Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli30b34cb2-2cc1-4ab6-a1a4-07b2fa971707-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/kohli30b34cb2-2cc1-4ab6-a1a4-07b2fa971707-415x250-IndiaHerald.jpgఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఇప్పటి వరకు అన్ని జట్లను ఓడిస్తూ దూసుకు వచ్చిన న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మొదటి నుంచి అందరికీ హాట్ ఫేవరేట్గా ఇండియానే ఉంది. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అనుకున్న మ్యాచ్లో వరుణుడు కాస్త ఇబ్బంది కలిగించాడు. ఈ క్రమంలోనే ఇక రిజర్వుడ్ డే లో ఫలితం తేలాల్సి వచ్చింది. రిజర్వుడు డే లో టీమిండియా ఇచ్చిన టార్గెట్ ను అలవోకగా ఛేదించి వరల్డ్ టెస్టు చాKohli{#}Winner;VIRAT KOHLI;Champion;New Zealand;Carఒక్క మ్యాచ్ తో విశ్వ విజేత ఎలా.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?ఒక్క మ్యాచ్ తో విశ్వ విజేత ఎలా.. కోహ్లీ షాకింగ్ కామెంట్స్?Kohli{#}Winner;VIRAT KOHLI;Champion;New Zealand;CarFri, 25 Jun 2021 11:00:00 GMTఇటీవలే ఇంగ్లండ్ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ మ్యాచ్ జరిగింది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్లో ఇప్పటి వరకు అన్ని జట్లను ఓడిస్తూ దూసుకు వచ్చిన న్యూజిలాండ్ భారత్ జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా మారిపోయింది. అయితే మొదటి నుంచి అందరికీ హాట్ ఫేవరేట్గా ఇండియానే ఉంది. ఇక ఎంతో ఉత్కంఠ భరితంగా సాగుతుంది అనుకున్న మ్యాచ్లో వరుణుడు కాస్త ఇబ్బంది కలిగించాడు. ఈ క్రమంలోనే ఇక రిజర్వుడ్ డే లో ఫలితం తేలాల్సి  వచ్చింది.



 రిజర్వుడు డే లో టీమిండియా ఇచ్చిన టార్గెట్ ను  అలవోకగా ఛేదించి వరల్డ్ టెస్టు చాంపియన్ గా మారిపోయింది న్యూజిలాండ్ జట్టు. కేన్ విలియమ్సన్ సారథ్యంలోని కివీస్ జట్టు అద్భుతంగా రాణించింది అని చెప్పాలి. మ్యాచ్ ఓటమి తర్వాత కోహ్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయ్యయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ను నిర్ధారించేందుకు ఒక్క మ్యాచ్ సరిపోదని.. బెస్ట్ ఆఫ్ త్రీ లోనే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుందని భారత కెప్టెన్ కోహ్లి అభిప్రాయం వ్యక్తం చేశాడు. కేవలం ఒక్క మాచ్ ప్రపంచ విజేత ను ఖరారు చేయలేదు అంటూ కోహ్లీ వ్యాఖ్యానించాడు.



 కోహ్లీ చేసిన వ్యాఖ్యలు కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది. ఒక మ్యాచ్ తో ప్రపంచ అత్యుత్తమ జట్టు ఏదో కారు చేయడం సమంజసం కాదని.. తాను కూడా దీన్ని అంగీకరించను అంటూ చెప్పుకొచ్చాడు. టెస్టు చాంపియన్షిప్ కి తగినట్లుగానే సిరీస్ ఉండాలని.. బెస్ట్ ఆఫ్ ఫ్రీ గా ఉన్నప్పుడే అత్యుత్తమ జట్టు ఏదో తేలుతుంది అంటూ కోహ్లీ తెలిపాడు. బెస్ట్ ఆఫ్ త్రీ ఉంటే ఒక మ్యాచ్లో విఫలమైన జట్టు మళ్లీ పుంజుకుని రాణించేందుకు అవకాశం ఉంటుందని.. ఈ అవకాశం రెండు జట్లకు ఉంటుందని కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక సిరీస్ మొత్తం బాగా ఆడిన జట్టే ప్రపంచ అత్యుత్తమ జట్టుగా విజేతగా నిలుస్తుందని చెప్పుకొచ్చాడు.



అయితే రామ్ గాల్లో దీపం పెట్టాడా.. లక్కీ గా వర్కౌట్ అయ్యింది!!

రాహుల్ ద్రావిడ్ పై నమ్మకం ఉంది : సచిన్

వరుడు చెంప చెళ్లుమనిపించిన వధువు...

ఆన్లైన్ మోసంలో చిక్కుకున్న బాలీవుడ్ నటి..

భీభత్సం సృష్టించిన కారు గుర్తింపు.. !

టెస్టు ఛాంపియ‌న్‌షిప్ ఫైన‌ల్లో భార‌త్ ఓట‌మికి కార‌ణాలివే!

WTC final : ఇండియా ఓడినా.. ఫ్యాన్స్ బాధపడలేదు.. ఎందుకో తెలుసా?

ఓడిన టీమిండియాకు 5.84 కోట్ల ప్రైజ్ మనీ.. మరి న్యూజిలాండ్ కు ఎంతంటే?

బ్రేకింగ్: హైదరాబాద్ లో అల్లాడించిన కారు



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>