MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-navya-swamicafc7d04-24d6-4d62-9cbc-d54a11221d8e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-navya-swamicafc7d04-24d6-4d62-9cbc-d54a11221d8e-415x250-IndiaHerald.jpgనవ్య స్వామి ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న నటి. ముఖ్యంగా చెప్పాలంటే వెండితెర పై ఉన్న హీరోయిన్ లతో సమానంగా బుల్లితెరపై మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందినటువంటి నటి అయినప్పటికీ , తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర మీద తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈటీవీ లో ప్రతి రోజు రాత్రి 8:30 నిమిషాలకు ప్రసారమయ్యే "నా పేరు మీనాక్షి" సీరియల్ ద్వారా మంచి ఫేమ్ ను అందుకుంది ఈ అమ్మాయి.MOVIES;NAVYA SWAMI{#}Sridevi Kapoor;Love;Kannada;Heroine;ravi anchor;Telugu;Newsఅప్పుడు అతను.. ఇప్పుడు ఇతను.. నవ్య స్వామి ?అప్పుడు అతను.. ఇప్పుడు ఇతను.. నవ్య స్వామి ?MOVIES;NAVYA SWAMI{#}Sridevi Kapoor;Love;Kannada;Heroine;ravi anchor;Telugu;NewsFri, 25 Jun 2021 12:30:00 GMTనవ్య స్వామి ఇటీవల కాలంలో బాగా ట్రెండ్ అవుతున్న నటి. ముఖ్యంగా చెప్పాలంటే వెండితెర పై ఉన్న హీరోయిన్ లతో సమానంగా బుల్లితెరపై మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెందినటువంటి నటి అయినప్పటికీ , తెలుగు ఇండస్ట్రీలో బుల్లితెర మీద తన నటనతో, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈటీవీ లో ప్రతి రోజు రాత్రి  8:30  నిమిషాలకు ప్రసారమయ్యే "నా పేరు మీనాక్షి" సీరియల్ ద్వారా మంచి ఫేమ్ ను  అందుకుంది ఈ అమ్మాయి.ఇక తరచూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉంటుంది. అంతేకాదు ఇటీవల ప్రసారమైన శ్రీదేవి డ్రామా జూనియర్స్ షో లో కూడా పాల్గొని సందడి చేసింది.ఇక  " ఆమె కథ" సీరియల్ లో కూడా నవ్య నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీరియల్ లో సహ నటుడు అయిన రవి కృష్ణతో ఎఫైర్ ఉన్నట్లు గత కొద్ది రోజుల నుండి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి..అయితే ఇది వరకే ఈ రూమర్స్ పై నవ్య స్పందించిన విషయం తెలిసిందే. ఈమె ఇవన్నీ ఒట్టి పుకార్లే అని,తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. కాకపోతే వీరిద్దరు కలిసి షో లు చేయడం ,ఈవెంట్లు జరపడం, బయట కలిసి తిరగడం వంటివి.. నవ్య  ఫోటోలను షేర్ చేస్తూ ఉండడం, రవికృష్ణ లవ్ సింబల్స్ తో కామెంట్ పెట్టడం చూస్తుంటే ,ఇటీవల వస్తున్న వార్తలకు  మరింత బలం చేకూరుతోంది.అయితే ఇటీవల ఒక నెటిజన్ తన పర్సనల్ ఖాతా ద్వారా " నవ్య స్వామి గతంలో అవిష్ గౌడ్ అనే వ్యక్తితో ప్రేమాయణం నడిపి, ఆ తర్వాత వారిద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది. ఇప్పుడు రవికృష్ణ తో ప్రేమాయణం సాగిస్తోంది" అంటూ కామెంట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇక మరో సారి నవ్య స్వామి, రవికృష్ణ లు రూమర్స్ కి బలి అవుతున్నారు.




లేడీ విలన్ గా కేరళ కుట్టి... ?

మాజీ పోలీస్ అరెస్ట్.. అదే కారణమా?

తెలుగు ప్ర‌జ‌ల‌కు సేవ చేస్తానంటున్న అమ‌రావ‌తి ఎంపీ

నేను నాన్ లోకల్ ఏంటి.. యూనివర్సల్ : ప్రకాష్ రాజ్

మొన్న సోనూ సూద్.. ఇప్పుడు రష్మీక.. పిచ్చి అభిమానం..!!

కాజల్ సినిమాల్లోకి వచ్చాక ఇంత సంపాదించిందా ?

పరువు హత్య: భర్తను చంపి, భార్యను 5 సార్లు తుపాకీతో కాల్చి..?

‘ఖిలాడీ’ సినిమాపై న్యూ అప్డేట్..!

ప్ర‌కాష్‌రాజ్‌కు స‌మాధానం చెప్పేవారు లేరు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>