Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attacka7e1691f-33de-4958-962b-96292242f735-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/attacka7e1691f-33de-4958-962b-96292242f735-415x250-IndiaHerald.jpgఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం అన్నది పూర్తిగా కనుమరుగైపోయింది అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే సొంత వారి విషయంలోనే ఉన్మాదులు గా ప్రవర్తిస్తున్నారు మనుషులు. జాలి దయ అనేది లేకుండా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు ఇక రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు అటు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పాటు పనిచేసే అమ్మాయి తో తన తమ్ముడు ప్రేమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు అన్న విషయం అక్కకి తెలిసిందAttack{#}Tammudu;Thammudu;rajeev;Cinema Theatre;Murder.;Girl;police;Shiva;lord siva;gannavaram;cinema theaterతమ్ముడి ప్రేమ విషయం తెలిసి.. చేయకూడని పని చేసిన అక్క?తమ్ముడి ప్రేమ విషయం తెలిసి.. చేయకూడని పని చేసిన అక్క?Attack{#}Tammudu;Thammudu;rajeev;Cinema Theatre;Murder.;Girl;police;Shiva;lord siva;gannavaram;cinema theaterFri, 25 Jun 2021 15:08:00 GMTఈ మధ్యకాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తుంటే మనుషుల్లో మానవత్వం అన్నది పూర్తిగా కనుమరుగైపోయింది అన్నది అర్ధమవుతుంది. ఎందుకంటే సొంత వారి విషయంలోనే ఉన్మాదులు గా ప్రవర్తిస్తున్నారు మనుషులు. జాలి దయ అనేది లేకుండా సాటి మనుషుల ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడడం లేదు ఇక రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు అటు సభ్య సమాజాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్నాయి.



 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది.  తనతో పాటు పనిచేసే అమ్మాయి తో తన తమ్ముడు ప్రేమ సంబంధాన్ని కొనసాగిస్తున్నాడు అన్న విషయం అక్కకి తెలిసింది. అయితే ఈ విషయం తెలిసిన అక్క ఓర్వ లేకపోయింది. ఇక సదరు యువతిని తమ్ముడు పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదేమో అని కక్ష పెంచుకుంది. ఈ క్రమంలోనే తమ్ముడు ప్రేమిస్తున్న యువతిని దారుణంగా కడతేర్చాలని నిర్ణయించుకుంది. అనుకున్నదే తడవుగా ప్లాన్ వేసింది. చివరికి కత్తితో పొడిచి చేసింది. ఈ అమానుష ఘటన కృష్ణాజిల్లా గన్నవరం లో వెలుగులోకి వచ్చింది.


 రాజీవ్ నగర్ కు చెందిన యువతి సినిమా హాల్ సెంటర్ లోని బట్టల షాప్ లో పని చేస్తుంది. అదే షాపులో శివ అనే యువకుడు పని చేయగా ఇక అతనితో ఆమెకు పరిచయం ఏర్పడింది. అయితే ఇక ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇద్దరు సన్నిహితంగా మెలగడం తో చూసి వారిద్దరూ ప్రేమించుకుంటున్నారని శివ కుటుంబసభ్యులు అనుమానం పెంచుకున్నారు. ఆ యువతిని శివ పెళ్లి చేసుకుంటే ఆస్తి దక్కదు అని అతని అక్క అలివేలుమంగా మరింత కోపంతో రగిలిపోయింది. ఈ క్రమంలోనే తమ్ముడు ప్రేమించిన యువతిని హత్య చేసేందుకు సిద్ధమైంది. ఇక పథకం ప్రకారం కత్తితో దాడి చేసింది.స్వల్ప గాయాలు పాలైన సదరు యువతిని చివరికి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.



అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తాం..జ‌గ్గారెడ్డి ఫైర్.. !

బెజ‌వాడ‌లో దారుణం... ప‌ట్ట‌పగ‌లే !

మతమార్పిడికి ఒప్పుకోలేదని కూతురిపై రేప్..?

ఖిలాడీలో ఐటెం సాంగ్ కోసం ఆర్జీవీ హీరోయిన్ ?

రజిని సినిమాలకి గుడ్ బై చెప్తున్నాడా ?

లేడీ విలన్ గా కేరళ కుట్టి... ?

మాజీ పోలీస్ అరెస్ట్.. అదే కారణమా?

మొన్న సోనూ సూద్.. ఇప్పుడు రష్మీక.. పిచ్చి అభిమానం..!!

పరువు హత్య: భర్తను చంపి, భార్యను 5 సార్లు తుపాకీతో కాల్చి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>