BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gold-rates0718924b-a834-4bc1-9ab6-c9355544a702-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/gold-rates0718924b-a834-4bc1-9ab6-c9355544a702-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో మోసాలు ప్రజలను కంగారు పెడుతున్నాయి. అప్రమత్తంగా ఉండే వారిని కూడా ఎదోకరకంగా మోసం చేయడం యధావిదిగా జరుగుతూనే ఉంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఒక ఘటన జరిగింది. నస్పూర్ ఎస్బీఐ లో నకిలీ బంగారం కలకలం సృష్టించింది. రూ.కోటి పైగా ఋణం తీసుకోవడం సంచలనం అయింది. ఇంకో రూ.కోటి వరకు మోసం జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ఘటనలో మేనేజర్ ఫిర్యాదు తో 6 గురి పై కేసు పోలీసులు కేసు నమోదు చేసారు. 2.81 కిలోల నకిలీ బంగారంతో బ్యాంకుకు టోకరా వేసారని అధికారులు గుర్తించారు. 350 గ్రా. నకిలీ gold{#}Arrest;Mancherial;SBI;gold;police;Andhra Pradeshనకిలీ బంగారానికి ఋణం తీసుకోవచ్చా...?నకిలీ బంగారానికి ఋణం తీసుకోవచ్చా...?gold{#}Arrest;Mancherial;SBI;gold;police;Andhra PradeshFri, 25 Jun 2021 12:25:00 GMTఈ మధ్య కాలంలో మోసాలు ప్రజలను కంగారు పెడుతున్నాయి. అప్రమత్తంగా ఉండే వారిని కూడా ఎదోకరకంగా మోసం చేయడం యధావిదిగా జరుగుతూనే ఉంది. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఒక ఘటన జరిగింది. నస్పూర్ ఎస్బీఐ లో నకిలీ బంగారం కలకలం సృష్టించింది. రూ.కోటి పైగా ఋణం తీసుకోవడం సంచలనం అయింది. ఇంకో రూ.కోటి వరకు మోసం జరిగి ఉండే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడా జరుగుతుంది.

ఈ ఘటనలో మేనేజర్ ఫిర్యాదు తో 6 గురి పై కేసు పోలీసులు కేసు నమోదు చేసారు. 2.81 కిలోల నకిలీ బంగారంతో బ్యాంకుకు టోకరా వేసారని అధికారులు గుర్తించారు. 350 గ్రా. నకిలీ బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోగా ఇద్దరినీ అరెస్ట్ చేసారు.  నిందితుల్లో ఇద్దరు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉన్నారు.  ఏపీ నుంచి బంగారు పూత ఉన్న  రాగి ఆభరణాలను తీసుకొచ్చి ఋణం తీసుకున్నారు.



జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌కు వంగ‌ల‌పూడి లేఖ‌

జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!

పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం!

తెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులు

మాజీ పోలీస్ అరెస్ట్.. అదే కారణమా?

మొన్న సోనూ సూద్.. ఇప్పుడు రష్మీక.. పిచ్చి అభిమానం..!!

పరువు హత్య: భర్తను చంపి, భార్యను 5 సార్లు తుపాకీతో కాల్చి..?

బిగ్ బ్రేకింగ్: ఏపీ సిఎస్ ను జైలుకి పంపిస్తాం: ఎన్ జీ టి వార్నింగ్

బ్రేకింగ్: తెలంగాణా పోలీసులకు సంచలన ఆదేశాలు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>