MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-72f5f172-f3c8-4f47-9325-9cd15120879f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-72f5f172-f3c8-4f47-9325-9cd15120879f-415x250-IndiaHerald.jpgకన్నడ భామ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు చిత్ర పరిశ్రమకి ఛలో సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ భామ వరుస అవకాశాలను అందుకుంది.ఆ సినిమా తరువాత రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ క్రమేడ్, భీష్మ సినిమాలు బ్లాక్ బస్టర్ల తర్వాత ఆమెకి వరుసగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది.Rashmika {#}Allu Arjun;rashmika mandanna;sriram;Dussehra;Iraq;Vijayadashami;Chalo;NagaShaurya;Joseph Vijay;sukumar;Chitram;Coronavirus;Tamil;bhama;Director;Heroine;Cinema;Teluguఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?ఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?Rashmika {#}Allu Arjun;rashmika mandanna;sriram;Dussehra;Iraq;Vijayadashami;Chalo;NagaShaurya;Joseph Vijay;sukumar;Chitram;Coronavirus;Tamil;bhama;Director;Heroine;Cinema;TeluguFri, 25 Jun 2021 18:24:00 GMTకన్నడ భామ, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న తెలుగు చిత్ర పరిశ్రమకి ఛలో సినిమాతో పరిచయమైంది. ఈ సినిమాలో నాగశౌర్య హీరోగా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ భామ వరుస అవకాశాలను అందుకుంది. ఆ సినిమా తరువాత రష్మిక మందన్న గీత గోవిందం, డియర్ క్రమేడ్, భీష్మ సినిమాలు బ్లాక్ బస్టర్ల తర్వాత ఆమెకి వరుసగా అగ్రహీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో మహేష్ బాబుతో సహా అందరు హీరోలను ఓ రౌండ్ వేస్తోంది. సుకుమార్ దర్సకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటిస్తుంది. అంతేకాదు.. ఆడాళ్ళు మీకు జోహార్లు అనే సినిమాలోనూ నటిస్తుంది. ఇక తమిళ్ లో అగ్ర విజయ్ సరసన ఓ సినిమాలో నటిస్తుంది. అంతేకాక.. బాలీవుడ్లో రెండు సినిమాలు చేసేందుకు రష్మిక ఒప్పుకున్నట్లు సమాచారం.

రష్మిక చేస్తున్న సినిమాలన్నీ కరోనా, లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇరాక్ ఇప్పుడు మెల్లమెల్లగా కరోనా ప్రభావం తగ్గుతుండటంతో అన్ని సినిమాల షూటింగులు ఒకేసారి మొదలు కానున్నట్లు సమాచారం. అంతేకాదు.. ఆయా సినిమాల నిర్మాతలు తాజా షెడ్యూళ్లకు డేట్స్ కేటాయించాలని అన్నారు. ఇక రష్మిక మాత్రం మొదట అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప సినిమాలో నటించేందుకు ప్రయారిటీ ఇస్తుంది.

అయితే అందులో భాగంగానే రష్మిక అన్ని సినిమాల కంటే ముందుగా పుష్ప సినిమాకు డేట్స్ కేటాయించింది. ఇక ఏకంగా నెల రోజుల పాటు బల్క్ డేట్స్ కేటాయించినట్లు సమాచారం. అంతేకాదు.. ఈ నెల రోజుల్లోనే డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాను దసరా కానుకగా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక పుష్పతో పాటు పుష్ప సీక్వెల్ లో కూడా నటించనుంది. ఈ చిత్రం తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ పూర్తి చేసి చేసి తిరిగి పుష్ప సీక్వెల్లో నటించనున్నట్లు తెలుస్తుంది.



అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

విజయ్ పై ఆగ్రహంలో తమిళులు.. భాషను మర్చిపోయాడా!!

మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తే.. గాలి తీసేసుకున్నాడు..!!

ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే..!

హరీష్-పవన్ కాంబోపై ఊహించని టాక్..?

ఆ కుర్ర హీరో సినిమాలో అనుష్క అతిధి పాత్ర... ?

‘క్యాలీఫ్లవర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..?

బుడుగు: ఈ ఆహారంతో పిల్లల ఆరోగ్యం క్షేమం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>