Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup81641214-1eec-4cb6-9923-edc5d00e2aca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/world-cup81641214-1eec-4cb6-9923-edc5d00e2aca-415x250-IndiaHerald.jpgసునీల్ వాల్సన్ .. దాదాపు ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ భారత క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు సాధించిన ఆటగాడు సునీల్ వాల్సన్. ఏకంగా అప్పటివరకు ఒక అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడని సునీల్ వాల్సన్ 1983లో జరిగిన వరల్డ్ కప్ లో భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ వరకు ఎంతో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు ఇక చివరికి 1983 వరల్డ్ కప్ లో విజయం సాధించి ఇక చిరకాల కలగా ఉన్నా వరల్డ్ కప్ ను తాకింది. అయితే భారత్ కు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ నWorld cup{#}sunil;World Cup;Delhi;INTERNATIONAL;Cricket;Indiaఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే.. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆటగాడు?ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే.. వరల్డ్ కప్ విజేతగా నిలిచిన ఆటగాడు?World cup{#}sunil;World Cup;Delhi;INTERNATIONAL;Cricket;IndiaFri, 25 Jun 2021 16:00:00 GMTసునీల్ వాల్సన్ .. దాదాపు ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు. కానీ భారత క్రికెట్ లో ఎవరికీ సాధ్యం కాని ఒక అరుదైన రికార్డు సాధించిన ఆటగాడు సునీల్ వాల్సన్. ఏకంగా అప్పటివరకు ఒక అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడని సునీల్ వాల్సన్  1983లో జరిగిన వరల్డ్ కప్ లో భారత అంతర్జాతీయ జట్టులో స్థానం సంపాదించుకున్నారు. అయితే ఇక ఫైనల్ మ్యాచ్ వరకు ఎంతో అద్భుతంగా రాణించిన టీమిండియా జట్టు ఇక చివరికి 1983 వరల్డ్ కప్ లో విజయం సాధించి ఇక చిరకాల కలగా ఉన్నా వరల్డ్ కప్ ను తాకింది.



 అయితే భారత్ కు అందని ద్రాక్షల ఉన్న వరల్డ్ కప్ ను అటు కపిల్ దేవ్ సారథ్యంలోని భారత జట్టు ముద్దాడింది  దీంతో భారత ప్రేక్షకుల కోరిక తీరింది  అయితే 1983లో జరిగిన ప్రపంచ కప్ లో భారత జట్టు తరఫున ఎంపికయ్యాడు సునీల్ వాల్సన్. అయితే ఒక్క మ్యాచ్ కూడా ఈ అవకాశాన్ని దక్కించుకోలేక పోయాడు  . సాధారణంగా వరల్డ్ కప్ లో  ఎంపికైనప్పుడు ఇక అవకాశం వస్తే తమను తాము నిరూపించుకోవాలని భావిస్తూ ఉంటారు ఆటగాళ్లు. వాల్సన్ కూడా ఇలాగే భావించాడు.  ఎందుకంటే అతనికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అద్భుతమైన రికార్డులు ఉన్నాయి. ఫాస్ట్ బౌలర్ గా అతని బౌలింగ్ అద్భుతం గా ఉండేది.



 ఈ క్రమంలోనే  ఇక అవకాశం వస్తే తనను తాను నిరూపించుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాలి అనుకున్నాడు కానీ చివరికి అతనికి అవకాశం మాత్రం రాలేదు. అయితే సునీల్ వాల్సన్ కేవలం బెంచ్ కే పరిమితం అయ్యాడు  అయినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడకుండానే వరల్డ్ కప్ ను గెలిచిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు సునీల్ వాల్సన్. అతని కెరీర్లో 1981 నుంచి 82 మధ్యకాలంలో తమిళనాడుకు ప్రాతినిధ్యం వహించాడు. ఇలా తన ఫాస్ట్ బౌలింగ్ తో అద్భుతంగా రాణించిన వాల్సన్ ప్రస్తుతం ఢిల్లీ రాజధాని జట్టు మేనేజర్ గా కొనసాగుతున్నారు.



సెంచరీకి దూరమైన కోహ్లీ.. మాజీ బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడో తెలుసా?

ఈ జాబ్ ఒక్కటోస్తే చాలు జీవితం మారిపోతుంది..

అలీ నిర్మాత కావటం హ్యాపీ.. మంచి మెసేజ్ ఇచ్చే సినిమా: ప్రభాస్

అలా అయితే.. భవిష్యత్తులో రిషబ్ పంత్ కి ఇబ్బందులు తప్పవు?

రామ్ చరణ్ కోసం ముగ్గురు అభిమానుల సాహసం..?

రెమ్యునరేషన్ తో మైండ్ బ్లాక్ చేస్తున్న ఎన్టీఆర్..!

రామ్ డైరెక్టర్ లింగుస్వామి మీద నిర్మాత ఫిర్యాదు..

మీరు రైలు ఎక్క‌డం కాదు..మ‌మ్మ‌ల్ని విమానం ఎక్కించండి సార్.. !

విశ్వ‌బికారిగా భార‌త్‌?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>