Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maaea450e3b-1dcb-4c51-a65d-67643d7cafe7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/maaea450e3b-1dcb-4c51-a65d-67643d7cafe7-415x250-IndiaHerald.jpgఇక 'మా' ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక బరిలోకి దిగిన అభ్యర్థులందరూ తమకు మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఇలా ఎంతోమంది నటీనటులు ఇక తమకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. ఇక మా అసోసియేషన్ ఎన్నికల్లో ఇటీవలే ప్రకాష్ రాజ్ కూడా బరిలోకి దిగారు. దీంతో ప్రకాష్ రాజ్ నాన్లోకల్ అంటూ ఒక రగడ మొదలైంది. ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన ప్రకాష్ రాజ్.. కళాకారులు నాన్ లోకల్ లోకల్ ఏంటి కళాకారులు ఎప్పుడూ యూనివర్సల్ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్, మెగాMaa{#}pratishta;maa association;bandla ganesh;producer;Producer;Nagababu;Prabhas;Rajamouli;Prakash Raj;Chiranjeevi;king;Elections;media;local language'MAA' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. బండ్ల గణేష్, నాగబాబు ఏమన్నారో తెలుసా?'MAA' ఎన్నికల్లో ప్రకాష్ రాజ్.. బండ్ల గణేష్, నాగబాబు ఏమన్నారో తెలుసా?Maa{#}pratishta;maa association;bandla ganesh;producer;Producer;Nagababu;Prabhas;Rajamouli;Prakash Raj;Chiranjeevi;king;Elections;media;local languageFri, 25 Jun 2021 13:09:00 GMTఇక 'మా' ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇక బరిలోకి దిగిన అభ్యర్థులందరూ తమకు మద్దతు కూడగట్టడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. అదే సమయంలో ఇలా ఎంతోమంది నటీనటులు ఇక తమకు నచ్చిన అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నారు. ఇక మా అసోసియేషన్ ఎన్నికల్లో ఇటీవలే ప్రకాష్ రాజ్ కూడా బరిలోకి దిగారు. దీంతో ప్రకాష్ రాజ్ నాన్లోకల్ అంటూ ఒక రగడ మొదలైంది.  ఇటీవల మీడియా సమావేశం నిర్వహించిన ప్రకాష్ రాజ్.. కళాకారులు నాన్ లోకల్ లోకల్ ఏంటి కళాకారులు  ఎప్పుడూ యూనివర్సల్ అంటూ వ్యాఖ్యానించారు.



 అయితే ఇటీవలే నిర్మాత బండ్ల గణేష్, మెగా బ్రదర్ నాగబాబు ఇక తాము ప్రకాష్ రాజు కి  కు మద్దతు ప్రకటిస్తున్నాము అంటూ ఇటీవల మీడియా సమావేశంలో తెలిపారు. ప్రకాష్ రాజు రెండు నెలల క్రితం కలిసి మా డెవలప్మెంట్ గురించి చర్చించాలని ఎంతో బాగా అనిపించింది అని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ప్రకాష్ రాజ్ సర్వీస్ చూసి ముచ్చటేసింది అన్నారు నాగబాబు. నాన్ లోకల్ అంటూ ప్రకాష్ రాజ్ పై చెడు ప్రచారం చేయడం అర్థరహితం అన్నారు. మా అసోసియేషన్ లో సభ్యత్వం ఉంటే ఎవరైనా పోటీ చేయుచున్నారు. ప్రకాష్ రాజ్  ఒక మంచి యాక్టర్ మంచి మనసున్న మనిషి అని.. అతనికి మేము సపోర్ట్ చేస్తున్నాము అంటూ చెప్పుకొచ్చారు.



 నాలుగు సంవత్సరాల నుంచి మా ప్రతిష్ట మసకబారిందని ఇక ప్రకాష్ రాజ్ మా ప్రతిష్టను పెంచగలడు అన్న నమ్మకం ఉంది అంటూ చెప్పుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు కూడా ప్రకాష్ రాజ్ కి ఉంటుందన్నారు నాగబాబు. ఇక ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ప్రకాష్ రాజ్  తన సేవా కార్యక్రమాలతో ఎంతో మంది మనసులు గెలుచుకున్నాడు. ఇక్కడ కుల మతాలు లేవు అందరూ ఒకటే అంటూ వ్యాఖ్యానించారు. ప్రకాష్ రాజు మనస్తత్వం చూసే ఆయన వెనకాల ఉన్న అన్నారు బండ్ల గణేష్. కళాకారులకు లోకల్ నాన్ లోకల్ అంటూ ఏమీ ఉండదు.. ప్రభాస్ దేశాన్ని ఏలుతున్నాడు. రాజమౌళి ని ఇంగ్లీష్ చేయమని అడుగుతున్నారు కళాకారులు అందరూ గొప్పవాళ్ళే వాళ్ళలో ప్రకాష్ రాజు కూడా ఒకరు. అందుకే  ప్రకాష్ రాజ్ కు తాను మద్దతు గా ఉంటాను అంటూ బండ్ల గణేష్ ప్రకటించారు.



పరిషత్ ఎన్నికలపై ఏపీ హైకోర్ట్ సంచలన నిర్ణయం!

నేను నాన్ లోకల్ ఏంటి.. యూనివర్సల్ : ప్రకాష్ రాజ్

సుడిగాలుల దెబ్బకు ఆ దేశం వణికిపోయింది..!

మొన్న సోనూ సూద్.. ఇప్పుడు రష్మీక.. పిచ్చి అభిమానం..!!

పరువు హత్య: భర్తను చంపి, భార్యను 5 సార్లు తుపాకీతో కాల్చి..?

ప్ర‌కాష్‌రాజ్‌కు స‌మాధానం చెప్పేవారు లేరు?

ప్ర‌కాశ్ రాజ్ కే నా మ‌ద్ద‌తు: బండ్ల గ‌ణేశ్‌

ఆ హీరోలకు సాధ్యం కానిదీ ధనుష్ కి ఎలా సాధ్యమైంది.?

చిరు , మోహన్ బాబులను ఎందుకు లాగుతున్నారు ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>