MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothinenie616d1b4-065d-43fe-9e83-a55290d922ac-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-pothinenie616d1b4-065d-43fe-9e83-a55290d922ac-415x250-IndiaHerald.jpgఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఊపులో ఉన్న రామ్ తర్వాతి చిత్రం తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామి తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కి జోడిగా క్రితి శెట్టి నటిస్తుంది.తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ సినిమా ఏదో ఒక విధంగా చర్చల్లోకి వస్తూనే ఉంది. అయితే ఈ సారి ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామి వార్తల్లోకి వచ్చాడు. ఎప్పుడో పందెం కోడి సినిమా అప్పుడు జరిగిన డబ్బు లావాదేవీల్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా తో ఉన్న గొడవ చాలా కాలంగా నడుస్తూనే ఉంది. అయితే ఇప్పుడు ఈ గొడవ ముగిసిపోకుండLingusami{#}raja;shankar;sree;Sangeetha;Thriller;Tamil;producer;Producer;Darsakudu;media;India;Telugu;ram pothineni;Tollywood;Chitram;Director;Cinemaరామ్ డైరెక్టర్ లింగుస్వామి మీద నిర్మాత ఫిర్యాదు..రామ్ డైరెక్టర్ లింగుస్వామి మీద నిర్మాత ఫిర్యాదు..Lingusami{#}raja;shankar;sree;Sangeetha;Thriller;Tamil;producer;Producer;Darsakudu;media;India;Telugu;ram pothineni;Tollywood;Chitram;Director;CinemaFri, 25 Jun 2021 17:00:00 GMTఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ హిట్ తో మంచి ఊపులో ఉన్న రామ్ తర్వాతి చిత్రం తమిళ ఫేమస్ డైరెక్టర్ లింగుస్వామి తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ కి జోడిగా క్రితి శెట్టి నటిస్తుంది.తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్న ఈ సినిమా ఏదో ఒక విధంగా చర్చల్లోకి వస్తూనే ఉంది. అయితే ఈ సారి ఈ సినిమా డైరెక్టర్ లింగుస్వామి వార్తల్లోకి వచ్చాడు. ఎప్పుడో పందెం కోడి సినిమా అప్పుడు జరిగిన డబ్బు లావాదేవీల్లో నిర్మాత జ్ఞానవేల్ రాజా తో ఉన్న గొడవ చాలా కాలంగా నడుస్తూనే ఉంది.

అయితే ఇప్పుడు ఈ గొడవ ముగిసిపోకుండానే లింగుస్వామి వేరే సినిమా మొదలుపెట్టాడు అని నిర్మాత జ్ఞానవేల్ రాజా తమిళ ఫిల్మ్ ఛాంబర్ లో ఫిర్యాదు చేశారు. అయితే విషయం మీద ఇంకా లింగుస్వామి స్పందించలేదు. ఇక రామ్ చేస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా మీద ఈ గొడవ పడుతుందేమో అని ఈ సినిమా నిర్మాతలు భయపడుతున్నారట. అయితే లింగుస్వామి ఈ గొడవని సినిమా షూటింగ్ మొదలయ్యేలోపు ముగించాలని చూస్తున్నాడట. ఇక ఈ సినిమా షూటింగ్ జులై 12 న మొదలుపెట్టాలి అని చూస్తున్నారు. ఈ మద్యనే రామ్ కి లింగుస్వామి కథని. చెప్పి మెప్పించారని రామ్ తన సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

సినిమా ఒక యాక్షన్ థ్రిల్లర్ గా రాబోతుందట. ఈ సినిమాకి సంగీత దర్శకుడు గా దేవి శ్రీ ప్రసాద్ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత రామ్ తమిళ ప్రముఖ దర్శకుడు మురుగదాస్‌తో ఒక ప్రాజెక్ట్ చేయడానికి రామ్ ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మించబోతున్నారు అని టాక్. తెలుగు హీరోలు అందరూ వరసగా పాన్ ఇండియా సినిమాలని చేస్తూ టాలీవుడ్ పేరుని దేశమంతా వినిపించేలా చేస్తున్నారు.



విజయ్ పై ఆగ్రహంలో తమిళులు.. భాషను మర్చిపోయాడా!!

మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తే.. గాలి తీసేసుకున్నాడు..!!

ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే..!

హరీష్-పవన్ కాంబోపై ఊహించని టాక్..?

ఆ కుర్ర హీరో సినిమాలో అనుష్క అతిధి పాత్ర... ?

‘క్యాలీఫ్లవర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..?

దానివల్లే లారెన్స్ డైరెక్షన్ కి దూరం గా ఉంటున్నాడా?

రామ్ చరణ్ కోసం ముగ్గురు అభిమానుల సాహసం..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>