WinnersMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/winner-5bb54e28-c122-44b0-91c8-ad221c8a69ec-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/winners/130/winner-5bb54e28-c122-44b0-91c8-ad221c8a69ec-415x250-IndiaHerald.jpgప్రేమకు ఏది అడ్డంకి కాదు. ఆ రెండు అక్షరాలలో ఏముంటుందో ఏమోకానీ ఆ మత్తులో పడి విజయతీరాలకు వెళ్లిన వారు ఉన్నారు. ప్రేమ మత్తులో జీవితం నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ప్రేమ పుడుతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఒకరికి వస్తువుపై, ఒకరికి జంతువులపై, ఇంకొకరికి పక్షులపై, ఇలా ఎవరి ఫీలింగ్ ప్రకారం వారు వారికి నచ్చిన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రేమలో చాలా గమ్మత్తులు, జిమ్మిక్కులు కూడా ఉంటాయి. అలాంటి ప్రేమే ఇద్దరి మధ్య చిగురించిందని చెప్పవచ్చు. ఆ ప్రేమ వీరిని గిన్నిస్ రికWinner {#}James Cameron;marriage;prema;Love;Wife;Manamఆ ఇద్దరి ఎత్తు.. గిన్నిస్ రికార్డులకేక్కెనా..!ఆ ఇద్దరి ఎత్తు.. గిన్నిస్ రికార్డులకేక్కెనా..!Winner {#}James Cameron;marriage;prema;Love;Wife;ManamFri, 25 Jun 2021 10:05:00 GMT ప్రేమకు ఏది అడ్డంకి కాదు. ఆ రెండు అక్షరాలలో  ఏముంటుందో ఏమోకానీ ఆ మత్తులో పడి విజయతీరాలకు వెళ్లిన వారు ఉన్నారు. ప్రేమ మత్తులో  జీవితం నాశనం చేసుకున్న వారు ఉన్నారు. ఎవరికి ఎప్పుడు ఏ విధంగా ప్రేమ పుడుతుందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కో విధంగా   ఒకరికి వస్తువుపై, ఒకరికి జంతువులపై, ఇంకొకరికి పక్షులపై, ఇలా ఎవరి ఫీలింగ్ ప్రకారం  వారు వారికి నచ్చిన వాటిని ప్రేమిస్తూ ఉంటారు. ఈ ప్రేమలో చాలా గమ్మత్తులు, జిమ్మిక్కులు కూడా ఉంటాయి. అలాంటి ప్రేమే ఇద్దరి మధ్య చిగురించిందని చెప్పవచ్చు. ఆ ప్రేమ  వీరిని గిన్నిస్ రికార్డు వరకు తీసుకెళ్ళింది అని కూడా చెప్పవచ్చు. అది ఏంటో చూద్దాం..

 ఎత్తు విషయానికి వస్తే అత్యంత పొట్టి వ్యక్తులు, అత్యంత పొడవు వ్యక్తులు ఇప్పటివరకు గిన్నిస్ రికార్డుల్లోకి  ఎక్కడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఒక జంట ఈ మధ్యకాలంలో  వారి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసంతో  గిన్నిస్ రికార్డులోకి ఎక్కరనడంలో అతిశయోక్తి లేదు. బ్రిటన్కు చెందిన జేమ్స్ ఎత్తు 3.7 అడుగులు అంటే 109.3 సెంటీమీటర్లు ఉంది  అతడి భార్య క్లోవి ఎత్తు 5.4 అడుగులు 166.1 ఇంటి మీటర్లు ఉన్నది. వీరిద్దరి మధ్య ఉన్న ఎత్తు వ్యత్యాసం 1.7 అడుగులు. ఇంకేముంది  ప్రపంచంలోనే అత్యంత ఎత్తు వ్యత్యాసం ఉన్న దంపతులుగా వీరు గిన్నిస్ రికార్డులు సాధించారు.  అయితే జేమ్స్ డేయోట్రోపిక్ డిస్పలాసియా అనే వింత వ్యాధితో ఎముకల్లో ఎదుగుదల సరిగా లేక ఎత్తు పెరగలేదు. దీంతో జేమ్స్ ఎత్తు 3.7 అడుగుల్లో నిలిచిపోయింది. కాగా క్లోవి అందరిలాగే సాధారణమైన యువతి వీరిద్దరూ  2012 మొదటిసారి కలుసుకున్నారు.


వీరి మధ్య  మనసులు కూడా కలవడంతో 2018 లో వివాహం చేసుకొని ఒకటయ్యారు. అలా వారు  ప్రేమకు ఆస్తి,  అంతస్తు, అందచందాలతో పనిలేదని ఈ జంట నిరూపించింది. క్లోవి తాను ఎప్పుడు  పొడవుగా ఉండే వ్యక్తులను ఇష్టపడే దాన్ని అని కానీ జేమ్స్ ను కలిశాక అభిప్రాయం మారిపోయిందని చెప్పుకొచ్చింది. ప్రేమలో పడ్డ మొదట్లో తమను చూసినవారు ఏమనుకుంటారోనని భయం వేసేది అని, ఆ తర్వాత భయాన్ని పక్కన పెట్టేసి  పెళ్లి చేసుకున్నామని  ఆ జంట వెల్లడించారు. ప్రస్తుతం ఈ జంటకు రెండు సంవత్సరాల కుమార్తె కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఎత్తు,  వ్యత్యాసం గిన్నిస్ బుక్ సంస్థకు తెలిసింది. వెంటనే  జెమ్స్, క్లోవి జంటను పరిశీలించి రికార్డులకు ఎక్కించారు.



సీనియర్ నటీమణులు ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా..?

నా భర్తపై ఆ ఫీలింగ్స్ రావట్లేదు.. ఏం చేయాలి..?

నాగార్జున‌కు - స‌మంత‌కు అస‌లు ఇష్యూ అక్క‌డేనా ?

మురళీ మోహన్ సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారో తెలుసా !

భర్తకు బుద్ది చెప్పాలనుకుంది ఓ భార్య.. చివరికి షాక్..?

2023 వార్‌... ఈ వైసీపీ ఎమ్మెల్యేల‌కు మాత్రం టిక్కెట్లు లేవ్‌..!

మెగాస్టార్ ఎన్ని కోట్లకు అధినేతో తెలుసా..?

స్మరణ : కళ్ళు చిదంబరం.. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా..?

పవర్ స్టార్ ఖుషి.. ఫ్యాన్స్ కు ఎందుకంత క్రేజ్ అంటే..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>