MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/apsararani-movie-gossip9978fc97-276e-4807-bd77-bc4f7fa72275-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/apsararani-movie-gossip9978fc97-276e-4807-bd77-bc4f7fa72275-415x250-IndiaHerald.jpgఒక్కోసారి సినిమాకు ఐటెం సాంగ్ లు కూడా చాలా ప్లస్ అవుతుంటాయి. కేవలం ఐటెం సాంగ్ లకోసమే థియేటర్ కి వెళ్లే వారు కూడా ఉన్నారంటే నమ్మగలరా. గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమా పరిశ్రమలో ఐటెం సాంగ్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఇటువంటి ఐటమ్స్ సాంగ్ లను సినిమా మంచి సీరియస్ మోడ్ లో ఉండగా, లేదా విలన్ ను హీరో కలిసే సీన్ మధ్యలోనూ డేషింగ్ చేస్తుంటారుAPSARARANI MOVIE GOSSIP{#}Krack;January;rani;Blockbuster hit;2020;Thriller;cinema theater;Audience;ravi teja;Mass;Ravi;Ram Gopal Varma;Chitram;Telugu;Heroine;Hero;Cinemaఖిలాడీలో ఐటెం సాంగ్ కోసం ఆర్జీవీ హీరోయిన్ ?ఖిలాడీలో ఐటెం సాంగ్ కోసం ఆర్జీవీ హీరోయిన్ ?APSARARANI MOVIE GOSSIP{#}Krack;January;rani;Blockbuster hit;2020;Thriller;cinema theater;Audience;ravi teja;Mass;Ravi;Ram Gopal Varma;Chitram;Telugu;Heroine;Hero;CinemaFri, 25 Jun 2021 15:00:00 GMTఒక్కోసారి సినిమాకు ఐటెం సాంగ్ లు కూడా చాలా ప్లస్ అవుతుంటాయి. కేవలం ఐటెం సాంగ్ లకోసమే థియేటర్ కి వెళ్లే వారు కూడా ఉన్నారంటే నమ్మగలరా. గత కొన్ని సంవత్సరాల నుండి తెలుగు సినిమా పరిశ్రమలో ఐటెం సాంగ్ ల హవా నడుస్తోంది. ముఖ్యంగా ఇటువంటి ఐటమ్స్ సాంగ్ లను సినిమా మంచి సీరియస్ మోడ్ లో ఉండగా, లేదా విలన్ ను హీరో కలిసే సీన్ మధ్యలోనూ డేషింగ్ చేస్తుంటారు. కొన్ని సార్లు ఈ ఐటెం సాంగ్ లు సినిమాలకు ప్లస్ అవుతాయి. మరి కొన్ని సార్లు తేలిపోతాయి. అందుకే ఐటెం సాంగ్ కోసం మంచి పాపులర్ నటిని ఎంచుకోవాలి. అప్పుడే సాంగ్ బాగా పాపులర్ అవుతుంది. ఈ సంవత్సరం జనవరి లో విడుదలయిన అన్ని సినిమాలలో మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను సాధించింది. 
ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడిన అప్సర రాణి సరిగ్గా సూట్ అయింది. బూమ్ బద్దలు బూమ్ బద్దలు అనే సాగే ఈ పాటకు ప్రేక్షకులు బిగా కనెక్ట్ అయ్యారు. ఈ పాటతో పాటు ఇందులో నటించిన అప్సర రాణికి కూడా మంచి పేరొచ్చింది. ఈ సినిమా తర్వాత గోపిచంద్ హీరోగా నటిస్తున్న సిటీమార్ లో అవకాశం వచ్చింది. కాగా ప్రస్తుతం మరొక తాజా వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రవితేజ తాజా చిత్రం ఖిలాడి లో కూడా అప్సర రాణినే ఐటెం సాంగ్ కోసం సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. క్రాక్ లో సాంగ్ బాగా రావడంతో ఈ అవకాశం ఇచ్చినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు రాలేదు. ఇది కనుక నిజమయితే ఈమె అదృష్టం పండిందనే చెప్పాలి. 
ఏ ముహూర్తాన ఈమె రామ్ గోపాల్ వర్మ మూవీలో నటించిందో అప్పటి నుండి దూసుకుపోతోంది. ఈమె 2020 లో రామ్ గోపాల్ వర్మ నిర్మించిన థ్రిల్లర్ మూవీలో హీరోయిన్ గా చేసింది. దీనితో ఆర్జీవి హీరోయిన్ కి లక్ కలిసివచ్చిందని ట్రోల్ల్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి చూద్దాం ఈ సినిమాలో ఎటువంటి సాంగ్ చేయనుందో.

 



చిరంజీవి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా.. ?

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..

రజిని సినిమాలకి గుడ్ బై చెప్తున్నాడా ?

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన కంగనా..

ఎస్వీ రంగారావు ఆ సమయంలో ఎందుకు అంత టెన్షన్ పడ్డారు

నిర్మాతగా రాణించేందుకు నాని రాక్షస ప్రయత్నాలు ?

లేడీ విలన్ గా కేరళ కుట్టి... ?

తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తానంటున్న అమ‌రావ‌తి ఎంపీ

నేను నాన్ లోకల్ ఏంటి.. యూనివర్సల్ : ప్రకాష్ రాజ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>