MoviesChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-sankar-movie-gossip-40310318-cf3a-403a-8c1d-996a96651441-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ramcharan-sankar-movie-gossip-40310318-cf3a-403a-8c1d-996a96651441-415x250-IndiaHerald.jpgబాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత అని ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా మొదలు పెట్టాడు. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అయితే తన సినిమాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండే జక్కన్నకి ఈ సినిమాకి సంబంధించిన లీకేజీ టెన్షన్ విపరీతంగా ఉంది. గతంలో ఈ సినిమా నుంచి కొన్ని ఫైట్ సీన్స్, మరికొన్ని ఫోటోలుrrr{#}Ajay Devgn;you tube;Ram Charan Teja;Rajamouli;NTR;Father;Cinemaఆర్ఆర్ఆర్ నుంచి మరో లీక్.. ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్!ఆర్ఆర్ఆర్ నుంచి మరో లీక్.. ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్!rrr{#}Ajay Devgn;you tube;Ram Charan Teja;Rajamouli;NTR;Father;CinemaFri, 25 Jun 2021 09:06:24 GMTబాహుబలి సినిమా తర్వాత రాజమౌళి క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత అని ఎలాంటి సినిమా చేస్తాడో అని అందరూ ఎదురు చూస్తున్న తరుణంలో ఇద్దరు స్టార్ హీరోలని పెట్టి ఆర్ ఆర్ ఆర్ అనే సినిమా మొదలు పెట్టాడు. నందమూరి ఫ్యామిలీకి చెందిన ఎన్టీఆర్, మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చరణ్ లీడ్ రోల్స్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు జక్కన్న. అయితే తన సినిమాల విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉండే జక్కన్నకి ఈ సినిమాకి సంబంధించిన లీకేజీ టెన్షన్ విపరీతంగా ఉంది. 


గతంలో ఈ సినిమా నుంచి కొన్ని ఫైట్ సీన్స్, మరికొన్ని  ఫోటోలు బయటకు రాగా అనేక కష్టాలు పడి వాటిని డిలీట్ చేయించారు.. ఒక ప్రముఖ ఛానల్ కి సంబంధించిన యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఒక చిన్న ఆర్టిస్ట్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య ఫైట్ జరగుతుందని చెబితే ఛానల్ మీద స్ట్రైక్ వేయించి మరీ వీడియో తీయించాడు జక్కన్న. కానీ ఇప్పుడు అనుకోకుండా ఈ సినిమాలో ఎన్టీఆర్ తండ్రిగా నటించబోయేది అజయ్ దేవగన్ అనే విషయం వెలుగులోకి వచ్చింది. దీనికి కారణం ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటిస్తున్న బాలనటుడు. 
" style="height: 814px;">


ఈ మధ్య వచ్చిన సినిమా బండిలో చిన్న పాత్రలో మెరిసిన బుడ్డోడు అందరికీ గుర్తుండే ఉంటాడు. అతనే ఈ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో కూడా నటిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆ మధ్య ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే అజయ్ దేవగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ ఈ సినిమాలో తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ బుడ్డోడు అనుకోకుండా లీక్ చేశాడు. అయితే అది జరిగి చాలా రోజులయినా ఇప్పుడు అనూహ్యంగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మరి దీని మీద రాజమౌళి ఎలా స్పందిస్తాడో వేచిచూడాల్సిందే మరి.



ఫ్యాన్స్ కి షాక్.. పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే..!!

ప‌వ‌న్ - సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్డేట్‌..!

వర్మ వదిలిన రాకెట్ అంటే ఆమాత్రం ఉండాలిగా..

త్రివిక్రం.. మహేష్ సినిమాలో పవర్ స్టార్..?

నటసింహను చూసి భయపడిన ప్రముఖ హీరోయిన్..

పేదల ఇళ్లు.. జగన్ కి ప్లస్సా..? మైనస్సా??

ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>