MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varma8e22fd93-0555-4bc0-9fe4-ea6dcfc8d723-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-gopal-varma8e22fd93-0555-4bc0-9fe4-ea6dcfc8d723-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే అందరూ చెప్పే మొట్ట మొదటి ఓరు రామ గోపాల్ వర్మ. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా పిలవబడిన ఈయన.. ఇప్పుడు మాత్రం వివాదాల దర్శకుడిగా మారిపోయారు.వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉంటాడు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ..నెటిజన్ల ట్రోలింగ్స్ కి గురవుతుంటాడు. ఇక వర్మ ఏదైనా సినిమా తీశాడు అంటే.. రిలీజ్ కి ముందే అది వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇక ఈ మధ్య సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించి బయోపిక్స్ ని తెరేకెక్కిసస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుRam Gopal Varma{#}Ram Gopal Varma;Bigboss;netizens;twitter;Interview;Air;TV9;Rajani kanth;media;Bahubali;Evening;Cinemaబాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తే.. గాలి తీసేసుకున్నాడు..!!బాహుబలి రేంజ్ ఎలివేషన్ ఇస్తే.. గాలి తీసేసుకున్నాడు..!!Ram Gopal Varma{#}Ram Gopal Varma;Bigboss;netizens;twitter;Interview;Air;TV9;Rajani kanth;media;Bahubali;Evening;CinemaFri, 25 Jun 2021 18:00:00 GMTటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరయ్యా అంటే అందరూ చెప్పే మొట్ట మొదటి ఓరు రామ గోపాల్ వర్మ. ఒకప్పుడు అగ్ర దర్శకుడిగా పిలవబడిన ఈయన.. ఇప్పుడు మాత్రం వివాదాల దర్శకుడిగా మారిపోయారు.వివాదం ఎక్కడ ఉంటే అక్కడ వర్మ ఉంటాడు. తనకు సంబంధం లేని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అవుతూ..నెటిజన్ల ట్రోలింగ్స్ కి గురవుతుంటాడు. ఇక వర్మ ఏదైనా సినిమా తీశాడు అంటే.. రిలీజ్ కి ముందే అది వివాదాల్లో చిక్కుకుంటుంది. ఇక ఈ మధ్య సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధించి బయోపిక్స్ ని తెరేకెక్కిసస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.ఇక రాజకీయ నాయకులపై వర్మ చేసే కామెంట్స్ ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి.

ఇక సినిమాలను పబ్లిసిటీ చేసుకోవడంలో వర్మ స్టైలే వేరు.ఇక లాక్ డౌన్ సమయంలో వరుస సినిమాలు చేస్తూ.. వాటిని ఓటీటీ ల్లో విడుదల చేశాడ.ఇక తాజాగా బిగ్ బాస్ బ్యూటీ అరియానాతో బోల్డ్ ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి వార్తల్లోకి ఎక్కాడు ఈ దర్శకుడు.ఇప్పటికే ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన పలు వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటె తాజాగా మరో ప్రముఖ న్యూస్ చానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడానికి సిద్ధ అయ్యాడు వర్మ. ప్రముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 కి ఈరోజు సాయంత్రం 7 గంటలకు లైవ్ ఇంటర్వ్యూలో పాల్గొనబోతున్నట్లు టీవీ9 రిపోర్టర్ రజినీకాంత్ తన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.

 ఇక RGV ని తాను ఇంటర్వ్యూ చేస్తున్న విషయాన్ని బాహుబలి రేంజ్ ఎలివేషన్స్ ఇస్తూ పలు ట్వీట్స్ చేసాడు.. వాటిని ఒకసారి గమనిస్తే.. "తత్వవేత్తలా కనిపించే తర్కవాది,అందానికి ఆయుధపూజ చేసే శృంగార గని,కాంట్రవర్సీల్లో వన్ అండ్ ఓన్లీ విజ్ఞాన ఖని,ఎవరి పేరు చెబితే మీడియా షేకైపోద్ధో..అతనే వస్తున్నాడు"..అంటూ ట్వీట్ చేసాడు.. ఇక ఆ రిపోర్టర్ చేసిన ట్వీట్ కి వర్మ ..ఎవడు వాడు"..అని రిప్లై ఇచ్చాడు.ఆయన బాహుబలి రేంజ్ లో ఎలివేషన్ ఇస్తూ వర్మ గురించి ట్వీట్ చేస్తే.. వర్మ మాత్రం తనకి తానే ఎవడు వాడంటూ గాలి తీసేసుకున్నాడు. దీంతో పలువురు నెటిజన్స్ సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ ని ట్రోల్స్ చేస్తున్నారు...!!
" style="height: 394px;">





ఈ సినిమా కోసం రష్మిక ఏం చేసిందో తెలుసా..?

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

విజయ్ పై ఆగ్రహంలో తమిళులు.. భాషను మర్చిపోయాడా!!

మందు మానేసినట్టు ప్రకటించిన తారలు

ఒక్క సినిమాతో స్టార్ క్రేజ్.. లైన్ లో 3 సినిమాలు.. ఉప్పెన బ్యూటీని అందుకోవడం కష్టమే..!

హరీష్-పవన్ కాంబోపై ఊహించని టాక్..?

ఆ కుర్ర హీరో సినిమాలో అనుష్క అతిధి పాత్ర... ?

‘క్యాలీఫ్లవర్‌’ నుంచి అదిరిపోయే అప్‌డేట్..?

దానివల్లే లారెన్స్ డైరెక్షన్ కి దూరం గా ఉంటున్నాడా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>