GoldSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates4071f47a-ded1-4b3c-891d-7af7bb14239f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/gold/124/gold-rates4071f47a-ded1-4b3c-891d-7af7bb14239f-415x250-IndiaHerald.jpgపసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్,, బంగారం ధరలు మళ్ళీ పైకి కదులుతున్నాయి. గత వరం రోజుల క్రితం భారీగా తగ్గిన పసిడి ధరలు నిన్నటి నుంచి కాస్త పెరుగుతూ వస్తున్నారు. ఇది బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు స్వల్పంగా పెరిగిన కూడా మహిళలు ఆభరణాలను కొనడం మాత్రం మానలేదు. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో పెచ్చు కనిపిస్తున్నా కొంటున్నారు. బంగారం పెరిగితే.. వెండి ధరలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. విదేశీ మార్కెట్ లో నిన్న పెరిగిన పసిడి వెండి ధరలు ఈరోజు కూడా పైకి కదిలాయి.gold rates{#}Gift;Silver;Good news;Good Newwz;gold;Hyderabad;INTERNATIONAL;Coronavirus;vegetable marketపసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !!పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !!gold rates{#}Gift;Silver;Good news;Good Newwz;gold;Hyderabad;INTERNATIONAL;Coronavirus;vegetable marketFri, 25 Jun 2021 07:30:00 GMTపసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్,, బంగారం ధరలు మళ్ళీ పైకి కదులుతున్నాయి. గత వరం రోజుల క్రితం భారీగా తగ్గిన పసిడి ధరలు నిన్నటి నుంచి కాస్త పెరుగుతూ వస్తున్నారు. ఇది బంగారం కొనేవారికి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈరోజు స్వల్పంగా పెరిగిన కూడా మహిళలు ఆభరణాలను కొనడం మాత్రం మానలేదు. పైగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ధరల్లో పెచ్చు కనిపిస్తున్నా కొంటున్నారు. బంగారం పెరిగితే.. వెండి ధరలు మాత్రం అలానే కొనసాగుతున్నాయి. విదేశీ మార్కెట్ లో నిన్న పెరిగిన పసిడి వెండి ధరలు ఈరోజు కూడా పైకి కదిలాయి.


హైదరాబాద్ మార్కెట్ లో పసిడి ధర పెరిగింది. నిన్నటి ధరతో పోలిస్తే ఈరోజు వంద రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 44,000 ఉంది. అదేవిధంగా 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,000 వద్ద కొనసాగుతోంది. వెండి ధరల్లో ఎటువంటి మార్పులు కనిపించలేదు. నిన్న ఏ విధంగా మార్కెట్ లో ధర ఉందో ఈరోజు అదే రేటు ఉంది.. వెండి కిలో ధర 73,100 వద్ద కొనసాగుతుంది. వెండి వస్తువులు కొనుగోలు చేస్తున్న వాళ్ళకు ఈ వార్త గుడ్ న్యూస్ అనే చెప్పాలి.


ఇకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో ధరలు పైకి కదిలాయి.. ఔన్స్‌కు 1787 డాలర్లకు తగ్గింది. వెండి రేటు కూడా క్షీణించింది. ఔన్స్‌కు 25.86 వద్ద కొనసాగుతుంది. ఇలా పసిడి ధరలపై అనేక అంశాలు ప్రభావాన్ని చూపించగా, కరోనా మాత్రం మార్కెట్ ను కుదిపేసింది. అందుకే నిత్యం ధరలలో అనేక మార్పులు జరుగుతున్నాయి. మరి రేపు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉంటాయో చూడాలి..

బంగారం గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ..


మనదేశంలో బంగారానికి ఎప్పుడు ఎంత డిమాండ్ ఉంది అనేది చెప్పలేము.  మహిళలు కొనాలని  భావిస్తే మాత్రం రోజులు కూడా చూసుకోకుండా కొనేస్తారు.. కానీ, ఏ ఎంత ఎక్కువ కొంటారో ఇప్పుడు ఒకేసారి పరిశీలిద్దాం.. వివాహ సంద‌ర్భాలు 24% కొనుగోలు చేస్తారట.. ఇక పుట్టిన రోజు వేడుక‌లు15%, మ‌త‌ప‌ర‌మైన వేడ‌క‌లు అంటే పండుగ‌లు 12% వంటి మూడు ముఖ్య కార‌ణాల రీత్యా ప్ర‌జ‌లు ఎక్కువ‌గా బంగారం కొంటారు. ఇప్పుడు మాత్రమే గిఫ్ట్ పేరుతో ఎన్నో కొంటున్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు మాత్రం బంగారాన్ని ఎక్కువగా కొంటున్నారు.. ఇది మీకు తెలియని బంగారం సీక్రెట్..  





రాధే శ్యామ్ షురూ.. !

నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రండి.. కేసిఆర్ ఆదేశాలు?

మహా లో మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి.. థర్డ్ వేవ్ ఎఫెక్టా.. ?

2023 వార్‌... ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు మాత్రం టిక్కెట్లు లేవ్‌..!

ఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..

రాష్ట్రాలకు కూడా పెట్రో పాపం.. కేంద్రం మాస్టర్ ప్లాన్..

సేల్స్ మెన్‌గా సోనూసూద్.. సైకిల్‌పైనే మార్కెంటింగ్..?

జూన్ 25వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. వాటి విశేషాలేంటో తెలుసా..?

అతి త్వరలో రాబోతున్న ఐఫోన్ 13..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>