MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardhasth-varsha935914b9-9736-4d72-aff8-7848bda240ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/jabardhasth-varsha935914b9-9736-4d72-aff8-7848bda240ac-415x250-IndiaHerald.jpgబుల్లితెర తెలుగు ఆడియన్స్ లో 'బిగ్ బాస్' రియాలిటీ షో కి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుకు ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో.. మెల్ల మెల్లగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ మంచి స్పందనను రాబట్టింది. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు గత నాలుగవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు ఏకంగా 18 పైగా రేటింగ్ సాధించి..నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది.ఇక ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి కావడంతో ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఐదవ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సీజన్ Jabardhasth Varsha{#}Reality Show;Jabardasth;Episode;varsha;Audience;Telugu;Bigboss;News'బిగ్ బాస్' ఆఫర్ ని రిజెక్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ..?'బిగ్ బాస్' ఆఫర్ ని రిజెక్ట్ చేసిన జబర్దస్త్ బ్యూటీ..?Jabardhasth Varsha{#}Reality Show;Jabardasth;Episode;varsha;Audience;Telugu;Bigboss;NewsFri, 25 Jun 2021 16:00:00 GMTబుల్లితెర తెలుగు ఆడియన్స్ లో 'బిగ్ బాస్' రియాలిటీ షో కి ఎంతటి ఆదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.తెలుగుకు ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో.. మెల్ల మెల్లగా ఆడియన్స్ కి కనెక్ట్ అవుతూ మంచి స్పందనను రాబట్టింది. ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుంది. అంతేకాదు గత నాలుగవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ కు ఏకంగా 18 పైగా రేటింగ్ సాధించి..నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది.ఇక ఇప్పటికే నాలుగు సీజన్లు పూర్తి కావడంతో ఇప్పుడు ఆడియన్స్ అందరూ ఐదవ సీజన్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.ఇక ఈ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుందంటూ.. ఇప్పటికే ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్న విషయం తెలిసిందే.

ఈ సీజన్ లో పలువురు అగ్ర తారలు హౌజ్ లో కి ఎంట్రీ ఇస్తున్నారని..ఈ సారి షో మరింత రసవత్తరంగా మారనుందని.. అంతేకాదు ఈ సీజన్ లో పాల్గొనే పలువురు సెలబ్రిటీలు వీళ్ళే అని కొన్ని పేర్లు కూడా సోషల్ మీడియాలలో వైరల్ అయ్యాయి.ఇందులో భాగంగానే జబర్దస్త్ వర్ష సైతం ఈ సీజన్ లో పాల్గొనబోతోందని ఓ వార్త ఇటీవల చక్కర్లు కొట్టింది.దీనికి కారణం వర్ష ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో 'బిగ్ బాస్ సీజన్5' అని రాసి..దానికి ఆలోచిస్తున్న ఒక ఎమోజీని జత చేసింది. దీంతో ఈమె ఐదో సీజన్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు అంత అనుకున్నారు.

అయితే తాజా సమాచారం ప్రకారం జబర్దస్త్ వర్ష ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్లుగా చెప్తున్నారు.బిగ్ బాస్ నుండి వర్ష కి ఆఫర్ రావడం వాస్తవమేనని.. కానీ వర్ష ఆ ఆఫర్ ని తిరస్కరించిందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈమె రిజెక్ట్ చేయడానికి అసలు కారణం ఏంటో తెలియకపోయినా.. బహుశా జబర్దస్త్ లో ఇప్పుడిప్పుడే తన కెరీర్ ను బిల్డ్ చేసుకునే ఆలోచనలు చేస్తున్న వర్ష..ఈ బిగ్ బాస్ ఆఫర్ ను రిజెక్ట్ చేసి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు.మరి వర్ష నిజంగానే బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశాన్ని వదుకులుకుందా అనేది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వరకు వేచి చూడాలి.ఇక బిగ్ బాస్ ఐదవ సీజన్ ఆగస్టు చివర్లో మొదలు కానున్నట్లు సమాచారం...!!



ఆ కుర్ర హీరో సినిమాలో అనుష్క అతిధి పాత్ర... ?

రామ్ చరణ్ కోసం ముగ్గురు అభిమానుల సాహసం..?

రామ్ డైరెక్టర్ లింగుస్వామి మీద నిర్మాత ఫిర్యాదు..

బీహార్‌లో టీచర్ కాబోతున్న అనుపమ.. నిజమేనా..?

చిరు కి చెల్లి దొరికేసింది ??

ఆ యాక్సిడెంట్‌తో రాజ్‌తరుణ్ డిస్టర్బ్ అయ్యాడా..?

డిజాస్టర్ గా మిగిలిన ఎన్టీఆర్ మూవీ.. నిర్మాత ఏం చేసాడో తెలిస్తే షాక్..

ఆ విషయం లో ఎన్టీఆర్,ప్రభాస్ ల మధ్య పోటీ..!!

ఇండియన్‌ సూపర్‌ హీరో ఫిల్మ్ "హ‌నుమాన్" లాంచ్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>