MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-akhanda-movie-in-poornaa9d2a74f-d8be-4d99-9b60-dfeb25e88619-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-akhanda-movie-in-poornaa9d2a74f-d8be-4d99-9b60-dfeb25e88619-415x250-IndiaHerald.jpgనందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ"అఖండ". ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ తో పాటు మలయాళ హీరోయిన్ "పూర్ణ" కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నచిన్న సినిమాలలో ఎక్కువగా నటించే పూర్ణ ఒకేసారి పెద్ద హీరో బాలయ్య తో నటిస్తోంది. ఈ సినిమా విజయవంతం అయితే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక సందర్భంలో బాలకృష్ణ గురించి తను చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం. MOVIES AKHANDA MOVIE IN POORNA{#}poorna;pragya jaiswal;Ala Ela;boyapati srinu;CBN;Balakrishna;Director;School;Hero;Heroine;Rajani kanth;Cinemaనటసింహను చూసి భయపడిన ప్రముఖ హీరోయిన్..నటసింహను చూసి భయపడిన ప్రముఖ హీరోయిన్..MOVIES AKHANDA MOVIE IN POORNA{#}poorna;pragya jaiswal;Ala Ela;boyapati srinu;CBN;Balakrishna;Director;School;Hero;Heroine;Rajani kanth;CinemaFri, 25 Jun 2021 09:00:00 GMT

నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ"అఖండ". ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ తో పాటు మలయాళ హీరోయిన్  "పూర్ణ" కూడా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చిన్నచిన్న సినిమాలలో ఎక్కువగా నటించే పూర్ణ ఒకేసారి  పెద్ద హీరో బాలయ్య తో నటిస్తోంది. ఈ సినిమా విజయవంతం అయితే ఆమెకు వరుస ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఒక సందర్భంలో బాలకృష్ణ గురించి తను చెప్పిన విషయాలు ఏంటో చూద్దాం.
పూర్ణ మాట్లాడుతూ.." ఇదివరకే డైరెక్టర్ బోయపాటి శీను గారు నాకు తెలుసు. తను నాకు ఇంతకు ముందే ఒక సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ఆఫర్ను తిరస్కరించిన వలసి వచ్చింది" అని వెల్లడించింది పూర్ణ. "ఇప్పుడు నేను బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ మూవీ లో నటిస్తున్నాను. మొదటిసారి బాలకృష్ణతో సినిమా అంటే భయం వేసింది. అందులోనూ బోయపాటి శ్రీను నా దగ్గరకు వచ్చి బాలయ్య బాబు తో అఖండ సినిమా షూటింగ్ జరుపుతున్నాము. అందులో నీవు హీరోయిన్ గా నటించాలని చెప్పడంతో ఒక్కసారిగా ,అంత పెద్ద స్టార్ హీరో సరసన , అందులోనూ బాలయ్య అనేసరికి నాకు భయం వేసింది" అంటూ చెప్పుకొచ్చింది. ఇక అంతే కాదు మొదటి రోజు షూటింగ్ సమయంలో బాలయ్య బాబుతో షూటింగ్ అంటే నాకు భయం అని  కూడా డైరెక్టర్ బోయపాటి శ్రీను కు ఆమె చెప్పినట్లు సమాచారం.ఇక మొదటి రోజు బాలయ్య బాబు ని చూడగానే తనకున్న భయం మొత్తం పోయిందని ఆయన సెట్లో చాలా స్నేహపూర్వకంగా ఉంటారని పూర్ణ తెలపడం కూడా జరిగింది. అంతేకాదు ఒక సూపర్ స్టార్  ఇంత స్నేహపూర్వకంగా ఉండడం అలా ఎలా సాధ్యమవుతుందని, కూడా తనను తాను ప్రశ్నించుకుందట." నేనెప్పుడూ చిన్నచిన్న హీరోలతోనే సినిమాలు  చేశాను. అలాంటిది ఒక పెద్ద స్టార్ హీరో తో సినిమా అంటే అందులోనూ ఒక సూపర్  స్టార్ హీరో బాలకృష్ణ ని దగ్గర్నుంచి ఎప్పుడూ చూడలేదని" కూడా ఆమె తెలిపింది. ఇక "బాలయ్య బాబు తో సినిమా అంటే నాకు  స్కూల్ లాంటిది  ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను" అని కూడా తెలిపింది.





ఫ్యాన్స్ కి షాక్.. పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే..!!

ఆర్ఆర్ఆర్ నుంచి మరో లీక్.. ఎన్టీఆర్ తండ్రిగా ఆ స్టార్!

ప‌వ‌న్ - సురేంద‌ర్‌రెడ్డి కాంబినేష‌న్‌పై ఇంట్ర‌స్టింగ్ అప్డేట్‌..!

వర్మ వదిలిన రాకెట్ అంటే ఆమాత్రం ఉండాలిగా..

త్రివిక్రం.. మహేష్ సినిమాలో పవర్ స్టార్..?

ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

నేడు ఊర్వశి శారద పుట్టిన రోజు, తెలుగు, మలయాళ చిత్రాల్లో ప్రతిభ కనుబరిచిన నటి. బాలనటిగా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శారద.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>