Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-pawan-kalyan4e7d4914-f982-4b96-9956-ee758d6511ee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-pawan-kalyan4e7d4914-f982-4b96-9956-ee758d6511ee-415x250-IndiaHerald.jpgమాటల మాంత్రికుడు త్రివిక్రం, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. అతడు, ఖలేజా వీరి కాంబోలో రాగా ఆ తర్వాత పదేళ్లకు ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తారనిMahesh-Pawan-Kalyan{#}ala venkatapuram lo;Ala Vaikunthapurramloo;Khaleja;Prize;Event;Rajani kanth;kushi;Kushi;Pawan Kalyan;trivikram srinivas;kalyan;Rajamouli;Cinemaత్రివిక్రం.. మహేష్ సినిమాలో పవర్ స్టార్..?త్రివిక్రం.. మహేష్ సినిమాలో పవర్ స్టార్..?Mahesh-Pawan-Kalyan{#}ala venkatapuram lo;Ala Vaikunthapurramloo;Khaleja;Prize;Event;Rajani kanth;kushi;Kushi;Pawan Kalyan;trivikram srinivas;kalyan;Rajamouli;CinemaFri, 25 Jun 2021 09:00:00 GMTమాటల మాంత్రికుడు త్రివిక్రం, సూపర్ స్టార్ మహేష్ ఇద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ రాబోతుంది. అతడు, ఖలేజా వీరి కాంబోలో రాగా ఆ తర్వాత పదేళ్లకు ఈ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. అల వైకుంఠపురములో సినిమాతో సూపర్ హిట్ అందుకున్న త్రివిక్రం ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తారని టాక్. పవన్ కళ్యాణ్ జల్సాన్ సినిమా కోసం మహేష్ చేత వాయిస్ ఓవర్ ఇప్పించాడు త్రివిక్రం.

ఇప్పుడు మహేష్ సినిమా కోసం ఏకంగా పవన్ కెమియో ఒకటి ప్లాన్ చేస్తున్నారట. పవన్, మహేష్ ఒకే స్క్రీన్ పై కనబడితే ఆ లెక్క వేరేలా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో పవన్ ఓ సర్ ప్రైజ్ రోల్ లో కనిపిస్తారని టాక్. అయితే ఈ విషయాన్ని చిత్రయూనిట్ సీక్రెట్ గా ఉంచాలని ప్లాన్ చేస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పవన్ ను పిలిచి ఆ టైం లో తన పాత్ర గురించి లీక్ చేస్తారని అనుకుంటున్నారట.

అదే జరిగితే త్రివిక్రం, మహేష్ సినిమాకు మరింత క్రేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మహేష్ పరశురాం డైరక్షన్ లో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే త్రివిక్రం సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్తాడు మహేష్. ఆ సినిమా తర్వాత రాజమౌళి డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలిసిందే. జక్కన్నతో మహేష్ సినిమా నెక్స్ట్ లెవల్ లో ప్లాన్ చేస్తున్నారు. మహేష్, రాజమౌళి కలిసి చేస్తున్న సినిమా కథాంశం ఏంటన్నది ఇప్పటివరకు బయటకు రాలేదు. త్రివిక్రం, రాజమౌళి మహేష్ సినిమాల లైనప్ తో ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న మహేష్ ఈ సినిమాలతో మళ్లీ రికార్డులు సృష్టించాలని చూస్తున్నాడు.







ప‌వ‌న్ - సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్డేట్‌..!

వర్మ వదిలిన రాకెట్ అంటే ఆమాత్రం ఉండాలిగా..

నటసింహను చూసి భయపడిన ప్రముఖ హీరోయిన్..

త్రివిక్రం.. మహేష్ సినిమాలో పవర్ స్టార్.మహేష్ కోసం పవన్ ను దించుతున్న త్రివిక్రం. అదే జరిగితే రికార్డులే అంటున్న ఫ్యాన్స్.

ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

నాగార్జున‌కు - స‌మంత‌కు అస‌లు ఇష్యూ అక్క‌డేనా ?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

నేడు ఊర్వశి శారద పుట్టిన రోజు, తెలుగు, మలయాళ చిత్రాల్లో ప్రతిభ కనుబరిచిన నటి. బాలనటిగా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శారద.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>