MoviesSatvikaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gajini-cinimababf399b-2624-4e7f-9ddd-81a1a7849290-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/gajini-cinimababf399b-2624-4e7f-9ddd-81a1a7849290-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా కొందరు హీరోలు వద్దనుకుంటారు. కథ కొంచెం ఏదోలా ఉంది. లేదా ఇలాంటి సినిమా చేస్తే అభిమానుల్లో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో కానీ, కొన్ని సినిమాలను స్టార్ హీరో లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి సినిమాలను మరో హీరో చేస్తే పేర్లు మాత్రం బాగా పెడతారు. అలాంటి సినిమాలలో ఒకటి గజిని, ఈ సినిమా సూర్యకు మంచి హిట్ ను అందించింది. gajini cinima{#}Aamir Khan;pradeep rawat;Ghajini;Prakash Raj;nayantara;Yevaru;Remake;bollywood;surya sivakumar;Heroine;Cinema;Hero;vegetable marketఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..ఆ సినిమాను అంతమంది వదులుకున్నారా? ఎందుకో..gajini cinima{#}Aamir Khan;pradeep rawat;Ghajini;Prakash Raj;nayantara;Yevaru;Remake;bollywood;surya sivakumar;Heroine;Cinema;Hero;vegetable marketFri, 25 Jun 2021 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో కొన్ని సినిమాలు కాళ్ళ దగ్గరకు వచ్చినా కూడా కొందరు హీరోలు వద్దనుకుంటారు. కథ కొంచెం ఏదోలా ఉంది. లేదా ఇలాంటి సినిమా చేస్తే అభిమానుల్లో నా ఇమేజ్ డ్యామేజ్ అవుతుందనో కానీ, కొన్ని సినిమాలను స్టార్ హీరో లు చేయడానికి ఇంట్రెస్ట్ చూపించారు. అలాంటి సినిమాలను మరో హీరో చేస్తే పేర్లు మాత్రం బాగా పెడతారు. అలాంటి సినిమాలలో ఒకటి గజిని, ఈ సినిమా సూర్యకు మంచి హిట్ ను అందించింది.

ఈ సినిమాకు ముందు కొన్ని హిట్ సినిమాలను నటించినప్పటికీ ఈ సినిమాకు టాక్ వేరే లెవల్ అనే చెప్పాలి .  2005కు ముందు రెండు మూడు సూపర్ హిట్లు కూడా అందుకున్నాడు సూర్య.. అవి పెద్దగా మార్కెట్ ను షేక్ చేయలేక పోయాయి.  ఏఆర్ మురగదాస్, సూర్య కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా మాత్రం సూర్య పేరును మార్చేసింది. ఆ తర్వాత ఈ సినిమాను అమీర్ ఖాన్ హిందీలో రీమేక్ చేశారు. అప్పుడే 100 కోట్లు రాబట్టి, బాలీవుడ్ రికార్డులను బ్రేక్ చేసింది.


12 మంది హీరోలు కాదన్నారు అని తెలిస్తే నిజంగానే షాక్ తప్పదు. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇదే నిజం. గజిని సినిమా కథ సూర్య కంటే ముందు ఓ పదిమంది హీరోలకు కథను చెప్పాడట డైరెక్టర్. కానీ ఎవరు హీరో గా నటించడానికి  ఇష్టపడలేదట. ఇక హీరోయిన్స్ విషయం కూడా అలానే జరిగింది. మొదటగా ఆసిన్, శ్రీయ అని అనుకున్నా కూడా శ్రీయ ఫుల్ సినిమాలతో బిజీగా ఉండటంతో ఈ సినిమాను నయనతార చేసింది. విలన్ పాత్ర కూడా ప్రకాష్ రాజ్ అనుకున్న ఆయన బిజీగా ఉండటంతో ప్రదీప్ రావత్ చేసాడట.. అలా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. 11 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు సూర్య వరుస సినిమాలలో నటిస్తూ బాగా బిజీగా ఉన్నాడు.



ఆ హీరోయిన్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందా?

రాధే శ్యామ్ షురూ.. !

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

నేడు ఊర్వశి శారద పుట్టిన రోజు, తెలుగు, మలయాళ చిత్రాల్లో ప్రతిభ కనుబరిచిన నటి. బాలనటిగా.. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించిన శారద.

రాజమౌళి 8 నిముషాల సాంగ్ పై అందరిలోనూ సందేహాలు !

ఇతనితోనా సినిమా అని ఎన్.టి.ఆర్ ను చూసి అనుకున్న డైరక్టర్..?

హ్యాపీ బర్త్ డే : నటి ఊర్వశి శారద పుట్టిన రోజు నేడు..!

పసిడి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. వెండి ధర ఇలా .. !!

మెగాస్టార్ ఎన్ని కోట్లకు అధినేతో తెలుసా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>