MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shankard8161f75-d3d1-48bc-8a57-d13c9bbb81c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shankard8161f75-d3d1-48bc-8a57-d13c9bbb81c8-415x250-IndiaHerald.jpgతమిళ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దేశం గర్వపడే ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు ఆయన.అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త టెక్నాలజీ లను పరిచయం చేశాడు. గ్రాఫిక్స్ సినిమాలు తియ్యడంలో శంకర్ బాగా దిట్ట. అందుకే దేశంలో గొప్ప డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అందుకే ప్రతి హీరో కూడా శంకర్ తో సినిమా చెయ్యడానికి చాలా ఆసక్తి చూపిస్తాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్,విశ్వ నటుడు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ తదితర సూపర్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించి గొప్ప డైరెక్టర్ గా శంకర్ ప్shankar{#}TECHNOLOGY;vikram;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Hindi;Graphics;Chatrapathi Shivaji;Sivaji;Pawan Kalyan;Darsakudu;Rajani kanth;shankar;Indian;Hero;bollywood;Remake;Tollywood;Director;Cinemaక్రికెటర్ తో శంకర్ కూతురు వివాహం....క్రికెటర్ తో శంకర్ కూతురు వివాహం....shankar{#}TECHNOLOGY;vikram;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acer;Hindi;Graphics;Chatrapathi Shivaji;Sivaji;Pawan Kalyan;Darsakudu;Rajani kanth;shankar;Indian;Hero;bollywood;Remake;Tollywood;Director;CinemaFri, 25 Jun 2021 21:59:41 GMTతమిళ దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.దేశం గర్వపడే ఎన్నో సినిమాలు తెరకెక్కించాడు ఆయన.అలాగే ఇండియన్ సినిమా ఇండస్ట్రీకి కొత్త కొత్త టెక్నాలజీ లను పరిచయం చేశాడు. గ్రాఫిక్స్ సినిమాలు తియ్యడంలో శంకర్ బాగా దిట్ట. అందుకే దేశంలో గొప్ప డైరెక్టర్ గా పేరు ప్రఖ్యాతలు పొందాడు. అందుకే ప్రతి హీరో కూడా శంకర్ తో సినిమా చెయ్యడానికి చాలా ఆసక్తి చూపిస్తాడు. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్,విశ్వ నటుడు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ తదితర సూపర్ హీరోలతో ఎన్నో హిట్ చిత్రాలు నిర్మించి గొప్ప డైరెక్టర్ గా శంకర్ ప్రసిద్ది చెందారు. కమల్ హాసన్ తో జెంటిల్మాన్, విక్రమ్ తో అన్నీయన్, రజినికాంత్ తో రోబోట్ ఇంకా శివాజీ సినిమాలు తెరకెక్కించి ఆల్ టైం సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించాడు.ఇక కమల్ హాసన్ తో ఇండియన్ 2 సినిమా చేస్తున్నాడు. అలాగే రణ్‌వీర్ సింగ్‌తో కలిసి అన్నియన్ హిందీ రీమేక్‌ను కూడా శంకర్ ఇటీవలే ప్రకటించారు.

ఇక తాజాగా శంకర్ ఇంట్లో వేడుక జరగబోతుంది.శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్యకి వివాహం నిశ్చయించడం జరిగింది.జూన్ 27 న చెన్నైలో వివాహం జరుగుతుంది.పుదుచ్చేరికి చెందిన క్రికెటర్ రోహిత్‌తో వివాహం జరగబోతుంది. వివాహానికి కేవలం దగ్గరి కుటుంబ సభ్యులు మాత్రమే హాజరు కానున్నారు. ఇక రిసెప్షన్ కి మాత్రం పెద్ద ఎత్తున సినిమా ప్రముఖులను అలాగే వివిధ రాజకీయ నాయకులను ఆహ్వానించబోతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే కమల్ తో తెరకెక్కిస్తున్న ఇండియన్ 2 షూటింగ్ దశలో ఉండగా టాలీవుడ్ స్టార్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో ఓ అదిరిపోయే కథతో సినిమా చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఇక బాలీవుడ్ రన్వీర్ సింగ్ తో కూడా అన్నియన్ రీమేక్ తో బాలీవుడ్ దుమ్ము దులుపడానికి రెడీ అవుతున్నాడు శంకర్.



సోషల్ మీడియాని హీటెక్కించిన పూజా హెగ్దే..!

సోషల్ మీడియాకి గుడ్ బై చెప్పిన స్టార్ డైరెక్టర్.. కారణం అదేనా..?

అలీ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్..!!

కింగ్ ఖాన్ ఎంట్రీ కోసం తాపత్రయపడుతున్న అభిమానులు...

నటి కె.ఆర్.విజయ కూతురు ఎవరో తెలుసా..?

హీరోయిన్ పాయల్ అరెస్ట్!

ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించిన సినిమాలు

కియరా అద్వాని మాయలో తమిళ స్టార్ డైరక్టర్.. చేయబోయే రెండు సినిమాల్లో ఆమెకే ఛాన్స్..!

రాధే శ్యామ్ కోసం అంతపని చేసిన ప్రభాస్, పూజా హెగ్డే....



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>