BusinessSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/spicejet-offers1e3427b9-d693-4622-bc80-a39d259bd4ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/spicejet-offers1e3427b9-d693-4622-bc80-a39d259bd4ed-415x250-IndiaHerald.jpgవిమానం లో ఎగరాలనే ఆశ అందరికి ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా సొంత డబ్బులతో విమానం ఎక్కాలని చాలా మంది అనుకుంటారు. టికెట్ ధర ఎక్కువ కావడంతో మధ్యతరగతి వాళ్ళ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో విమాన ప్రయాణం అనేది చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గనుముఖం పట్టడంతో విమానాలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగురుతున్నాయి. దేశం ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు. spicejet offers{#}Cinema Tickets;June;March;Coronavirusవిమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ అదిరిపోయే ఆఫర్..విమాన ప్రయాణికులకు స్పైస్ జెట్ అదిరిపోయే ఆఫర్..spicejet offers{#}Cinema Tickets;June;March;CoronavirusFri, 25 Jun 2021 20:00:00 GMTవిమానం లో ఎగరాలనే ఆశ అందరికి ఉంటుంది. జీవితంలో ఒక్కసారైనా సొంత డబ్బులతో విమానం ఎక్కాలని చాలా మంది అనుకుంటారు. టికెట్ ధర ఎక్కువ కావడంతో మధ్యతరగతి వాళ్ళ కలలు కలలుగానే మిగిలిపోతున్నాయి. ఇకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో విమాన ప్రయాణం అనేది చాలా కష్టతరంగా మారింది. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గనుముఖం పట్టడంతో విమానాలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఎగురుతున్నాయి. దేశం ఆర్థిక పరిస్థితి అస్సలు బాగోలేదు.


మరి టికెట్ ధర ఎలా ఉంటుందో అనే ఆలోచనలు రావడం సహజం.  మనకున్న బడ్జెట్ లో విమాన టికెట్లను అందించడం లో స్పైస్ జెట్ ఎప్పుడూ ముందుంటుంది. ఎప్పటికప్పుడు కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్లతో టికెట్స్ ను అందిస్తుంది. ఇకపోతే తాజాగా మరో బంపర్ ఆఫర్ ను స్పైస్ జెట్ అందిస్తుంది. పోరాడుతూ ప్రజలకు సేవలు అందిస్తున్న హెల్త్ కేర్ వర్కర్లకు విమాన టికెట్ల బేస్ ఫేర్‌లో 30 శాతం తగ్గింపు ను ప్రకటించింది. తాజాగా మరో ఆఫర్ ను అందిస్తున్నట్లు ప్రకటించింది.


బడ్జెట్ క్యారియర్ స్పైస్ జెట్ మెగా మాన్‌సూన్ సేల్‌ను ప్రారంభించింది. దీని కింద వివిధ దేశీయ గమ్యస్థానాలకు 999 రూపాయల నుంచి విమాన ప్రయాణ సేవలు అందిస్తున్నట్లు ప్రకటించింది. మరో విషయమేంటంటే ఈ విమానయన సంస్థ ప్రయాణికుల కు ఉచితంగా వోచర్ల ను కూడా అందిస్తుందట. కంపెనీ అధికారిక వెబ్ సైట్ లో ఈ టికెట్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందిస్తుందట. జూన్ 25 వ తేదీ నుంచి ప్రయాణికుల కు ఆఫర్లు లభిస్తాయి. జులై 1 నుంచి 31 వరకు, ఆగస్టు 1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31వ తేదీల మధ్య వోచర్ ఉపయోగ పడుతుందట.. దేశంలో ప్రయాణించే వారికి టికెట్ పై రాయితీ కూడా ఉంటుందని అధికారులు అంటున్నారు. ఇక ఆలస్యం ఎందుకు త్వరపడండి...





విజయం మీదే: పరీక్షలు లేవని చింతిస్తున్నారా ?

అలీ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్..!!

ఆ తేదీలోగా ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే ఏమవుతుందో తెలుసా?

రాధే శ్యామ్ కోసం అంతపని చేసిన ప్రభాస్, పూజా హెగ్డే....

థియేటర్లు తెరిచినా పూర్వ వైభవం వచ్చేనా ?

ఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

హాజ‌రు కాకుండా త‌ప్పించుకున్న ఎంపీ?

బుడుగు: ఈ ఆహారంతో పిల్లల ఆరోగ్యం క్షేమం..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>