BreakingMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/successful-water-sprinkled-on-hopes-8c1dc123-b27a-41d3-9be8-80493f8117ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/successful-water-sprinkled-on-hopes-8c1dc123-b27a-41d3-9be8-80493f8117ce-415x250-IndiaHerald.jpgబీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. కేసీఆర్ గారి వాసాలమర్రి కథ "వెర్రి తగ్గింది, రోకలి నెత్తికి చుట్టుండ్రి..." అన్న తీరుగుందంటూ వ్యంగ్యాస్థ్రాలు కురిపించారు. ఎప్పట్నుండో చెబ్తున్న అంకాపూర్ ముచ్చట కేసీఆర్ మల్లా షురు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా ఇదే లెక్క.. అంకాపూర్ గురించి డెవలప్‌మెంట్ మాటలు విన్నామ‌ని..ఇప్పటి ప్రగతి ఆ ఊర్లలో ఏమిటో ఈ టోపీ మాటల సీఎం గారు చెప్పాలన్నారు. అదేదో సినిమాలో కోటా గారి కోడి కథ లెక్కుంది.. కvijjaya shanthi{#}pragathi;Medak;Jaipur;KCR;Telangana;CMకోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!కోటా గారి కోడి క‌థ లెక్కుంది..కేసీఆర్ అంకాపూర్ క‌హానీ..!vijjaya shanthi{#}pragathi;Medak;Jaipur;KCR;Telangana;CMFri, 25 Jun 2021 17:02:10 GMTబీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. కేసీఆర్ గారి వాసాలమర్రి కథ "వెర్రి తగ్గింది, రోకలి నెత్తికి చుట్టుండ్రి..." అన్న తీరుగుందంటూ వ్యంగ్యాస్థ్రాలు కురిపించారు. ఎప్పట్నుండో చెబ్తున్న అంకాపూర్ ముచ్చట కేసీఆర్ మల్లా షురు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా ఇదే లెక్క.. అంకాపూర్ గురించి డెవలప్‌మెంట్ మాటలు విన్నామ‌ని..ఇప్పటి ప్రగతి ఆ ఊర్లలో ఏమిటో ఈ టోపీ మాటల సీఎం గారు చెప్పాలన్నారు. 

అదేదో సినిమాలో కోటా గారి కోడి కథ లెక్కుంది.. కేసీఆర్ గారి అంకాపూర్ కహానీ అంటూ రాముల‌మ్మ వ్యాఖ్యానించారు. అయినా ఏదో ఒక‌ ఊరుకెల్లి, జైపూర్ బావర్చి అనుకుంట హడావుడి చేసి, పిచ్చిమాటలు ప్రసంగించి వాపస్ వస్తేనే తెలంగాణ పల్లెలన్నీ అభివృద్ధి అయితాయా...? అంటూ ప్ర‌శ్నించారు. అదే మీరు చెప్పిన పల్లె ప్రగతి మ‌రియు పట్టణ ప్రగతి పర్యవేక్షణ అవుతుందా...? అంటూ నిల‌దీశారు. హంగామా, అరెస్టులు, ప్రచార పటాటోపం తప్ప ఈ సీఎం గారి కార్యక్రమాల వల్ల మరో ప్రయోజనం లేదంటూ వ్యాఖ్యానించారు.



అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తామంటే పాత రేస్తాం!

కేసీఆర్ చెప్పేవ‌న్నీ అంకాపూర్ ముచ్చ‌ట్లే - మాజీ ఎంపీ విజ‌య‌శాంతి

బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి మ‌రోసారి కేసీఆర్ పై విమ‌ర్శ‌లు కురిపించారు. కేసీఆర్ గారి వాసాలమర్రి కథ "వెర్రి తగ్గింది, రోకలి నెత్తికి చుట్టుండ్రి..." అన్న తీరుగుందంటూ వ్యంగ్యాస్థ్రాలు కురిపించారు. ఎప్పట్నుండో చెబ్తున్న అంకాపూర్ ముచ్చట కేసీఆర్ మల్లా షురు చేశారంటూ వ్యాఖ్యానించారు. ఇంతకుముందు ఉమ్మడి వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా ఇదే లెక్క.. అంకాపూర్ గురించి డెవలప్‌మెంట్ మాటలు విన్నామ‌ని..ఇప్పటి ప్రగతి ఆ ఊర్లలో ఏమిటో ఈ టోపీ మాటల సీఎం గారు చెప్పాలన్నారు. అదేదో సినిమాలో కోటా గారి కోడి కథ లెక్కుంది.. కేసీఆర్ గారి అంకాపూర్ కహానీ అంటూ రాముల‌మ్మ వ్యాఖ్యానించారు.

ఆ విషయంలో అస్సలు ఆలస్యం చేయని నాని..?

బిగ్ బ్రేకింగ్ : కాంగ్రెస్ నేతలకు సీఎం అపాయింట్ మెంట్ ..!

వారి అండ‌తోనే ఆ మంత్రి అవినీతి చేస్తున్నారంటున్న జ‌న‌సేన నేత‌

ఈ వైసీపీ ఎమ్మెల్యేల అగ‌చాట్లు మామూలుగా లేవే... పాపం ఎన్ని క‌ష్టాలు...!

కేసీఆర్ కి లేఖ రాసిన ఈటెల రాజేంద‌ర్‌?

సిద్దిపేట పట్టణంలోని వీపంచి క‌ళా నిలయంలో సిద్దిపేట నియోజకవర్గ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సంధ‌ర్భంగా హ‌రీష్ రావు మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం రైతుల పాలిట వరం అని అన్నారు. ఏడేండ్ల కిందట ఎరువుల, విత్తనాల కొరత, నకిలీ విత్తనాల బెడద , కాలిపోయే ట్రాన్స్ ఫార్మర్ లు నిత్య కృత్యంగా ఉండేవన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదో ఒకచోట రైతు ఆత్మహత్యలు ఉండేవ‌ని చెప్పారు. తెలంగాణ వచ్చాక వ్యవసాయానికి కొత్త రూపు ఇచ్చి దశ దిశ మార్చామ‌ని చెప్పారు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>