BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-a22f58d2-d6e2-4af4-9a5c-cb6b5a143262-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/ycp-a22f58d2-d6e2-4af4-9a5c-cb6b5a143262-415x250-IndiaHerald.jpgమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. సిబిఐ అధికారులు ఈ కేసు విషయంలో జాప్యం చేస్తున్నారు అనే ఆరోపణ కూడా ప్రధానంగా వినపడుతుంది. వైఎస్ వివేకా హత్య కేసులో 19 వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా కొనసాగుతున్న విచారణలో ఇప్పటి వరకు కొత్త వ్యక్తులను విచారిస్తున్నారు. నేడు పులివెందులకు సంబంధించి సింహాద్రి పురం మండల మాజీ ఎంపిపి సుధాకర్ రెడ్డి ని సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. జిల్లా కు చెందిన మరిycp;cbi{#}Y S Vivekananda Reddy;sudhakar;Murder.;Simhadri;kadapa;CBI;District;Ministerసిబిఐ విచారణకు వైసీపీ నేత...?సిబిఐ విచారణకు వైసీపీ నేత...?ycp;cbi{#}Y S Vivekananda Reddy;sudhakar;Murder.;Simhadri;kadapa;CBI;District;MinisterFri, 25 Jun 2021 12:10:00 GMTమాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు అంశానికి సంబంధించి ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటీ అనేది అర్ధం కావడం లేదు. సిబిఐ అధికారులు ఈ కేసు విషయంలో జాప్యం చేస్తున్నారు అనే ఆరోపణ కూడా ప్రధానంగా వినపడుతుంది. వైఎస్ వివేకా హత్య కేసులో 19 వ రోజు కూడా విచారణ కొనసాగుతుంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా కొనసాగుతున్న విచారణలో ఇప్పటి వరకు కొత్త వ్యక్తులను విచారిస్తున్నారు.

నేడు పులివెందులకు సంబంధించి సింహాద్రి పురం మండల మాజీ ఎంపిపి సుధాకర్ రెడ్డి ని సిబిఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. జిల్లా కు చెందిన మరికొంత మంది అనుమానితులను కూడా ఈ కేసుకి సంబంధించి సిబిఐ అధికారులు పిలిచి విచారించే అవకాశం ఉండొచ్చని ప్రచారం జరుగుతుంది. నిన్న వైఎస్ సునీత రెడ్డితో కలిసి... వివేకా ఇంటిని సందర్శించారు.



వర్షాలు వస్తున్నాయి... పరిగెత్తండి: కేసీఆర్

బెజవాడలో వెల్లంపల్లి నియోజకవర్గాన్ని టార్గెట్ చేసిన జనసేన!

బ్రేకింగ్: తెలంగాణా పోలీసులకు సంచలన ఆదేశాలు...?

జ‌గన్‌కు కేసీఆర్ శుక్ర‌వారం షాక్ ఇదే... 60 టీంఎసీలు హ‌రి...!

జ‌గ‌న్ - కేసీఆర్ దోస్త్ మేరా దోస్త్ ... దుష్మనీ అవ్వ‌డం వెన‌క ?

ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఏమన్నారో తెలుసా?

జ‌గ‌న్‌, వైసీపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతోన్న చేతులు.. ఇది 100 శాతం రాంగ్ స్టెప్‌..!

హైదరాబాద్ లో రెండో రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభించనున్న కేటీఆర్!

ఈ సారి జ‌గ‌న్‌కు కంచుకోట క‌రెంట్ షాక్ ఇస్తుందా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>