MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-sivac64ef366-d62f-4ce6-8af1-ea865d70f820-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/koratala-sivac64ef366-d62f-4ce6-8af1-ea865d70f820-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. దర్శకులు, నిర్మాతలు, హీరో,హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని వినియోగిస్తున్నారు.ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పారు.సోషల్ మీడియా నుండి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ.. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఇక ఆ పోస్ట్ లో కొరటాల శివ పేర్కొంటూ..నా వ్యక్తిగత,సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషలKoratala Siva{#}Shiva;lord siva;twitter;Director;Chiranjeevi;media;Tollywood;NTR;koratala siva;Cinemaసోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన స్టార్ డైరెక్టర్.. కారణం అదేనా..?సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన స్టార్ డైరెక్టర్.. కారణం అదేనా..?Koratala Siva{#}Shiva;lord siva;twitter;Director;Chiranjeevi;media;Tollywood;NTR;koratala siva;CinemaFri, 25 Jun 2021 21:00:00 GMTటాలీవుడ్ సినీ సెలబ్రిటీలు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాల్లో యాక్టివ్ గా ఉంటూ అభిమానులతో టచ్ లో ఉంటున్న సంగతి తెలిసిందే. దర్శకులు, నిర్మాతలు, హీరో,హీరోయిన్లు ఇలా ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా హ్యాండిల్స్ ని వినియోగిస్తున్నారు.ఇక తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పారు.సోషల్ మీడియా నుండి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ.. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు.ఇక ఆ పోస్ట్ లో కొరటాల శివ పేర్కొంటూ.."నా వ్యక్తిగత,సినిమాలకు సంబంధించిన ప్రతీ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులతో పంచుకున్నా.ఇక పై సోషల్ మీడియాకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా.

ఎందుకంటే దూరంగా ఉండాల్సిన సమయం వచ్చింది.మీడియా ద్వారా మాత్రం అందరికీ అందుబాటులో ఉంటా.మీడియం మారింది కానీ.. మన మధ్య ఉన్న అనుబంధంలో ఎలాంటి మార్పు ఉండదని" తెలిపారు కొరటాల శివ..ఇక తన సోషల్ మీడియా మాధ్యమాలు అయిన ట్విట్టర్ తో పాటూ ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా వెళ్లిపోతున్నట్లు ప్రకటించాడు ఈ దర్శకుడు.అయితే ఉన్నట్టుండి కొరటాల శివ ఇలా సోషల్ మీడియా నుంచి ఎందుకు వెల్లిపోవాల్సి వచ్చింది అనే అంశం ఇప్పుడు ఇండ్రస్టీ లో హాట్ టాపిక్ గా మారింది.ప్రస్తుతం ఇది మరో కొత్త చర్చకు దారి తీసింది.

అయితే కొరటాల శివ ఇలా వెళ్లిపోవడానికి నెటిజన్ల నుంచి వచ్చే కామెంట్లే దానికి కారణమా? అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.అయితే అలా ఉన్నట్టుండి వెళ్లిపోవడానికి గల కారణాన్ని మాత్రం కొరటాల శివ చెప్పకపోయేసరికి..దీనిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం కొరటాల శివ.. మెగాస్టార్ చిరంజీవితో ఆచార్య సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.రామ్ చరణ్ మరో కీలక పాత్ర పోషించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చివరి దశకు చేరుకుంది.ఇక మిగిలిన షూటింగ్ ని కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి.. ఆ తర్వాత ఎన్టీఆర్ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడట...!!
" style="height: 370px;">






విజయం మీదే: పరీక్షలు లేవని చింతిస్తున్నారా ?

తాజాగా టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పారు.సోషల్ మీడియా నుండి వెళ్లాల్సిన సమయం వచ్చిందని పేర్కొంటూ.. తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు..

అలీ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్..!!

కింగ్ ఖాన్ ఎంట్రీ కోసం తాపత్రయపడుతున్న అభిమానులు...

నటి కె.ఆర్.విజయ కూతురు ఎవరో తెలుసా..?

ఆ మంత్రి త‌డ‌బాటు.. టీడీపీకి వ‌రం.. వైసీపీకి శాప‌మైందా.. ?

ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన సినిమాలు

కియరా అద్వాని మాయలో తమిళ స్టార్ డైరక్టర్.. చేయబోయే రెండు సినిమాల్లో ఆమెకే ఛాన్స్..!

రాధే శ్యామ్ కోసం అంతపని చేసిన ప్రభాస్, పూజా హెగ్డే....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>