PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/trs-party9298f3d1-3da8-4a8c-8ad9-6750ecaa6be3-415x250-IndiaHerald.jpgఇక టీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఇటీవ‌ల వ‌ర‌కు ఉన్న ఎల్ . ర‌మ‌ణ‌కు మ‌రో ఎమ్మెల్సీ స్థానం ఖ‌రారు చేశారంటున్నారు. ఈ ముగ్గురూ ఓసీ, ఎస్సీ, బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారు. ఇక మండ‌లి నుంచే సీనియ‌ర్ నేత సుఖేందర్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గుత్తా కాంగ్రెస్‌ను వ‌దిలేసి.. కారు పార్టీలో చేరిపోయారు. అప్పుడే ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తార‌నుకున్నా గుత్తా ఆశ‌లు నెర‌వేర లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నుకుంటున్నారు. TRS{#}Telangana Rashtra Samithi TRS;Congress;TDP;Backward Classes;MLA;Assembly;Hyderabad;KCR;Car;Minister;Akkineni Nagarjuna;MPటీఆర్ఎస్‌లో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు... ఒక కొత్త‌ మంత్రి...!టీఆర్ఎస్‌లో ముగ్గురు కొత్త ఎమ్మెల్సీలు... ఒక కొత్త‌ మంత్రి...!TRS{#}Telangana Rashtra Samithi TRS;Congress;TDP;Backward Classes;MLA;Assembly;Hyderabad;KCR;Car;Minister;Akkineni Nagarjuna;MPFri, 25 Jun 2021 12:30:00 GMTతెలంగాణ‌లో అధికార టీఆర్ఎస్ పార్టీలో మ‌ళ్లీ ప‌ద‌వుల పందేరానికి సిద్ధ‌మైంది. ప్ర‌స్తుతం మండ‌లిలో ఏడు ఎమ్మెల్సీలు ఖాళీ అయ్యాయి. ఈ ఏడు ఎమ్మెల్సీల కోసం పార్టీలో ఏకంగా 20 మంది ఆశావాహులు ఉన్నారు. ఇక విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం ఈ ఏడు ఎమ్మెల్సీల్లో మూడు ఎమ్మెల్సీ స్థానాల‌పై కేసీఆర్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టే తెలుస్తోంది. మాజీ మంత్రులు తుమ్మ‌ల నాగేశ్వ‌ర రావు, క‌డియం శ్రీహ‌రికి రెండు ఎమ్మెల్సీ స్థానాలు దాదాపు ఖ‌రారు అయిన‌ట్టు తెలుస్తోంది. ఈ ఇద్ద‌రు నేత‌లు కేసీఆర్ తొలి కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల పాలేరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఇక క‌డియం ఎమ్మెల్సీగా ఉండ‌డంతో ఆయ‌న‌కు గ‌త ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే సీటు రాలేదు.. ఇక ఆ త‌ర్వాత మంత్రి ప‌ద‌విని కూడా ఇవ్వ‌లేదు.

ఇక టీ టీడీపీ అధ్య‌క్షుడిగా ఇటీవ‌ల వ‌ర‌కు ఉన్న ఎల్ . ర‌మ‌ణ‌కు మ‌రో ఎమ్మెల్సీ స్థానం ఖ‌రారు చేశారంటున్నారు. ఈ ముగ్గురూ ఓసీ, ఎస్సీ, బీసీ వ‌ర్గాల‌కు చెందిన వారు. ఇక మండ‌లి నుంచే సీనియ‌ర్ నేత సుఖేందర్ రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని కేసీఆర్ ప్లాన్ గా తెలుస్తోంది. గ‌తంలో కాంగ్రెస్ ఎంపీగా ఉన్న గుత్తా కాంగ్రెస్‌ను వ‌దిలేసి.. కారు పార్టీలో చేరిపోయారు. అప్పుడే ఆయ‌న్ను ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తార‌నుకున్నా గుత్తా ఆశ‌లు నెర‌వేర లేదు. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇస్తార‌నుకుంటున్నారు.

ఇక హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహ‌న్‌కు సైతం ఎమ్మెల్సీ ఇస్తార‌ని టాక్ ?  బొంతు రామ్మోహ‌న్ గ‌త ఎన్నిక‌ల్లో ఉప్ప‌ల్ ఎమ్మెల్యే సీటు ఆశించి భంగ‌ప‌డ్డారు. ఇక ఇప్పుడు ఆయ‌న‌కు ఏ ప‌ద‌వి లేక‌పోవ‌డంతో ఎమ్మెల్సీ ఇస్తారంటున్నారు. ఇక ఖ‌మ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ రేసులో ఉన్నారు. ఇక నాగార్జున సాగర్ నుంచి కోటిరెడ్డి పేరు కూడా దాదాపు ఖాయ‌మైందంటున్నారు. సాగ‌ర్లో ఉప ఎన్నిక‌ల్లో ఎంసీ కోటిరెడ్డి ఎమ్మెల్యే సీటు ఆశించి భంగ‌ప‌డ్డారు.

 



కేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?

జాతీయ మ‌హిళా క‌మీష‌న్‌కు వంగ‌ల‌పూడి లేఖ‌

జగన్ వర్సెస్ లోకేష్: మేనమామ మారిపోయాడా!

తెలంగాణా మొత్తం వైఎస్ విగ్రహాలే, పీజేఆర్ మృతికి వైఎస్ కారణం: మంత్రి పిడుగులు

తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తానంటున్న అమ‌రావ‌తి ఎంపీ

సుడిగాలుల దెబ్బకు ఆ దేశం వణికిపోయింది..!

టీఆర్ఎస్ మూలాల‌పై బీజేపీ దెబ్బ‌? (క‌థ‌నం)

తుమ్మ‌ల‌, క‌డియంకు ఎమ్మెల్సీ... గుత్తాకు మంత్రి ?

గ‌వ‌ర్నర్‌ను క‌లిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు. మ‌రియ‌మ్మ లాక‌ప్‌డెత్‌పై గ‌వ‌ర్న‌ర్‌కు ఫిర్యాదు.



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>