Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/google35b66b1e-fd26-4438-96fd-c57486efaeb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/google35b66b1e-fd26-4438-96fd-c57486efaeb3-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇక అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నప్పటికీ అటు జీతభత్యాల విషయంలో మాత్రం ఎక్కడ తగ్గింపు చేయలేదు చాలా కంపెనీలు. చిన్న కంపెనీలు మాత్రమే కాదు గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల తో వర్క్ ఫ్రొం హోమ్ చేయిస్తున్నాయి. అయితే ఒకప్పుడు అందరూ ఆఫీసుకు వెళ్ళి పని చేసేవారు. దీంతో శాలరీ తో పాటు అన్ని రకాల అలవెన్సులు కూడా ఉద్యోగులకు అందించేది కంపెనీ. కానీ ప్రస్తుతం అందరూ కూడా వర్క్ ఫ్రం హోం పని చేస్తున్నారు. Google{#}local language;Google;House;Coronavirus;jobలొకేషన్ ఆధారంగా జీతాలు.. ఎలాగంటే?లొకేషన్ ఆధారంగా జీతాలు.. ఎలాగంటే?Google{#}local language;Google;House;Coronavirus;jobFri, 25 Jun 2021 09:10:00 GMTప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇక అన్ని కంపెనీలు కూడా తమ ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నాయి. అయితే వర్క్ ఫ్రం హోం చేయిస్తున్నప్పటికీ అటు జీతభత్యాల విషయంలో మాత్రం ఎక్కడ తగ్గింపు చేయలేదు చాలా కంపెనీలు.  చిన్న కంపెనీలు మాత్రమే కాదు గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు కూడా తమ ఉద్యోగుల తో వర్క్ ఫ్రొం హోమ్ చేయిస్తున్నాయి. అయితే ఒకప్పుడు అందరూ ఆఫీసుకు వెళ్ళి పని చేసేవారు. దీంతో శాలరీ తో పాటు అన్ని రకాల అలవెన్సులు కూడా ఉద్యోగులకు అందించేది కంపెనీ. కానీ ప్రస్తుతం అందరూ కూడా వర్క్ ఫ్రం హోం పని చేస్తున్నారు.



 ఈ క్రమంలోనే ఇక ఒక్కో ఉద్యోగి ఒక్కొక్క ప్లేస్ నుంచి ఉద్యోగం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో అటు ఉద్యోగులకు జీతభత్యాలు చెల్లించడం విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది గూగుల్ సంస్థ. అయితే ఒకప్పుడు ఆఫీసులో కి వచ్చి పని చేసినట్లుగా కాకుండా ఇక ఇప్పుడు ఇంటి దగ్గరే ఉండి పని చేస్తుండటంతో ఇక అలవెన్సులు జీతం చెల్లింపు విషయంలో సరికొత్త టూల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.  ఇక ఇ టూల్ ద్వారా ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోనున్నారు. తద్వారా ఇక ఆ ప్రాంతంలో ఉద్యోగి కాస్ట్ ఆఫ్ లివింగ్ ను పరిగణలోకి తీసుకోనుంది గూగుల్ సంస్థ.



 ఇక దీని ఆధారంగానే ఉద్యోగులకు సరికొత్త రకంగా జీతాలు చెల్లించేందుకు సిద్ధమైంది. దీని కోసం వర్క్ లొకేషన్ టూల్ అనే ఒక సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఇక ఈ టూల్ ఉద్యోగి ఉండే ప్రాంతం.. ఆ ప్రాంతం లో కాస్ట్ ఆఫ్ లివింగ్.. లోకల్ మార్కెట్ రేంజ్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది  ఇక చివరికి ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగి కి ఎంత జీతం ఇవ్వాలి అన్న విషయాన్ని లెక్కగట్టి చెబుతుంది గూగుల్ తీసుకువచ్చిన కొత్త టూల్. ఈ నేపథ్యంలో ఎక్కడి నుంచి పని చేసుకోవాలి అన్న విషయాన్ని ఉద్యోగుల స్వేచ్ఛకే వదిలేస్తున్నాము అంటూ గూగుల్ సంస్థ తెలిపింది. మరికొన్ని రోజుల్లో మిగతా కంపెనీలు కూడా ఇలాంటి తరహా టూల్ తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.



ఫ్యాన్స్ కి షాక్.. పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే..!!

నా భర్తపై ఆ ఫీలింగ్స్ రావట్లేదు.. ఏం చేయాలి..?

డెల్టా ప్లస్ వేరియంట్: మళ్లీ అదే తప్పు చేస్తున్నారా ?

మరి ఇంత దారుణమా.. శానిటైజర్ చల్లి పార్టీలోకి ఆహ్వానించారు?

బీటెక్, బీఫార్మసీ షెడ్యూల్ విడుదల.. !

రాధే శ్యామ్ షురూ.. !

నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రండి.. కేసిఆర్ ఆదేశాలు?

మహా లో మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి.. థర్డ్ వేవ్ ఎఫెక్టా.. ?

2023 వార్‌... ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు మాత్రం టిక్కెట్లు లేవ్‌..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>