొక్కలను పెంచాలని చాలా మంది అనుకుంటారు. పచ్చగా ఉంటె చల్లని గాలితో పాటుగా ఎటువంటి రోగాలు కూడా రావని నిపుణులు అంటున్నారు. చెట్లను పెంచాలని ఆలోచించే వాళ్ళు వైరస్ రాకుండా ఎలా కాపాడుకోవాలని అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. జీవరూప ఆకృతులు, ఆర్గానిక్ నిర్మాణాలు, సహజసిద్ధమైన రంగులు కలిగిన ఫలకాలు వంటి వాటిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని అన్నారు. ఇవి సౌకర్యంతో పాటు ప్రశాంతతను కూడా కలిగిస్తాయట . biophilic design{#}prakruti;House;vegetable market;Manamఇంటిని ఇలా డెకరేట్ చేసుకుంటే వైరస్ భయం ఉండదు..ఇంటిని ఇలా డెకరేట్ చేసుకుంటే వైరస్ భయం ఉండదు..biophilic design{#}prakruti;House;vegetable market;ManamFri, 25 Jun 2021 19:00:00 GMTఇంట్లో మొక్కలను పెంచాలని చాలా మంది అనుకుంటారు. పచ్చగా ఉంటె చల్లని గాలితో పాటుగా ఎటువంటి రోగాలు కూడా రావని నిపుణులు అంటున్నారు. చెట్లను పెంచాలని ఆలోచించే వాళ్ళు వైరస్ రాకుండా ఎలా కాపాడుకోవాలని అంటున్నారు ఇంటీరియర్ డిజైనర్స్. జీవరూప ఆకృతులు, ఆర్గానిక్ నిర్మాణాలు, సహజసిద్ధమైన రంగులు కలిగిన ఫలకాలు వంటి వాటిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోందని అన్నారు. ఇవి సౌకర్యంతో పాటు ప్రశాంతతను కూడా కలిగిస్తాయట .


అసలు ఈ బయోఫిలిక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం.. 1984లో ప్రకృతి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ విల్సన్ సృష్టించబడింది. దీనికి సాధారణ వాడుకలో అర్థం సహజ సిద్దమైన ప్రకృతి ప్రేమ.. ఈ పద్ధతి  అనేది సాధారణంగా జంతువులపై మరియు మొక్కలపై ప్రేమను చూపిస్తారు. ఇంట్లో పెంచుకోవడం మాత్రమే కాదు. పని చేస్తున్న ప్రదేశాలలో కూడా ఈ మొక్కలను ఈ విధానం ద్వారా పెంచుకోవచ్చునట. ఈ బయోఫిలిక్ పద్ధతి ద్వారా మొక్కలను పెంచడం వల్ల బయట పార్కులో తిరుగుతున్న ఫీలింగ్ మనకు కలుగుతుంది. అక్కడ డొరొకే ఫ్రెష్ ఎయిర్ మనం ఉన్న చోటే దొరుకుతుంది.


ఇంటికి సంబంధించిన బయోఫిలిక్ డిజైన్‌లలో కిటికీలు ముఖ్యమైనవి. అందుకే ఇంట్లో కిటికీలు ఉంటె మనుషులు కూడా బాగుంటారని కొందరు అంటారు. బయోపోలిక్ డిజైన్ చేయించుకున్న ఇంట్లో కిటికీలకు డిజైన్ కాకూండా, పెయింటింగ్ వేయించుకుంటే పచ్చని చెట్ల మధ్య నుంచి చూడటానికి మరింత అందంగా ఉంటాయి. మనకు కూడా ప్రశాంతత దొరకడంతో హాయిగా జీవిస్తారు. ఇంటిలో బయోఫిలిక్ డిజైన్‌ ఉంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది... మీకు విశాలమైన ఇల్లు ఉంటె మీరు కూడా ఇలాంటి డిజైన్ వేసుకోండి.. ప్రస్తుతం ఈ డిజైన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ కూడా ఉంది.. దాంతో వీళ్ళు కొత్త పద్దతుల ద్వారా డిజైన్ చేస్తున్నారు. వైరస్ చేరకుండా అద్భుతమైన ఇంటీరియర్ డిజైన్స్ జనాలను విపరీతముగా ఆకట్టుకుంటున్నాయి కూడా.. మీకు ఈ విధానం నచ్చితే ట్రై చెయ్యండి.





ఈ జాబ్ ఒక్కటోస్తే చాలు జీవితం మారిపోతుంది..

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

రాజమౌళి సినిమా అవకాశం ఇస్తే పవన్ కళ్యాణ్ ఎందుకు వద్దన్నారు ?

డిజాస్టర్ గా మిగిలిన ఎన్టీఆర్ మూవీ.. నిర్మాత ఏం చేసాడో తెలిస్తే షాక్..

చిరంజీవి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా.. ?

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..

కేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?

మైక్రోసాఫ్ట్... ప్లాన్ మామూలుగా లేదుగా.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>