PoliticsMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bandar-portc9cfa56b-a2b3-4da0-9d12-bc8f533117a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bandar-portc9cfa56b-a2b3-4da0-9d12-bc8f533117a0-415x250-IndiaHerald.jpgసమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టులకు గుర్తింపు అక్రెడిటేషన్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. కోర్టులో కొందరు పిటీషన్ వేయడంతో అక్రెడిటేషన్ అనేది నిలుపుదల జరిగిందన్నారు. జీఓ 142 జర్నలిస్టులకు ఇబ్బందికరం కాదని... ప్రక్రియ పూర్తి చేయాల‌ని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింద‌ని పేర్కొన్నారు. సోమవారం నుండి ఆన్ లైన్ లో అక్రెడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మొత్తం 40,402 మంది జ‌ర్న‌లిస్ట్ లు అక్రెడిటేష‌న్ నమోదు చేసుకున్నారని తెలిపారు. 32314 మందిలో 17149 మంది అర్జీలు సమాచార శాఖ అధికారులు పరిశీలించారని తెperni nani{#}sathyam;monday;Perni Nani;Gharshana;Anandam;Aqua;Bharatiya Janata Party;Yevaru;Telangana;Nani;CM;Minister;Reddy;CBN;court;YCP;Andhra Pradeshతెలంగాణ నాయకుల వాద‌న రాజ‌కీయ అవ‌స‌ర‌మే :పేర్నినానితెలంగాణ నాయకుల వాద‌న రాజ‌కీయ అవ‌స‌ర‌మే :పేర్నినానిperni nani{#}sathyam;monday;Perni Nani;Gharshana;Anandam;Aqua;Bharatiya Janata Party;Yevaru;Telangana;Nani;CM;Minister;Reddy;CBN;court;YCP;Andhra PradeshFri, 25 Jun 2021 14:46:00 GMTసమాజహితం కోసం పనిచేసే జర్నలిస్టులకు గుర్తింపు అక్రెడిటేషన్ అని మంత్రి పేర్ని నాని అన్నారు. కోర్టులో కొందరు పిటీషన్ వేయడంతో అక్రెడిటేషన్ అనేది నిలుపుదల జరిగిందన్నారు. జీఓ 142 జర్నలిస్టులకు ఇబ్బందికరం కాదని... ప్రక్రియ పూర్తి చేయాల‌ని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింద‌ని పేర్కొన్నారు. సోమవారం నుండి ఆన్ లైన్ లో అక్రెడిటేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. మొత్తం 40,402 మంది జ‌ర్న‌లిస్ట్ లు అక్రెడిటేష‌న్ నమోదు చేసుకున్నారని తెలిపారు. 32314 మందిలో 17149 మంది అర్జీలు సమాచార శాఖ అధికారులు పరిశీలించారని తెలిపారు. సరైన కాగితం పెట్టాలని వచ్చినవి 6714 అప్లికేషన్లు డిఫర్ అయ్యాయని చెప్పారు. 20610 మందిని జర్నలిస్టులుగా గుర్తించి అక్రెడిటేషన్ ఇచ్చామ‌ని మంత్రి వెల్ల‌డించారు. 

ఎడిట్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరుగుతుందని స్ప‌ష్టం చేశారు. కొత్తగా అప్లై చేసే వారు కూడా అప్లై చేయచ్చని మంత్రి తెలిపారు. నిరంతరాయంగా ఈ అప్లికేషన్ల ప్రక్రియ కొన‌సాగుతుంద‌ని స్ప‌ష్టం చేశారు. సాధ్యమైనంత త్వరగానే అక్రెడిటేషన్లు ఇచ్చేస్తామ‌ని అన్నారు. మానసిక ఆనందం పొందుతున్న చంద్రబాబు కు వ్యవస్ధలను మేనేజ్ చేసే దమ్ము ఉందంటూ ఆరోపించారు. అది పిల్లల భవిష్యత్తు ను దెబ్బ తీస్తుందని అన్నారు. చంద్రబాబు కొడుకు కోసం సత్యం రామలింగరాజు వస్తాడని...పేద పిల్లల కు ఎవరు వస్తారని మంత్రి ప్ర‌శ్నించారు.పేదల పిల్లలు ఇంగ్లీష్ లో మాట్లాడకూడదా...అని పేర్ని నాని ప్ర‌శ్నించారు. పేదల ఇళ్ళ విషయంలో కూడా చంద్రబాబు వైఖరి సరిగా లేదని ఆరోపించారు.

సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకారం టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేసామ‌ని అన్నారు. అంతే కాకుండా పేర్ని నాని ఏపీ తెలంగాణ మ‌ధ్య జ‌రుగుతున్న నీటి దుమారంపై కామెంట్లు చేశారు. రాజకీయ అవసరాలు ఈరోజుల్లో కామన్ అయ్యిపొయాయని...రాజకీయ ఘర్షణ వల్ల తెలంగాణ, ఏపీ లకు వచ్చే ఉపయోగం ఏం లేదని అన్నారు. ఏపీ కి కేటాయించిన నీరు మినహా ఒక్క గ్లాసు కూడా అదనంగా వాడుకోమ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం జగన్, తెలంగాణ సీఎం‌, మంత్రులతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి గురించి చంద్రబాబు, తెలంగాణ నాయకులు రాజకీయ అవసరాల కోసం చెడుగా మాట్లాడతారని స్ప‌ష్టం చేశారు. బిజెపి కి, వైసిపి కి పగటికి రాత్రికి ఉన్నంత తేడా ఉందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.



బ్రేకింగ్:జగన్ ను అభినందించిన సుప్రీం కోర్టు...!

హుజూరాబాద్‌పై బీజేపీ ఉడుంప‌ట్టు?

పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్.. కిడ్స్ రియాలిటీ.. ఈ ఫోటో చూస్తే అర్థమవుతుంది?

బాబోరొదిలేశారు.. రెండేళ్ల‌లోనే అక్క‌డ టీడీపీ సీన్ సితారైపోయిందా..!

రాజుల రాజకీయం: చీలిక వచ్చినట్లేనా!

అయ్యో: షర్మిల కష్టం బూడిదలో పోసిన పన్నీరే...?

హైదరాబాద్ లో బోనాలు ఎక్కడ...? ఈ ఏడాది పరిస్థితి ఏంటీ...?

క్షమించు అన్నా... కేసీఆర్ కు ఈటెల లేఖ...?

ఏపీలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు గుర్తింపు!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>