BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ashada-bonalu-in-telangana542aa1b9-1fac-41b1-a6f9-33d0bb34f800-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ashada-bonalu-in-telangana542aa1b9-1fac-41b1-a6f9-33d0bb34f800-415x250-IndiaHerald.jpgత్వరలో తెలంగాణాలో బోనాలు మొదలవుతున్న నేపధ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. బోనాల జాతరకు కరోన ఎఫెక్ట్ తగిలిందన్నారు ఆయన. గతంలో బస్తీలల్లో బోనాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిందని ప్రస్తుతం ప్రభుత్వమే బోనాలకు నిధులు కేటాయించి నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. బోనాల వేడుకల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని వివరించారు. 13 న గోల్కొండ లో ప్రభుత్వ లంచానాలతో ప్రారంభం కానుందని, హైదరాబాద్ లో 25 ప్రాంతాల్లో ఉంటbonalu{#}Golconda;electricity;Government;srinivas;Hyderabad;Ministerహైదరాబాద్ లో బోనాలు ఎక్కడ...? ఈ ఏడాది పరిస్థితి ఏంటీ...?హైదరాబాద్ లో బోనాలు ఎక్కడ...? ఈ ఏడాది పరిస్థితి ఏంటీ...?bonalu{#}Golconda;electricity;Government;srinivas;Hyderabad;MinisterFri, 25 Jun 2021 14:25:00 GMTత్వరలో తెలంగాణాలో బోనాలు మొదలవుతున్న నేపధ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు. బోనాల జాతరకు కరోన ఎఫెక్ట్ తగిలిందన్నారు ఆయన. గతంలో బస్తీలల్లో బోనాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం ఇవ్వాలని నిర్ణయించిందని ప్రస్తుతం ప్రభుత్వమే బోనాలకు నిధులు కేటాయించి నిర్వహిస్తుందని ఆయన వెల్లడించారు. బోనాల వేడుకల సందర్భంగా అన్ని శాఖల సమన్వయంతో ప్రతి ఏడాదిలాగే ఈసారి నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందని వివరించారు.

13 న గోల్కొండ లో ప్రభుత్వ లంచానాలతో ప్రారంభం కానుందని, హైదరాబాద్ లో 25 ప్రాంతాల్లో ఉంటుందని వివరించారు. సాంస్కృతికశాఖ , విద్యుత్ శాఖ , జీహెచ్ఎంసీ , వాటర్ వర్క్స్ , రెవెన్యూ శాఖ ల అద్వర్యం లో బోనాల వేడుకలు ఉంటాయని ఆయన తెలిపారు. బోనాలకు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా డీజీపీ , మూడు  కమీషనరేట్ల పరిధిలోని సీపీల నిరంతరం పర్యవేక్షణ అవసరమన్నారు ఆయన.



ఒంటరి మహిళలు, పురుషులకు పరిహారం ఇవ్వాలి : హైకోర్టు

క్షమించు అన్నా... కేసీఆర్ కు ఈటెల లేఖ...?

ఏపీలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు గుర్తింపు!

ఏపీలో దిశా యాప్ సంచలనం, రెండు రోజుల్లో ఎన్ని వేల డౌన్లోడ్స్ అంటే...?

అక్కడ ‘కమ్మ’ నేతలు చినబాబుకు సపోర్ట్ ఇవ్వడం లేదే...!

నామా కేసులో విచారణకు వెళ్ళింది ఎవరు...?

తెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులు

సుడిగాలుల దెబ్బకు ఆ దేశం వణికిపోయింది..!

టీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>