Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kajrivaald231e1af-a8d2-4071-9bd7-cfa5ab1b8c53-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/kajrivaald231e1af-a8d2-4071-9bd7-cfa5ab1b8c53-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఆడిట్ కోసం ఇటీవలే సుప్రీంకోర్టు ఒక ప్యానెల్ కమిటీ నియమించింది అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన విచారణలో ఎన్నో ఊహించని విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అవసరానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ ను అందుకుంది అనే విషయాన్ని ఇటీవలే ఆడిట్ కమిటీ తెలిపింది. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని కమిటీ ఇటీవలే ఒక నివేదిక రూపొందించింది. ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్య కాలంలో దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవKajrivaal{#}Delhi;oxygen;Director;Government;Coronavirusఆక్సిజన్ పై కేజ్రీవాల్ మోసం బయటపడింది?ఆక్సిజన్ పై కేజ్రీవాల్ మోసం బయటపడింది?Kajrivaal{#}Delhi;oxygen;Director;Government;CoronavirusFri, 25 Jun 2021 15:13:00 GMTదేశవ్యాప్తంగా ఆక్సిజన్ ఆడిట్ కోసం ఇటీవలే సుప్రీంకోర్టు ఒక ప్యానెల్ కమిటీ నియమించింది అనే విషయం తెలిసిందే. అయితే ఇక ఇటీవల సుప్రీంకోర్టు నియమించిన కమిటీ చేసిన విచారణలో ఎన్నో ఊహించని విషయాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అవసరానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ఆక్సిజన్ ను అందుకుంది అనే విషయాన్ని ఇటీవలే ఆడిట్ కమిటీ తెలిపింది. ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా నేతృత్వంలోని కమిటీ ఇటీవలే ఒక నివేదిక రూపొందించింది.


 ఏప్రిల్ 25వ తేదీ నుంచి మే 10వ తేదీ మధ్య కాలంలో దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రత తీవ్ర స్థాయిలో ఉందని ఆడిట్ ప్యానెల్ కమిటీ చెప్పింది. అయితే ఆ సమయంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కావాల్సిన ఆక్సిజన్ అవసరాల కంటే.. ఎక్కువగా నాలుగు రెట్లు పెంచి చెప్పింది అన్న విషయాన్ని నివేదికలో పేర్కొన్నారు. ఇలా ఢిల్లీ రాష్ట్రానికి అవసరానికి నుంచి నాలుగు రెట్లు ఆక్సిజన్ ఎక్కువగా పంపిణీ చేయడం వల్ల.. ఆక్సిజన్ సరఫరా అత్యవసరమైన పన్నెండు రాష్ట్రాలకు ఆక్సిజన్ కొరకు ఏర్పడినట్లు ఆడిట్ ప్యానల్ కమిటీ నివేదికలో పేర్కొంది.



 రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన వాస్తవం ఆక్సిజన్ వినియోగంలో తీవ్ర వైరుధ్యం ఉంది అని ఇటీవలే పేర్కొంది ఆడిట్ ప్యానెల్ కమిటీ. బెట్ కెపాసిటీ ఆధారంగా రూపొందించిన సూత్రం ప్రకారం లెక్కిస్తే ఢిల్లీ ప్రభుత్వం అడిగిన ఆక్సిజన్ అవసరం కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఉందని గుర్తించాము అంటూ నివేదికలో తెలిపింది కమిటీ. సాధారణంగా అయితే ఢిల్లీలో ఇక బెస్ట్ కెపాసిటీ ఆధారంగా చూసుకుంటే కేవలం 289 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ మాత్రమే అవసరం అవుతుందని కానీ ఢిల్లీ ప్రభుత్వం మాత్రం నాలుగు రెట్లు ఎక్కువగా 1140 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కావాలంటే చెప్పింది అంటూ కమిటీ పేర్కొంది. ఇలా ఢిల్లీకి అతిగా ఆక్సిజన్ సరఫరా కొనసాగితే జాతీయ సంక్షోభం  ఏర్పడే అవకాశం ఉందని కమిటీ పేర్కొంది



బ్రేకింగ్:జగన్ ను అభినందించిన సుప్రీం కోర్టు...!

అక్రమాలు చేస్తున్న పోలీసుల సంగతి చెప్తాం..జ‌గ్గారెడ్డి ఫైర్.. !

బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న నటి కూతురు..

'సుమ' బిగ్ అనౌన్స్మెంట్ అదేనా.. ప్లాన్ మాములుగా లేదే..?

హైదరాబాద్ లో బోనాలు ఎక్కడ...? ఈ ఏడాది పరిస్థితి ఏంటీ...?

ఒంటరి మహిళలు, పురుషులకు పరిహారం ఇవ్వాలి : హైకోర్టు

ఏపీలో దిశా యాప్ సంచలనం, రెండు రోజుల్లో ఎన్ని వేల డౌన్లోడ్స్ అంటే...?

నిర్మాతగా రాణించేందుకు నాని రాక్షస ప్రయత్నాలు ?

కేసీఆర్ య‌శోద‌కు వెళ్తే..పేద‌వారు గాంధీకి వెళ్లాలా...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>