MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-suma-kanakalafc1f7c68-ecd4-4761-b2ee-efb661cefb42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/anchor-suma-kanakalafc1f7c68-ecd4-4761-b2ee-efb661cefb42-415x250-IndiaHerald.jpgయాంకర్ సుమ కనకాల. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై దశాబ్దాలుగా యాంకరింగ్ చేస్తూ..తన క్రేజ్ ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది ఈ స్టార్ యాంకర్.బుల్లితెరపై రకరకాల టీవీ షోలతో పాటుగా ఆడియా ఫంక్షన్స్,ప్రీరిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆంటూ రకరకాల కార్యక్రమాలతో రెండు చేతులా సంపాదిస్తుంది.ఇక ఇటీవల కరోనా సెకండ్ వేవ్ లో సైతం పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ.. బాగానే సంపాదించింది.ఇక కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటుంది సుమ.ఫన్నీ వీడియోలతో పాటుగా.. అప్Anchor Suma Kanakala{#}Star maa;suma;suma kanakala;rajiv kanakala;you tube;television;ravi anchor;Comedy;Coronavirus;media;News'సుమ' బిగ్ అనౌన్స్మెంట్ అదేనా.. ప్లాన్ మాములుగా లేదే..?'సుమ' బిగ్ అనౌన్స్మెంట్ అదేనా.. ప్లాన్ మాములుగా లేదే..?Anchor Suma Kanakala{#}Star maa;suma;suma kanakala;rajiv kanakala;you tube;television;ravi anchor;Comedy;Coronavirus;media;NewsFri, 25 Jun 2021 15:00:00 GMTయాంకర్ సుమ కనకాల. ఈ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. బుల్లితెరపై దశాబ్దాలుగా యాంకరింగ్ చేస్తూ..తన క్రేజ్ ని అంతకంతకూ పెంచుకుంటూ పోతోంది ఈ స్టార్ యాంకర్.బుల్లితెరపై రకరకాల టీవీ షోలతో పాటుగా ఆడియా ఫంక్షన్స్,ప్రీరిలీజ్ ఈవెంట్స్, స్పెషల్ ప్రోగ్రామ్స్ ఆంటూ రకరకాల కార్యక్రమాలతో రెండు చేతులా సంపాదిస్తుంది.ఇక ఇటీవల కరోనా సెకండ్ వేవ్ లో సైతం పలు బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తూ.. బాగానే సంపాదించింది.ఇక కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా సోషల్ కూడా నిత్యం యాక్టివ్ గా ఉంటుంది సుమ.ఫన్నీ వీడియోలతో పాటుగా.. అప్పుడప్పుడు వంట వీడియోలు కూడా తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో పోస్ట్ చేస్తూ..

అభిమానులను ఎంటర్టైన్ చేస్తూ ఉంటుంది.అంతేకాదు ఈ మధ్య తన భర్త, ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల సైతం బుల్లితెరపై ఓ షోలో జడ్జి గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెర టీవీ చానెల్ ఈ టీవీ లో ప్రసారమయ్యే ర్3రెచ్చిపోదాం బ్రదర్ అనే స్టాండ్ అప్ కామెడీ షో కి రాజీవ్ కనకాల జడ్జి గా వ్యవహరిస్తున్నాడు.ఇక ఇదిలా ఉంటె తాజాగా సుమ కనకాల సొంతంగా ఒక ఓటీటీ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ ఈమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి జనాల్లో మంచి ఆదరణ లభిస్తుంది.

ఈ నేపథ్యంలో సుమ కనకాల సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ ఫాం ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని..అంతేకాదు వచ్చే నెల జులై ఒకటో తేదీన ఈ ఓటీటీని ప్రకటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అగ్ర హీరోలే ఈ ఓటీటీప్లాన్ లో ఉన్నారనుకుంటే..ఇప్పుడు ఆ లిస్ట్ లో యాంకర్ సుమ కనకాల కూడా చేరడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.ఇక ప్రస్తుతం సుమ కనకాల.. బుల్లితెరపై ఈటీవీ లో క్యాష్, స్టార్ మా లో స్టార్ మ్యూజిక్, సహా పలు కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరిస్తోంది.ఇక ఈ మధ్య జీ తెలుగులో 'బిగ్ సెలెబ్రిటీ'అనే స్పెషల్ షోని కూడా నడిపిస్తుంది. ఈ షోలో సుమ తో పాటూ యాంకర్ రవి కూడా కో-యాంకర్ గా చేస్తున్నాడు...!!



బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..

తాజాగా సుమ కనకాల సొంతంగా ఒక ఓటీటీ ని లాంచ్ చేసే ఆలోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఆల్రెడీ ఈమెకు ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంది. అయితే ప్రస్తుతం డిజిటల్ ప్లాట్ ఫామ్స్ కి జనాల్లో మంచి ఆదరణ లభిస్తుంది. ఈ నేపథ్యంలో సుమ కనకాల సొంతంగా ఒక ఓటీటీ ప్లాట్ ఫాం ను లాంచ్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది...

రజిని సినిమాలకి గుడ్ బై చెప్తున్నాడా ?

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన కంగనా..

నిర్మాతగా రాణించేందుకు నాని రాక్షస ప్రయత్నాలు ?

అక్కడ ‘కమ్మ’ నేతలు చినబాబుకు సపోర్ట్ ఇవ్వడం లేదే...!

కేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?

జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!

మాజీ పోలీస్ అరెస్ట్.. అదే కారణమా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>