PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronae9d7e641-8cbf-4dab-89ef-28e3ba923d4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/coronae9d7e641-8cbf-4dab-89ef-28e3ba923d4f-415x250-IndiaHerald.jpgకేథరీన్‌ తన పరిశోధనలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. క‌రోనా వ‌ల్ల త‌మ మెద‌డు ప‌ని తీరుతో ఏదో మార్పు ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంద‌ని చాలా మంది చెపుతున్నారు. 30 శాతం మంది ఈ త‌ర‌హా ఆన్స‌ర్ చేశారు. ఇక మ‌గాళ్ల‌తో పోలిస్తే.. మ‌హిళ‌ల్లో జ్ఞాపకశక్తి ఎక్కువ తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనిని బ‌ట్టే క‌రోనా ప్ర‌భావం పురుషుల కంటే మ‌హిళ మీదే ఎక్కువుగా చూపుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది. Corona{#}Universityక‌రోనా జ్ఞాప‌క‌శ‌క్తిని ఇలా దెబ్బకొట్టిందా...!క‌రోనా జ్ఞాప‌క‌శ‌క్తిని ఇలా దెబ్బకొట్టిందా...!Corona{#}UniversityFri, 25 Jun 2021 11:31:00 GMTక‌రోనా మాన‌వ జీవిన విధానాన్ని చాలా దెబ్బ కొట్ట‌డంతో పాటు జీవ‌న శైలినే మార్చేసింది. ఈ క్ర‌మంలోనే మెద‌డు, ఆలోచ‌న‌ల తీరు, జ్ఞాప‌క శ‌క్తిపై సైతం తీవ్ర ప్ర‌భావం చూపుతున్న‌ట్టు ప‌లు అధ్య‌య‌నాలు వెల్ల‌డిస్తున్నాయి. క‌రోనాపై ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక ప‌రిశోధ‌న‌లు వ్య‌క్త మ‌వుతున్నాయి. వెస్ట్‌మినిస్టర్‌ యూనివర్సిటీ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొ.కేథరీన్‌ లవ్‌ డే నిర్వహించిన అధ్యయనంలో మనిషి శ‌రీరంలో ఎన్నో మార్పులు వ‌చ్చిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి.

క‌రోనా త‌ర్వాత మీరు ఎవ‌రికి అయినా చెప్పాల‌నుకున్న విష‌యం చెప్పాల‌నుకుని మ‌ర్చిపోతున్నారా ?  చ‌దివిన పుస్త‌కం మ‌ళ్లీ చ‌దువుతున్నారా ?  ఏ విష‌యం అయినా గుర్తు ఉండ‌డం లేదా ?  ప‌దే ప‌దే జ్ఞ‌ప్తికి తెచ్చు కోవాల‌నుకుంటున్నారా ?  అనే అంశాల‌పై ప‌లువురి నుంచి స‌మాధానాలు రాబ‌ట్టారు. అయితే చాలా మంది తాము బాగా గుర్తుంచుకునే విష‌యాల నే త‌ర‌చూ మ‌ర్చిపోతున్నామ‌ని.. మ‌ళ్లీ అదే అంశాన్ని గుర్తుకు తెచ్చుకునేందు కు చాలా ఇబ్బందులు ప‌డుతున్నామ‌ని.. వెస్ట్‌మినిస్టర్‌ యూనివర్సిటీ కాగ్నిటివ్‌ న్యూరోసైన్స్‌ ప్రొ.కేథరీన్‌ లవ్‌ డే నిర్వహించిన అధ్యయనంలో  చెప్పారు.

కేథరీన్‌ తన పరిశోధనలో పాల్గొన్న 80 శాతం మంది అభిప్రాయపడ్డారు. క‌రోనా వ‌ల్ల త‌మ మెద‌డు ప‌ని తీరుతో ఏదో మార్పు ఉన్న‌ట్టు అర్థ‌మ‌వుతోంద‌ని చాలా మంది చెపుతున్నారు. 30 శాతం మంది ఈ త‌ర‌హా ఆన్స‌ర్ చేశారు. ఇక మ‌గాళ్ల‌తో పోలిస్తే.. మ‌హిళ‌ల్లో జ్ఞాపకశక్తి ఎక్కువ తగ్గినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. దీనిని బ‌ట్టే క‌రోనా ప్ర‌భావం పురుషుల కంటే మ‌హిళ మీదే ఎక్కువుగా చూపుతోంద‌ని అర్థ‌మ‌వుతోంది.

ఇక మాన‌వ శ‌రీరంలో అనేక అవ‌య‌వాల ప‌నితీరులో కూడా తేడా వ‌స్తోంద‌ని కొంద‌రు చెప్పారు. కొంద‌రు కంటిచూపు కూడా తేడా వ‌చ్చిన‌ట్టుగా ఉంద‌ని చెప్పారు. ఏదేమైనా క‌రోనా వ‌ల్ల మ‌నుషుల మానసిక ఆరోగ్యం, ఇత‌ర ఆరోగ్య అంశాల‌పై ప్ర‌భావం చూప‌డంతో పాటు సుధీర్ఘ కాలం పాటు ఇబ్బంది పెడుతుంద‌ని ఈ అధ్య‌య‌నం చెప్పింది.

 



ఇండియాలో కొత్తగా 51,667 కరోనా కేసులు, 1,329 మరణాలు నమోదు. దీంతో దేశంలో మొత్తం 3,01,34,445 కరోనా కేసులు, 3,93,310 మరణాలు నమోదు.

క‌రోనాతో మ‌నిషి జ్ఞాప‌క‌శ‌క్తి దెబ్బ‌తిందా ?

ఫోన్‌తో కరోనా నిర్ధారణ.. ఎలా అంటే?

డెల్టా ప్లస్ చాలా డేంజర్.. పక్క నుండి వెళ్ళిన సోకుతుందట?

మహా లో మళ్ళీ విజృంభిస్తున్న మహమ్మారి.. థర్డ్ వేవ్ ఎఫెక్టా.. ?

అమ్మో.. కొత్త వేరియంట్ వచ్చేస్తోంది.. రెండు వారాల్లో 11 దేశాలకు?

దేశ వ్యాప్తంగా ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం 3 కోట్ల క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. ఇక ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా క‌రోనా రోజువారీ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య కూడా త‌గ్గుముకం ప‌డుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 54,069 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,321 మంది మృతి చెందారు. అంతే కాకుండా 68,885 మంది డిశ్చార్జ్ అయ్యారు.

దేశంలో 3 కోట్ల కరోనా కేసులు.. !

అంతర్జాతీయ స్థాయిలో పథకాల సాధనే లక్ష్యం - కరణం మల్లేశ్వరి



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>