HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-534f6002-9543-4471-8284-1b5b96581856-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-534f6002-9543-4471-8284-1b5b96581856-415x250-IndiaHerald.jpgసమాజం మారుతుంది. మనము మారుతున్నాం. మనం తినే ఆహారం కూడా మారిపోయింది. ప్రఖ్యాత సంస్కృతికి అలవాటు పడి, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్లు ఇలాంటి ఆహారం తిని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. పూర్వకాలంలో ప్రతి మనిషి 90 నుంచి వంద సంవత్సరాలు బతికే వాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 50 దాటడమే కష్టంగా మారింది. భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం చేయడం, ఒత్తిడిని తట్టుకోలేక అలసిపోవడం, దీంతో ఇప్పుడున్న పరిస్థితులలో భార్య భర్తల మధ్య అన్యోన్య సంబంధం లేకుండా పోతోంది. దీనివల్ల భర్తకు భార్య పై ఫీలింగ్స్ రావటHealth {#}Manam;prema;job;Love;Husband;Wifeనా భర్తపై ఆ ఫీలింగ్స్ రావట్లేదు.. ఏం చేయాలి..?నా భర్తపై ఆ ఫీలింగ్స్ రావట్లేదు.. ఏం చేయాలి..?Health {#}Manam;prema;job;Love;Husband;WifeFri, 25 Jun 2021 09:05:00 GMTసమాజం మారుతుంది. మనము మారుతున్నాం. మనం తినే ఆహారం కూడా మారిపోయింది. ప్రఖ్యాత సంస్కృతికి అలవాటు పడి, పిజ్జాలు, బర్గర్లు, ఫాస్ట్ఫుడ్లు ఇలాంటి ఆహారం తిని మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. పూర్వకాలంలో ప్రతి మనిషి 90 నుంచి వంద సంవత్సరాలు బతికే వాడు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కనీసం 50 దాటడమే కష్టంగా మారింది. భార్య భర్త ఇద్దరూ ఉద్యోగం చేయడం, ఒత్తిడిని తట్టుకోలేక అలసిపోవడం, దీంతో  ఇప్పుడున్న పరిస్థితులలో భార్య భర్తల మధ్య అన్యోన్య సంబంధం లేకుండా పోతోంది. దీనివల్ల భర్తకు భార్య పై ఫీలింగ్స్ రావట్లేదు. భార్యకు భర్త ఫీలింగ్స్ రావట్లేదు. ఇలా సంసార జీవితాలు నాశనమై ఆస్పత్రి పాలవుతున్నారు. దీనివల్ల రిలేషన్ షిప్పై  ప్రస్తుతం అంత ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా సహజమే. అయితే, ఆ ఫీలింగ్స్ ని ఎలా పెంచుకోవాలి, మీ బంధంలోకి ఆ స్పార్క్‌ని తిరిగి తెచ్చుకోవడం కూడా తేలికే అని చెప్పవచ్చు. భర్తపై ఇంట్రెస్ట్ లేదంటున్న మహిళ నిపుణులు ఇచ్చిన సలహా చూడండి.

సమస్య- మాది ప్రేమ పెళ్లి. ఇద్దరం ఒకరినొకరు ఇష్టపడే వివాహం చేసుకున్నాం. కానీ ఇప్పుడు మా వివాహబంధంలో ఎలాంటి పరిమళాలు ఉండట్లేదు. అది  డ్రై గా అయిపోయింది. నాకు నా భర్తని చూస్తే ఎలాంటి ఫీలింగ్ రావడం లేదు. మేమిద్దరం మా ఉద్యోగ పనుల్లో  బిజీగా గడిపేస్తాం. మేము కలిసి ఒక్క దగ్గర ఉన్నప్పుడు కూడా ఆయన తన ఫోన్‌తో చాలా బిజీగా ఉంటాడు. నేను నా పనులు నేను చేసుకుంటూ బిజీగా ఉంటాను. మా మధ్య మాకు ఇలాంటి పరిమళాలు పుయట్లేదు. ఇలా ఫీల్ అవ్వడం సహజ లక్షణమైనా..?

నిపుణుల సమాధానం-  మీరు మీ సమస్యని మాతో పంచుకున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ వివాహ జీవితంలో సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం బాధగా ఉంది.  వివాహ బంధాన్ని కాపాడుకోవడం  అంత తేలికైన విషయం ఏం కాదు.  వివాహం అయ్యి చాలా సంవత్సరాలు అయిన వారు కూడా వివాహ జీవితంలో ఆ స్పార్క్ పోగొట్టుకోవడం ఎంతో సహజమైన విషయమని చెప్పవచ్చు. మీ ఫీలింగ్స్ కూడా పూర్తిగా నార్మలు మాత్రమే..
మీకు రిలేషన్ షిప్ గురించి ప్రస్తుతం అంత ఇంట్రెస్ట్ లేకపోవడం కూడా సహజమైన అంశమే. అయితే ఈ ఫీలింగ్ ని ఇంకా పెంచుకోవద్దన్నది నా సలహా. ఇంతేకాక మీ బంధంలోకి ఆ ప్రేమను తిరిగి తెచ్చుకోవడం కూడా సులభమే.

**అవి ఏంటో చూద్దాం**
1) మీ పార్ట్నర్ ని ఇంటికి రాగానే ఆ రోజు ఎలా గడిచిందో అడగండి. వారికి ఎక్కువగా  ఇంట్రెస్ట్  ఉన్న విషయాలు మాట్లాడండి.

2) ఇంట్లో పనులు ఇద్దరు  కలిసి చేసుకోండి. బయట పనులకి  కలిసి వెళ్ళండి. ఇందువల్ల రోజువారి మీ  లైఫ్లో మీరిద్దరూ కలిసి గడపగలుగుతారు. దీంతో ఒక స్ట్రాంగ్  పార్ట్నర్ షిప్ వస్తుంది.

3)  మీ ఇద్దరూ మాత్రమే రెగ్యులర్ గా రాత్రి డిన్నర్  ప్లాన్ చేసుకోవాలి. ఇంట్లోనైనా కావచ్చు బయట కావచ్చు.

4) మీ పార్ట్నర్‌తో కలిసి ఏవైనా చిన్న చిన్న జోక్స్, చెప్పుకోండి.  అప్పుడు ఇద్దరూ ఒకరికొకరు ఇంకా ఎక్కువ అర్ధం చేసుకోగలుగుతారు. మీ కొత్త జీవితానికి నాంది పలుకుతారు. అంతేకాక, మీరు దగ్గరిగా తనం ఫీల్ అవ్వాలంటే మీ ఇద్దరూ ఒకరితో ఒకరు మొహమాటం లేకుండా అన్ని ఫీలింగ్స్ షేర్ చేసుకోవాలి. ఒకరి గురించి ఒకరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఫీడ్ బ్యాక్  తీసుకోవాలి.  మీకు నచ్చని విషయాలు అవతలివారు చెప్పిన మారకుండా నిజమేదో, అబద్దమేదో తెలుసుకోవాలి. చివరికి నిజాయితీ విశ్వాసాలే మీ ఇద్దర్నీ ఒకరితో ఒకరిని బలంగా కలిపి ఉంచగలగుతాయి. నీకు ఇంకా ఏదైనా సహాయం కావాలి అనుకుంటే మ్యారేజ్ కౌన్సిలింగ్ కూడా వెళ్లి వారు సహాయం తీసుకోవచ్చు. ఈ కౌన్సిలింగ్ ఎంతో మంది జంటలకు బాసటగా నిలిచింది. ఈ సూచన మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను.



లొకేషన్ ఆధారంగా జీతాలు.. ఎలాగంటే?

భర్తకు బుద్ది చెప్పాలనుకుంది ఓ భార్య.. చివరికి షాక్..?

2023 వార్‌... ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు మాత్రం టిక్కెట్లు లేవ్‌..!

స్మరణ : కళ్ళు చిదంబరం.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

పవర్ స్టార్ ఖుషి.. ఫ్యాన్స్ కు ఎందుకంత క్రేజ్ అంటే..?

వరుడు చెంప చెళ్లుమనిపించిన వధువు...

పోసాని గారే..నాకు లైఫ్ ఇచ్చారు అంటున్న బి.వి.ఎస్.రవి..

సురేష్ రైనా ల‌వ్‌స్టోరీ తెలుసా?

పిల్లలు బరువు పెరగాలంటే ఏం చేయాలి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>