MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/muralimohan-0a90a534-41b6-47a1-a099-8bf435c6d90e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/muralimohan-0a90a534-41b6-47a1-a099-8bf435c6d90e-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో నటీ నటులు ఎక్కువగా సినిమాలు చేసి , బాగా పేరు సంపాదించిన తర్వాత రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన కొందరి నటులలో మురళీ మోహన్ కూడా ఒకరు. ఈయన అసలు పేరు"యాగంటి రాజబాబు". ఈయన 1940 జూన్ 24 న యాగంటి మాధవరావు, వసుమతి దేవి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో పుట్టారు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. MURALIMOHAN {#}vijayalakshmi;murali mohan;editor mohan;Andhra Pradesh;Tamil;marriage;June;Telugu;Cinemaమురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !MURALIMOHAN {#}vijayalakshmi;murali mohan;editor mohan;Andhra Pradesh;Tamil;marriage;June;Telugu;CinemaFri, 25 Jun 2021 08:05:31 GMT
సినీ ఇండస్ట్రీలో నటీ నటులు ఎక్కువగా సినిమాలు చేసి , బాగా పేరు సంపాదించిన తర్వాత రాజకీయాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా రాజకీయాల్లోకి వచ్చిన కొందరి నటులలో మురళీ మోహన్  కూడా ఒకరు. ఈయన అసలు పేరు"యాగంటి రాజబాబు". ఈయన 1940 జూన్ 24 న యాగంటి మాధవరావు, వసుమతి దేవి దంపతులకు పశ్చిమగోదావరి జిల్లాలోని చాటపర్రు గ్రామంలో పుట్టారు. ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.


మురళి మోహన్  చిన్నప్పటినుంచి బిజినెస్ మీద ఆసక్తితో 1963లో కిసాన్ ఇంజనీరింగ్ అనే సంస్థలో మొదట 100  రూపాయల జీతంతో పనిచేసి , ఆ తరువాత 17 పైసలు వాటాతో ఎలక్ట్రిక్ మోటార్స్, ఇంజన్ ఆయిల్స్ వంటి వ్యాపారం చేసే వారు. ఆ తరువాత ఎన్నో నాటకాల్లో నటించడం నెమ్మదిగా మొదలు పెట్టారు. 1965 జూన్ 19న విజయలక్ష్మి అనే  అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె,ఒక కుమారుడు ఉన్నారు. ఈయన 1973లో అట్లూరి పూర్ణచంద్రరావు దర్శకత్వంలో "జగమే మాయ" అనే సినిమాలతో తెలుగు లోకి అడుగుపెట్టారు. కానీ ఈ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదు.


1974లో దాసరి దర్శకత్వంలో "తిరుపతి " అనే సినిమాతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. మురళి మోహన్ గారు దాదాపుగా 350 చిత్రాలకు పైగా నటించారు. మురళీమోహన్, తన సోదరుడు కిషోర్ తో కలిసి "జయభేరి ఆర్ట్స్" నిర్మాణ సంస్థ నిర్మించి, ఆ సంస్థలని ఏకంగా 25 సినిమాలను నిర్మించారు. ఈయన నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ , ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం, శాంతి కార్పొరేషన్లలో సేవలందించారు. అంతేకాకుండా 2017 వ సంవత్సరం వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ గా ఉండేవారు. ఇద్దరూ అనే ఓ తమిళ సినిమా తీసుకొని డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల, తను సంపాదించిన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు మురళీమోహన్.

మురళీ మోహన్  నటుడు, నిర్మాత, రాజకీయవేత్తగా బాగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కానీ కొన్ని అనివార్య  కారణాలవల్ల రాజకీయాల నుంచి తప్పుకున్నాడు.



ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

నాగార్జున‌కు - స‌మంత‌కు అస‌లు ఇష్యూ అక్క‌డేనా ?

మహా లో మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి.. థర్డ్ వేవ్ ఎఫెక్టా.. ?

భర్తకు బుద్ది చెప్పాలనుకుంది ఓ భార్య.. చివరికి షాక్..?

నేడు ఊర్వశి శారద పుట్టిన రోజు, తెలుగు, మలయాళ చిత్రాల్లో ప్రతిభ కనుబరిచిన నటి. బాలనటిగా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శారద.

ఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..

రాజమౌళి 8 నిముషాల సాంగ్ పై అందరిలోనూ సందేహాలు !

ఇతనితోనా సినిమా అని ఎన్.టి.ఆర్ ను చూసి అనుకున్న డైరక్టర్..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>