MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-loki-eantry-eavabothuna-nathi-kuturu67c7b5cf-45ba-4596-b4db-6ad2aa53374f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/big-boss-loki-eantry-eavabothuna-nathi-kuturu67c7b5cf-45ba-4596-b4db-6ad2aa53374f-415x250-IndiaHerald.jpgబిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనడానికి, ప్రతి ఒక్కరు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లను విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం మారిపోయింది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్ళలో ప్రతి ఒక్క నటీనటులకు సినీ ఇండస్ట్రీ లోకి నిలదొక్కుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అందుకే ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న నటీమణులు కూడా తమ కూతుళ్లను ఈ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేSUREKA VANI KUTURU BIGBOOS ENTRY{#}surekha vani;supreeta;Bigboss;Film Industry;Heroine;Manam;Coronavirus;media;Cinemaబిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..SUREKA VANI KUTURU BIGBOOS ENTRY{#}surekha vani;supreeta;Bigboss;Film Industry;Heroine;Manam;Coronavirus;media;CinemaFri, 25 Jun 2021 15:00:00 GMT
బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొనడానికి, ప్రతి ఒక్కరు ఎంతో కుతూహలంగా ఎదురుచూస్తున్న సందర్భాలను మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే బిగ్ బాస్ నాలుగు సీజన్ లను  విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ప్రతి ఒక్కరి జీవితం మారిపోయింది అని చెప్పవచ్చు. బిగ్ బాస్ లోకి వచ్చిన వాళ్ళలో  ప్రతి ఒక్క నటీనటులకు సినీ ఇండస్ట్రీ లోకి నిలదొక్కుకోవడానికి ఇదొక మంచి అవకాశం. అందుకే ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్న నటీమణులు కూడా తమ కూతుళ్లను ఈ బిగ్ బాస్ లోకి అడుగు పెట్టేలా చేస్తున్నారు. అందులో ఒకరే నటి సురేఖ వాణి కూడా .ఈమె కూడా తన  కూతురు సుప్రీతని బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కి పంపించాలని చూస్తోందట.
త్వరలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ మొదలవుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఇప్పటి నుంచి ఈ షో కి కావలసిన కంటెస్టెంట్ లను యూనిట్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఇక  అందులో భాగంగానే నటి సురేఖ వాణి కూతురు సుప్రీత కూడా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. ఇక ఈమె కూడా బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా చేస్తే, ఇక మీదట ఈమెకు  సినిమా ఆఫర్లు ఎక్కువగా వచ్చే అవకాశాలు  ఉన్నాయని, ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు.


ఇక సురేఖవాణి విషయానికొస్తే, సినిమాలలో ఒక మంచి అక్కగా, చెల్లి గా, అత్తగా పలు క్యారెక్టర్లు చేస్తూ ,తన నటనతో ప్రేక్షకులను నవ్విస్తూ మంచి గుర్తింపు పొందింది. ఇక ఇప్పటివరకు కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో , ఈమె ఇంట్లో ఉంటూనే సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు చేరువలో ఉంది. ఇక ఈమె ఎన్నో వీడియోలను , ఫోటోలను తన కూతురు సుప్రీత తో కలసి సోషల్ మీడియాలో షేర్ చేయడమే కాకుండా లైవ్ చాట్ పేరిట వారితో చాట్ చేస్తున్న సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇక సినీ ఇండస్ట్రీలోకి రాకముందే నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ప్రేక్షకులలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. ఇక బిగ్ బాస్  లో ఈమె కంటెస్టెంట్ గా చేస్తే, ఇకపై ఈమెకు అభిమానులు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.





చిరంజీవి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసా.. ?

ఖిలాడీలో ఐటెం సాంగ్ కోసం ఆర్జీవీ హీరోయిన్ ?

'సుమ' బిగ్ అనౌన్స్మెంట్ అదేనా.. ప్లాన్ మాములుగా లేదే..?

రజిని సినిమాలకి గుడ్ బై చెప్తున్నాడా ?

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన కంగనా..

నిర్మాతగా రాణించేందుకు నాని రాక్షస ప్రయత్నాలు ?

అక్కడ ‘కమ్మ’ నేతలు చినబాబుకు సపోర్ట్ ఇవ్వడం లేదే...!

ఎస్వీ రంగారావు ఆ సమయంలో ఎందుకు అంత టెన్షన్ పడ్డారు

కేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>