BreakingChagantieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-highcourt61d8faf6-776b-496f-9767-a906e3b47681-415x250-IndiaHerald.jpgగన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు రాజధానిలో ఇచ్చిన భూములకు వార్షిక కౌలు చెల్లించలేదని హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.. గన్నవరం రైతుల తరపున న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా ఆగస్టు 21 లోగా కౌలు చెల్లించాలని సీఆర్డీఏకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అలాగే తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు.. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన అక్కడి రైతులకు గత ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కొన్ap high court{#}Amaravati;gannavaram;Lawyer;High court;Andhra Pradesh;Governmentసీఆర్డీఏకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!సీఆర్డీఏకు ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు!ap high court{#}Amaravati;gannavaram;Lawyer;High court;Andhra Pradesh;GovernmentFri, 25 Jun 2021 10:17:00 GMTగన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన రైతులు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తమకు రాజధానిలో ఇచ్చిన భూములకు వార్షిక కౌలు చెల్లించలేదని హైకోర్టులో రైతులు పిటిషన్ దాఖలు చేశారు.. గన్నవరం రైతుల తరపున న్యాయవాది లక్ష్మీనారాయణ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేయగా ఆగస్టు 21 లోగా కౌలు చెల్లించాలని సీఆర్డీఏకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. 



అలాగే తదుపరి విచారణను ఆగస్టు 21వ తేదీకి వాయిదా వేశారు.. గన్నవరం విమానాశ్రయానికి భూములు ఇచ్చిన అక్కడి రైతులకు గత ప్రభుత్వం అమరావతి ప్రాంతంలో కొన్ని భూములను పరిహారంగా అందించింది.. అయితే ప్రభుత్వం మారి మూడు రాజధానుల ప్రకటన వెలువడినప్పటి నుంచి ఈ అంశంలో అమరావతి రైతులతో పాటు గన్నవరం రైతులు కూడా ఇబ్బందులు పడుతున్నారు.. మరి హైకోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 21లోపు కౌలు చెల్లిస్తారా ? లేక మళ్ళీ హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తుందా ? అనేది తెలియాల్సి ఉంది.




ఏరువాక పౌర్ణమి శుభాకాంక్షలు చెప్పిన చంద్రబాబు.. ఏమన్నారో తెలుసా?

జ‌గ‌న్‌, వైసీపీకి వ్య‌తిరేకంగా ఒక్క‌ట‌వుతోన్న చేతులు.. ఇది 100 శాతం రాంగ్ స్టెప్‌..!

జగన్ రాక్షస క్రీడ ముగిసింది.. ఇప్పుడు సంతోషంగా ఉంది : నారా లోకేష్

సీనియర్ నటీమణులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

ఈ సారి జ‌గ‌న్‌కు కంచుకోట క‌రెంట్ షాక్ ఇస్తుందా ?

అమెరికాలో ఘోర ప్రమాదం.. కుప్పకూలిన 12అంతస్తుల భవనం..!

పేదల ఇళ్లు.. జగన్ కి ప్లస్సా..? మైనస్సా??

నేటి నుంచే స్కూళ్లు, కాలేజీలకు రండి.. కేసిఆర్ ఆదేశాలు?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>