BreakingN.V.Prasdeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/navaneetkour-663ba3c7-f85c-4142-b26a-72734a19ad90-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/navaneetkour-663ba3c7-f85c-4142-b26a-72734a19ad90-415x250-IndiaHerald.jpgమ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి పార్ల‌మెంట్ నుంచి ఎంపీగా గెలిచిన న‌వనీత్ కౌర్ ఈ రోజు తిరుమ‌ల‌కి వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అశంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వ‌డంతో శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చాన‌ని న‌వ‌నీత్ కౌర్ తెలిపారు. తెలుగు ప్ర‌జ‌ల వ‌ల్లే త‌న‌కు పేరు వ‌చ్చింద‌ని...తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటున్నాన‌ని ఆమె తెలిపారు.మ‌హిళలు,యువ‌త‌కు స‌హాయం చేస్తాన‌న్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాల‌ని దేవుడిని ప్రార్థించాన‌ని ఎంపీ న‌వ‌నీత్ కౌర్ తెలిపారు.ఐదnavaneetkour;{#}Amaravathi;Service;Mumbai;Scheduled caste;Telugu;MPతెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తానంటున్న అమ‌రావ‌తి ఎంపీతెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తానంటున్న అమ‌రావ‌తి ఎంపీnavaneetkour;{#}Amaravathi;Service;Mumbai;Scheduled caste;Telugu;MPFri, 25 Jun 2021 13:11:10 GMTమ‌హారాష్ట్ర‌లోని అమ‌రావ‌తి పార్ల‌మెంట్ నుంచి ఎంపీగా గెలిచిన న‌వనీత్ కౌర్ ఈ రోజు తిరుమ‌ల‌కి వ‌చ్చి శ్రీవారిని ద‌ర్శించుకున్నారు.కుల ధ్రువీక‌ర‌ణ ప‌త్రం అశంపై సుప్రీంకోర్టు స్టే ఇవ్వ‌డంతో శ్రీవారిని ద‌ర్శించుకునేందుకు వ‌చ్చాన‌ని న‌వ‌నీత్ కౌర్ తెలిపారు. తెలుగు ప్ర‌జ‌ల వ‌ల్లే త‌న‌కు పేరు వ‌చ్చింద‌ని...తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నుకుంటున్నాన‌ని ఆమె తెలిపారు.మ‌హిళలు,యువ‌త‌కు స‌హాయం చేస్తాన‌న్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గి ప్ర‌జ‌లు సంతోషంగా ఉండాల‌ని దేవుడిని ప్రార్థించాన‌ని ఎంపీ న‌వ‌నీత్ కౌర్ తెలిపారు.ఐదుసార్లు ఎంపీ అయిన వ్య‌క్తి త‌న‌పై రాజ‌కీయంగా కుట్ర‌లు చేస్తున్నార‌ని న‌వ‌నీత్ కౌర్ ఆరోపించారు. కుల ధృవీక‌ర ప‌త్రం విష‌యంపై ఎన్నికైన రెండేళ్ల త‌రువాత కేసు పెట్టార‌ని ..ఈ విష‌యంలో సుప్రీంకోర్టు స్టే ఇవ్వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు.కాగా త‌ప్పుడు డాక్యుమెంట్లు స‌మ‌ర్పించి న‌వ‌నీత్ కౌర్ ఎస్సీ స‌ర్టిఫికేట్ సంపాదించార‌ని అందువ‌ల్ల ర‌ద్దు చేస్తున్న‌ట్లు బాంబే హైకోర్టు అంత‌క‌ముందు ఉత్త‌ర్వులు జారీ చేయ‌డంతో ఆమె సుప్రీంకోర్టుని ఆశ్ర‌యించారు. సుప్రీంకోర్టులో న‌వ‌నీత్ కౌర్‌కి భారీగా ఊర‌ట ల‌భించింది.



మాజీ పోలీస్ అరెస్ట్.. అదే కారణమా?

నేను నాన్ లోకల్ ఏంటి.. యూనివర్సల్ : ప్రకాష్ రాజ్

కాజల్ సినిమాల్లోకి వచ్చాక ఇంత సంపాదించిందా ?

టీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)

అప్పుడు అతను.. ఇప్పుడు ఇతను.. నవ్య స్వామి ?

టీఆర్ఎస్‌లో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు... ఒక కొత్త‌ మంత్రి...!

‘ఖిలాడీ’ సినిమాపై న్యూ అప్డేట్..!

ప్ర‌కాష్‌రాజ్‌కు స‌మాధానం చెప్పేవారు లేరు?

ప్ర‌కాశ్ రాజ్ కే నా మ‌ద్ద‌తు: బండ్ల గ‌ణేశ్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.V.Prasd]]>