BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/harish-rao547a1a92-d41e-41fa-8c51-afdc5f6cebcc-415x250-IndiaHerald.jpgసిద్దిపేట పట్టణంలోని వీపంచి క‌ళా నిలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంధ‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం రైతుల పాలిట వరం అని అన్నారు. ఏడేండ్ల కిందట ఎరువుల, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద , కాలిపోయే ట్రాన్స్ ఫార్మర్ లు నిత్య కృత్యంగా ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒకచోట రైతు ఆత్మహత్యలు ఉండేవ‌ని చెప్పారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి కొత్త రూపు ఇచ్చి దశ దిశ మార్చామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 7వేల 300కోట్లharish rao{#}nithya new;Siddipet;MLA;Telangana;Ministerరైతుకు రూ.5ల‌క్ష‌ల బీమా ఇచ్చేది తెలంగాణ మాత్ర‌మే.. !రైతుకు రూ.5ల‌క్ష‌ల బీమా ఇచ్చేది తెలంగాణ మాత్ర‌మే.. !harish rao{#}nithya new;Siddipet;MLA;Telangana;MinisterFri, 25 Jun 2021 15:27:00 GMTసిద్దిపేట పట్టణంలోని వీపంచి క‌ళా నిలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంధ‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం రైతుల పాలిట వరం అని అన్నారు. ఏడేండ్ల కిందట ఎరువుల, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద , కాలిపోయే ట్రాన్స్ ఫార్మర్ లు నిత్య కృత్యంగా ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒకచోట రైతు ఆత్మహత్యలు ఉండేవ‌ని చెప్పారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి కొత్త రూపు ఇచ్చి దశ దిశ మార్చామ‌ని చెప్పారు. రాష్ట్రంలో 7వేల 300కోట్లు రైతు బంధు  నిధులు విడుదల చేశామ‌ని చెప్పారు.

గతంలో ఎమ్మెల్యే లు అసెంబ్లీకి కంకులు పట్టుకొని వచ్చేవారని.. నేడు విత్తనం పెట్టకముందే రైతు అకౌంట్ లో డబ్బులు జమ చేస్తున్నామ‌న్నారు. తెలంగాణ లో 3కోట్ల మెట్రిక్ టన్నుల భూమికి బరువైన ధాన్యం పండిందన్నారు. భూమి మీద రైతుకు 5లక్షల భీమ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ మాత్రమేన‌ని అన్నారు. ఎక్కిరించే నోల్లే నేడు అసూయ పడుతున్నాయ‌ని వ్యాఖ్యానించారు. రైతులను పామాయిల్ పంటల వైపు మల్లించాలన్నారు. రైతులకు బ్యాంకుల్లో అప్పులు కాదు... నిలువలు ఉంటేనే రైతుల జీవితాలకు సార్ధకత చేకూరుతుంద‌న్నారు. ఆత్మ కమిటీ మంచి పలితాలు సాధించి మంచి పేరు తెచ్చుకోవాలన్నారు.



అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

కోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!

ఆ విషయంలో అస్సలు ఆలస్యం చేయని నాని..?

ఉరితాడుతో టీడీపీ ఎమ్మెల్యే....కార‌ణం ఇదే..?

లోకేష్ లీకేజ్ కుట్ర.. మంత్రి సంచలన ఆరోపణలు!

వారి అండ‌తోనే ఆ మంత్రి అవినీతి చేస్తున్నారంటున్న జ‌న‌సేన నేత‌

మీరు రైలు ఎక్క‌డం కాదు..మ‌మ్మ‌ల్ని విమానం ఎక్కించండి సార్.. !

ఈ వైసీపీ ఎమ్మెల్యేల అగ‌చాట్లు మామూలుగా లేవే... పాపం ఎన్ని క‌ష్టాలు...!

ఆ వైసీపీ ఎమ్మెల్యేలకు టీడీపీ నేతలే ప్లస్...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>