Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli30b34cb2-2cc1-4ab6-a1a4-07b2fa971707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli30b34cb2-2cc1-4ab6-a1a4-07b2fa971707-415x250-IndiaHerald.jpgఇటీవల ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన భారత జట్టు icc వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇక అలవోకగా టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. అయితే టీమ్ ఇండియా ఓటమి తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఓటమిని అటు విరాట్ కోహ్లీ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇక టీమిండియా టెస్టు జట్టులో కొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని అటు కోహ్లీ భావిస్తున్నాడట. ముఖ్యంగా టీమ్ ఇండియా లోని మిడిలార్డర్లో బ్యాట్స్మెన్లు పరుగులు తీయాలనే ఆలోచనే లేKohli{#}Greece;VIRAT KOHLI;New Zealand;Indiaఓటమి తో కోహ్లీ సీరియస్.. అతనిపై వేటు?ఓటమి తో కోహ్లీ సీరియస్.. అతనిపై వేటు?Kohli{#}Greece;VIRAT KOHLI;New Zealand;IndiaFri, 25 Jun 2021 12:00:00 GMTఇటీవల ఎన్నో అంచనాల మధ్య రంగంలోకి దిగిన భారత జట్టు icc వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మ్యాచ్లో ఓడిపోయింది. ఇక అలవోకగా టీమిండియాపై న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. అయితే  టీమ్ ఇండియా ఓటమి తో విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఓటమిని అటు విరాట్ కోహ్లీ కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఇక టీమిండియా టెస్టు జట్టులో కొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని అటు కోహ్లీ భావిస్తున్నాడట. ముఖ్యంగా టీమ్ ఇండియా లోని మిడిలార్డర్లో బ్యాట్స్మెన్లు పరుగులు తీయాలనే ఆలోచనే లేనట్టు వ్యవహరించారని కోహ్లి చెప్పుకొచ్చాడు.



 టెస్ట్ క్రికెట్లో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలో నెట్టడానికి ధైర్యంగా ఆడటం ఎంతో ముఖ్యం అంటూ చెప్పుకొచ్చాడు. వాస్తవంగా చెప్పాలంటే బ్యాట్స్మెన్ లకు ఎలాంటి టెక్నికల్ లోపాలు లేవు కానీ పరుగులు చేయడం ఎలా అనే దానిపై పునరాలోచించుకోవాలని సూచించారు. ఇక వన్డే, టి20 లో భారత జట్టు బ్యాటింగ్ డెప్త్ గానే ఉందని కానీ.. టెస్ట్ టీమ్ కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే కోహ్లీ వ్యాఖ్యల్లో కొంతమంది ఆటగాళ్లపై వే టు వేయక తప్పదు అని అంతరార్థం ఉంది అని అంటున్నారు విశ్లేషకులు.



 ముఖ్యంగా ఇటీవల జరిగిన మ్యాచ్లో 35 బంతుల వరకు పరుగుల ఖాతా తెరవలేదు చటేశ్వర్ పుజారా. టెస్ట్ స్పెషలిస్ట్ గా ఉన్న పుజారా మరి అన్ని బంతులు వేస్ట్ చేయడం ఎందుకు అని అందరూ అనుకున్నారు. అయితే 54 బంతుల్లో కేవలం 8 పరుగులు చేశాడు. ఇక ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా 88 బంతుల్లో 15 పరుగులు చేశాడు. అయితే గ్రీస్ లో సెటిల్ అయిన తర్వాత కూడా చటేశ్వర్ పుజారా పరుగులు చేయకపోవడంతో.. ఒత్తిడి మిగతా బ్యాట్స్మెన్ పై పెరుగుతుంది.అందుకే చటేశ్వర్ పుజారా పై వేటు వేయాలని అటు కోహ్లీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే స్పెషలిస్ట్ గా పేరొందాడు చటేశ్వర్ పుజారా.దీంతో టీ20, వన్డే జట్టులో స్థానం కోల్పోయాడు. ఇక ఇప్పుడు టెస్టుల్లో  కూడా స్థానం కోల్పోతే అతనికి కెరియర్  అయోమయంలో పడనుంది.



వంకాయతో ఈ కాంబినేషన్ అదరహో...!

ఈమె టాప్ డైరెక్టర్ భార్య అని తెలుసా..?

దేశంలో చావులు ఆగవా...?

మన ఇండియాలో వర్షాకాలంలో చూడవల్సిన ఆ ప్రాంతాలు ఇవే..!

బాలయ్య వినాయక చవితి సెంటిమెంట్ వెంటాడుతున్న యష్ భయాలు !

ఒక్క మ్యాచ్ తో విశ్వ విజేత ఎలా.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?

మళ్లీ లాక్ డౌన్..! దడదడలాడిస్తున్న డెల్టావేరియంట్...!

తెలివైన నిర్ణయం తీసుకున్న తాప్సీ..?

రాహుల్ ద్రావిడ్ పై నమ్మకం ఉంది : సచిన్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>