BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagadd6cc38-8a4d-4f13-ab2f-91bba741aa29-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/tagadd6cc38-8a4d-4f13-ab2f-91bba741aa29-415x250-IndiaHerald.jpg క‌ర్ణాట‌క‌కు చెందిన న‌లుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సిద్ధారామయ్యే కాబోయే ముఖ్య‌మంత్రి అని వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై కర్ణాటక కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. వారికి షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెహ్మాన్ ఖాన్ తెలిపారు. ఈ విష‌యంలో క‌మిటీ ఆదివారం స‌మావేశ‌మై ఒక నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. మరో రెండు సంవ‌త్స‌రాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.. వారికి మేము నోటీసులు జారీ చేస్తాం.. వివtag{#}ahmed;sunday;Assembly;Congress;central governmentన‌లుగురు ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసుల జారీ?న‌లుగురు ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసుల జారీ?tag{#}ahmed;sunday;Assembly;Congress;central governmentFri, 25 Jun 2021 18:19:34 GMT
క‌ర్ణాట‌క‌కు చెందిన న‌లుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సిద్ధారామయ్యే కాబోయే ముఖ్య‌మంత్రి అని వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై కర్ణాటక కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. వారికి షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెహ్మాన్ ఖాన్ తెలిపారు. ఈ విష‌యంలో క‌మిటీ ఆదివారం స‌మావేశ‌మై ఒక నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు. మరో రెండు సంవ‌త్స‌రాల్లో జ‌ర‌గ‌నున్న ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యేలు ప‌లు వ్యాఖ్య‌లు చేస్తున్నారు.. వారికి మేము నోటీసులు జారీ చేస్తాం.. వివ‌ర‌ణ ఇవ్వ‌మంటాం.. అంద‌రూ క‌లిసి తీసుకునే నిర్ణయాల గురించి ఎవ‌రికి వారు వ్యాఖ్యలు చేయడం క్ర‌మ‌శిక్ష‌ణ చ‌ర్య‌ల కింద‌కు వ‌స్తాయ‌న్నారు. అఖండ శ్రీ‌నివాస్‌మూర్తి, రామప్ప, భీమా నాయక్, జమీర్ అహ్మద్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సిద్ధ‌రామ‌య్య అని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ కేంద్ర క‌మిటీ నుంచి వ‌చ్చిన సూచ‌న‌ల మేర‌కే వీరిపై చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.



క‌ర్ణాట‌క‌కు చెందిన న‌లుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. సిద్ధారామయ్యే కాబోయే ముఖ్య‌మంత్రి అని వారు చేసిన వ్యాఖ్య‌ల‌పై కర్ణాటక కాంగ్రెస్ క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. వారికి షోకాజ్ నోటీసులు పంపనున్నట్లు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ రెహ్మాన్ ఖాన్ తెలిపారు. ఈ విష‌యంలో క‌మిటీ ఆదివారం స‌మావేశ‌మై ఒక నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు

రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసులో ఖ‌మ్మం ఎంపీ నామా నాగేశ్వ‌ర‌రావు ఈడీ ఎదుట విచారణకు హాజ‌ర‌వ‌లేదు. స‌మ‌యం కావాలంటూ ఎంపీ కోర‌డంతో మ‌రోసారి స‌మ‌న్లు జారీచేయాల‌ని ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ నిర్ణ‌యించింది. 1,064 కోట్ల రూపాయల బ్యాంక్ మోసం కేసుకు సంబంధించి ఎంపీ నామా, రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో గ‌త శుక్రవారం త‌నిఖీలు జ‌రిగిన సంగ‌తి తెలిసిందే.

హాజ‌రు కాకుండా త‌ప్పించుకున్న ఎంపీ?

అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

జమ్మూ కశ్మీర్‌కు మొదట రాష్ట్ర హోదాను ప్రకటించాల‌ని కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం డిమాండ్ చేశారు. ఆ త‌ర్వాతే ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కోరారు. అటువంటిదేమీ లేకుండా ముందు ఎన్నిక‌లు నిర్వ‌హించి త‌ర్వాత హోదా ఇస్తామ‌న‌డం వింతంగా ఉంద‌న్నారు. కాంగ్రెస్ పార్టీతోపాటు కశ్మీర్ నేత‌ల మాట‌కూడా మందుగా హోదా ప్ర‌క‌టించాలనేన‌ని స్ప‌ష్టం చేశారు. గుర్రాన్ని ముందుపెట్టి బండి వెన‌క ఉంటే గుర్రం బండి లాగుతుంది..

ముందు ఇచ్చి మాట్లాడితే మంచిది?

ఉరితాడుతో టీడీపీ ఎమ్మెల్యే....కార‌ణం ఇదే..?

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ ..!

ఏపీలోని క‌రోనాకు మందు అంద‌జేస్తోన్న ఆనందయ్యను మద్రాసు హైకోర్టు అభినందించింది. కరోనాకు ఉచితంగా మందు త‌యారుచేసి ఇవ్వ‌డంపై అభినంద‌న‌లు తెలిపింది. న్యాయమూర్తులు జస్టిస్ ఎన్‌. కరుబాకరణ్‌, టీవీ తమిళ్ సెల్వీ ఈ సంద‌ర్భంగా ఆనంద‌య్య‌కు సెల్యూట్ చేశారు. డీఆర్డీవో 2-డీజీ మందు విచారణకు వ‌చ్చిన‌ సందర్భంగా హైకోర్టు న్యాయ‌మూర్తుల‌వ‌ద్ద ఆనందయ్య మందు ప్రస్తావన వచ్చింది.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>