BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr0a9af181-a006-4034-8ece-6e6fab1594cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/kcr0a9af181-a006-4034-8ece-6e6fab1594cd-415x250-IndiaHerald.jpgసీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రి లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఊరి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సహపంక్తి బోజనల్లో వేలమంది పాల్గొన్నారు. అయితే తాజాగా భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ పక్కనే కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆగమ్మ మొదట అస్వస్థతకు గురైంది. దాంతో వైద్యులు చికిత్స చేయగా మంగళవారం కోలుకుంది. ఆ తర్వాత ఊర్లోనే ఒక బాలిక అస్వస్థతకు గురైంది. బాలికకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందించారు. దాంతో కోలుకుని ఇంటికి చేరుకుంది. ఇక అదే రkcr{#}tuesday;village;Reddy;KCRకేసీఆర్ తో లంచ్..18మందికి అస్వస్థత.. !కేసీఆర్ తో లంచ్..18మందికి అస్వస్థత.. !kcr{#}tuesday;village;Reddy;KCRFri, 25 Jun 2021 12:08:18 GMTసీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రి లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఊరి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సహపంక్తి బోజనల్లో వేలమంది పాల్గొన్నారు. అయితే తాజాగా భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ పక్కనే కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆగమ్మ మొదట అస్వస్థతకు గురైంది. దాంతో వైద్యులు చికిత్స చేయగా మంగళవారం కోలుకుంది.  ఆ తర్వాత ఊర్లోనే ఒక బాలిక అస్వస్థతకు గురైంది. బాలికకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందించారు. దాంతో కోలుకుని ఇంటికి చేరుకుంది. ఇక అదే రోజు గ్రామానికి చెందిన 16 మంది కి వాంతులు విరేచనాలు అయ్యాయి. దాంతో వైద్య శాఖ అప్రమత్తమైంది. గ్రామస్తులు అందరికీ చికిత్స అందించింది. ప్రస్తుతం అందరి ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు తుర్కపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి చంద్రా రెడ్డి వెల్లడించారు.



సీఎం కేసీఆర్ తన దత్తత గ్రామం వాసాలమర్రి లో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఊరి ప్రజలతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. సహపంక్తి బోజనల్లో వేలమంది పాల్గొన్నారు. అయితే తాజాగా భోజనం చేసిన వారిలో 18 మంది అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. కేసీఆర్ పక్కనే కూర్చుని భోజనం చేసిన వృద్ధురాలు ఆగమ్మ మొదట అస్వస్థతకు గురైంది. దాంతో వైద్యులు చికిత్స చేయగా మంగళవారం కోలుకుంది. ఆ తర్వాత ఊర్లోనే ఒక బాలిక అస్వస్థతకు గురైంది. బాలికకు కూడా ఆస్పత్రిలో చికిత్స అందించారు.

చిరు , మోహన్ బాబులను ఎందుకు లాగుతున్నారు ?

వర్షాలు వస్తున్నాయి... పరిగెత్తండి: కేసీఆర్

హుజురాబాద్ లో ఈటల విఫలమైనట్లేనా..?

జ‌గన్‌కు కేసీఆర్ శుక్ర‌వారం షాక్ ఇదే... 60 టీంఎసీలు హ‌రి...!

జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?

జ‌గ‌న్ నెత్తిని బంద‌కేసి బాదేసిన ర‌ఘురామ‌... వామ్మో ఏం ఘాటు లేఖ‌..!

ఏపీ కి మరో భారీ షాక్ ఇచ్చిన కేసీఆర్..!

సేఫ్ గేమ్ తో స్థిరపడాలన్న ఆలోచనలలో నితిన్ !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>